ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై అవగాహన కల్పించారు.

ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ను సంప్రదించాలని సూచించారు......

ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై  అవగాహన కల్పించారు.

బాన్సువాడ : ప్రభుత్వ పాఠశాలలో శనివారం నేరచట్టాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేజీబీవీ కొత్తబాది పాఠశాలలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సు మండల న్యాయ సేవ అధికార సంస్థ బాన్సువాడ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్బం గా కోర్ట్ సూపరిండెంట్ సాయి బాబు మాట్లాడుతూ. బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టం, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు, భద్రత పై విద్యార్థుల కు అవగాహన కలిగించారు. ఆపద లో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ను సంప్రదించాల ని సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఎస్ ఓ విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటర్ ,అయ్యల సంతోష్, కోర్టు సిబ్బంది గబ్బర్ సింగ్, నర్సింగ్, లక్ష్మణ్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News