నిజామాబాదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్యహణ

పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్యహణ

నిజామాబాద్  :  సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్బంగా " జాతీయ ఐక్యత దినోత్సవం " సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ వారి ఆదేశాల మేరకు " రాష్ట్రీయ ఏక్తా దివాస్ " కార్యాక్రమం నేడు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం పోలీస్ సిబ్బంది తో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కుమనిషి గా పేరు పొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని "రాష్ట్రీయ ఏక్తా దివస్ " ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో మరియు దేశ సమగ్రత (ఐక్యత ) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా , భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇతనికి ఉక్కు మనిషి అని పేరు గలది అన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , ఎ. ఓ శ్రీమతి ఆసియా భేగం , నిజామాబాదు , ఐటీ , సి.సి.ఆర్.బి ఎ. సి. పి లు ప్రకాష్ , ఆర్. నరేందర్ , గురు నాయుడు , ఆఫీస్ సూపరింటెండెంట్లు , రిజర్వు ఇన్స్పెక్టర్స్ , సి.ఐ లు, ఎస్. ఐ లు , పోలీస్ స్టేషన్ సిబ్బంది , ఎ.ఆర్ , స్పెషల్ పార్టీ సిబ్బంది , హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం 70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
హుస్నాబాద్  :  సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో 70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి (సంగారెడ్డి, మెదక్ మరియు సిద్దిపేట జిల్లాల) పాఠశాలల...
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన
షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎
ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత