రహదారిపై భారీ గుంత.. ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం

15 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు.. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

రహదారిపై భారీ గుంత.. ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం

మనోహరాబాద్  :  మనోహరాబాద్ మండలం దండుపల్లి నుంచి రంగాయపల్లి వెళ్లే మార్గంలో కొనాయపల్లి శివారులో భారీ గుంత ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రాత్రివేళల్లో గుంత సరిగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు గాయపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై  అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై అవగాహన కల్పించారు.
బాన్సువాడ : ప్రభుత్వ పాఠశాలలో శనివారం నేరచట్టాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేజీబీవీ కొత్తబాది పాఠశాలలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన...
ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!
నిజామాబాదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్యహణ
ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం అధ్యక్షుడిగా దొనకొండ నాగన్న ఘన విజయం
ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి......కొండేటి శ్రీను సిపిఐఎం జిల్లా కమిటి సభ్యులు....
రోడ్డుపై గుంత.. మురుగునీటితో దుర్గంధం.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఒక వైపు వేట . . . మరో వైపు విచారణ