న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎

న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎

కోయిలకొండ  :  ‎జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, లేబర్, రేషన్ కార్డులు తదితర ముఖ్యమైన ధ్రువపత్రాలను అందజేశారు. ‎​ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెక్రటరీ డి. ఇందిరా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం, న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారిణి జరీనా, తహశీల్దార్ దీపక్ రావు. ఎంపీడీవో ధనుంజయ గౌడ్ , ఎస్సైనాగరాజు , లేబర్ ఆఫీసర్, గ్రామ సర్పంచ్ వాగ్య నాయక్, ప్యానల్ అడ్వకేట్లు, పారాలిగల్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
మల్హర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు-2026లో మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినీ,...
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన
షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎