HANMAKONDA - Vision Andhra

బాలల భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: బాలల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ బాల వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్‌లో బాలలపై హింస నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలలపై జరుగుతున్న హింస, వేధింపులు, దుర్వినియోగాన్ని గుర్తించి నివారించడంతో పాటు ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐఏపీ ఈ బి  డాక్టర్ బి. సుగుణా కర్ రెడ్డి, పి ఏ టి యస్  అధ్యక్షుడు డాక్టర్ గూడురు విజయ్ కుమార్, వరంగల్ బాల వైద్యుల అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ.. బాలల రక్షణ కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలల్లో శారీరక, మానసిక మార్పులను గుర్తించి సకాలంలో స్పందిం చడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలోడా శ్రీరామ్ రెడ్డి , డాక్టర్ ఎస్. కృష్ణమూర్తి, డా. సుంకోజ్ భాస్కర్, డా. ఎన్.ఎల్. శ్రీధర్, డా. రాజీవ్ డా జగదీష్, డా అశోక్, డా సంధ్య, డా సభియా, డా.ఎం. శేషు మాధవ్, డా కరుణాకర్ గారే, డా బలరాం, డా భోజా, డా. పి. అనిల్ కుమార్, డా. అన్వేషిణి పాల్గొన్నారు. భారతీయ బాల వైద్యుల సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ నీలం మోహన్, అధ్యక్ష పదవికి ఎన్నికైన డాక్టర్ ఎం. సింగరవేలు తదితర ప్రముఖ బాల వైద్యులు హాజరయ్యారు. ఇదే సందర్భంగా భారతీయ బాల వైద్యుల సమాఖ్య కేంద్ర మండలం, 12వ తెలంగాణ రాష్ట్ర సదస్సు పీడియాకాన్‌–2026కు వరంగల్ వేదికైంది. ఆగస్టు 28, 29, 30 తేదీల్లో సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగే ఈ సదస్సుకు “పీడియాట్రిక్స్ రీడిఫైన్డ్ – ప్రెసిషన్, ప్రివెన్షన్ అండ్ ప్రాక్టీస్” ప్రధాన ఇతివృత్తంగా ఉంది. మూడు రోజుల సదస్సులో బాలల వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు, వ్యాధుల నివారణ, బాలల ఆరోగ్య పరిరక్షణ, పిల్లల టీకాల పై వైద్య నిపుణులు చర్చించనున్నారు. బాలల ఆరోగ్యం.. భద్రత.. భవిష్యత్తు కోసం వైద్య విజ్ఞానాన్ని, సామాజిక బాధ్యతను కలిపే వేదికగా పీడియాకాన్‌–2026 నిలవనుంది.

పులుకుర్తి లో 300 కిలోల గంజాయి స్వాధీనం
దామెర.  హన్మకొండ. : హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో సుమారు 300 కిలోల గంజాయిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.నిందితుడు  నాగేశ్వరరావు పై సుమారు మూడు రాష్ట్రాలలో గంజాయి కేసులు ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఒక ఎస్సై 2024 కు సంబంధించిన కేసులో విచారణలో భాగంగా పులుకుర్తి గ్రామంలో ఉన్న నాగేశ్వరరావు ఇంటిని సోదా చేయగా నాగేశ్వరరావు ఇంట్లో గంజాయి లభించగా స్థానిక దామెర పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితున్ని  పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నాగేశ్వరరావు ఒరిస్సా నుండి గంజాయి తెప్పించి మహారాష్ట్ర మరియు హైదరాబాదుకు  తరలిస్తాడని సమాచారం

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల
పరకాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు  గాజుల నిరంజన్* ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్‌రావు, SIR హనుమకొండ జిల్లా ప్రముఖ్ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సిరంగి సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ దేశ,రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పరకాలలో ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆసుపత్రి ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరిందని ఆరోపించారు.ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితిని ప్రజలు స్వయంగా సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని కోరారు. ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాల్సి ఉండగా, పలువురు నాయకులను అరెస్టు చేసి కార్యక్రమం నిర్వహించడం సరికాదని ఆరోపించారు. ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ఆధారంగా పాలన సాగిస్తోందని విమర్శించిన కాళీప్రసాద్‌రావు, హైదరాబాద్ భూములపై కన్నేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22-A నిబంధనల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెల్లడించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పరకాలకు వచ్చిన ముఖ్యమంత్రి ఏ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి ప్రారంభించాల్సి ఉండగా, నాయకులను అరెస్టు చేసి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఫీజుల బకాయి – బీజేపీ లడాయి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

శ్రీ ఎన్. రాంచందర్‌రావు* హైదరాబాద్‌లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు సంఘీభావంగా బీజేపీ పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.  ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఫీజుల బకాయి – బీజేపీ లడాయి- విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరుబాట - కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ఈ కార్యశాలలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంతిలాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్, పరకాల మాజీ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, నాగారం మాజీ సర్పంచ్ బాబన్న, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి ఉడత చిరంజీవి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి కిరణ్, పరకాల పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, దంచనాదుల సత్యనారాయణ, ఓబీసీ పరకాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పైండ్ల రంజిత్, గుడిగంటి రఘుపతి గౌడ్, ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామునూరు శ్రీనివాస్, ఆత్మకూరు మాజీ అధ్యక్షులు ఇరుసాల సదానందం, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దంచనాదుల కిరణ్, భయపడి రవ్వ శివప్రసాద్, సూరచందర్, గుండు ముఖేష్, గుండెబోయిన నరసయ్య, జంగిలి రాజేందర్‌రావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– భారతీయ జనతా పార్టీ, పరకాల

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.
హనుమకొండ జిల్లా పరకాల విజయం  పరకాల పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి  71 వ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఉదయం పది గంటలకు స్థానిక బస్టాండ్ కూడలిలో చిరంజీవి అభిమాని బొచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు టీపీసీసీ ఎస్సి సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను  ముఖ్య అతిధిగా హాజరై చిరంజీవి  పుట్టినరోజు కేక్ కట్ చేయడం, వృద్దులకు పండ్లు బ్రేడ్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్. మడికొండ శ్రీను  మాట్లాడుతూ చిరంజీవి  యువతకు తన పాత్రలతో దగ్గరై, ఎంతో మంది ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యాడని, అలాగే సమాజ సేవలో అనేక కార్యక్రమాలు చేస్తూ, రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేస్తూ, అనేక మందికి ప్రాణదానం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి  ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో బొచ్చు భాస్కర్, బొచ్చు రవికుమార్, బొచ్చు జాన్సన్, బొచ్చు మహేష్, ఒడ్డెపెల్లి ప్రభు, ధర్మారం తిరుపతి, కందుకూరి వెంకట్, దొమ్మటి శ్రీను, ఒంటెరు నాగరాజు, బొచ్చు దేవయ్య, అరికిళ్ల దశరతం, మేకల దిలీప్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.

కొండ సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
హనుమకొండ జిల్లా పరకాల: గ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు,అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు  నీకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు,పార్టీకి సంబంధం లేని వారు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం మానుకోవాలి  మా సీఎం, మా ఎమ్మెల్యేకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి,మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో  ఒక ఎమ్మెల్యేకు గాని అతని వయసుకు గాని మర్యాద ఇవ్వకుండా  మాట్లాడవ్ నువ్వు ఒక మహిళవేనా  గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు టిపిసిసి మాజీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య గారు పత్రికా మీడియా మిత్రులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మొన్న పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరకాల అభివృద్ధిని చూసి మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని కోరడాన్ని సుస్మిత విమర్శించడం ఏంటో అర్థం కావడం లేదు.మాజీ ఎమ్మెల్యే శ్రీ చల్ల ధర్మారెడ్డికి భయపడి పరకాల నుంచి దూరంగా వెళ్ళిన కుటుంబం మీది అన్నారు.నీకు సందర్భం లేని విషయాలలో తలదూర్చి ఏదో తోచింది మాట్లాడి మంత్రి కొండ సురేఖ గారికి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది నువ్వే అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని చెప్పారు.పరకాల మాది మాది అంటున్నావ్ నువ్వు పరకాలకు చేసింది ఏంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గర్ల పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వారికి మరియు పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్పిటిసి&డిసిసి ప్రధాన కార్యదర్శి పాడి కల్పనా దేవి గారు మాట్లాడుతూ...పరకాల గడ్డ ఎవరి అడ్డా కాదు... పరకాల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా..."అని కొనియాడారు. 2012 సంవత్సరం నుంచి మీరు పరకాలకు దూరమయ్యారన్నారు అలాంటి కుటుంబం నుంచి వచ్చి పరకాల గడ్డ నాది అనడం విడ్డూరంగా ఉంది అని అన్నారు నీకు రాజకీయంగా ఎదగాలని ఉంటే నీ భాషను నీ వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఎదగాలన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గాని మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని గాని విమర్షిస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. నాగారం మాజీ సర్పంచి&డిసిసి సెక్రెటరీ కట్కూరి స్రవంతి గారు మాట్లాడుతూ...* గౌరవ సీఎం గారితో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు.గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలను మీ అమ్మ కొండ సురేఖ వల్ల క్షమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.కానీ మళ్ళీ మా నాయకులను విమర్శించడం నీకు తగదన్నారు.అసలు సుస్మిత పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి మాజీ జనరల్ సెక్రెటరీ భీమగాని సౌజన్య,డీసీసి ప్రధాన కార్యదర్శి పాడి కల్పనాదేవి,డిసిసి కార్యదర్శి కట్కూరి స్రవంతి,మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య,కౌన్సిలర్లు పోరండ్ల మౌనిక,బొచ్చు సుభద్ర,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,డైరీ ఫాం ప్రెసిడెంట్ కచ్చకాయల అరుణ,వైస్ ప్రెసిడెంట్ మోరె కవిత,మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రావు, లక్కం వసంత,దాసరి పద్మ,కవిత ఎండి రహేమా,అడప రమ తదితరులు పాల్గొన్నారు

జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం
హనుమకొండ : పరకాల అమరధామంలో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయకుండా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం పరకాల అమరధామంలో ఆగస్టు 15న నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు తీవ్రంగా అభ్యంతరకరమని భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ అన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో పరకాల ఎమ్మెల్యే, ఇతర అధికారులు, సిబ్బంది అంతా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తుంటే, మున్సిపల్ కమిషనర్ మాత్రం గౌరవ వందనం చేయకుండా వ్యవహరించడం జాతీయ పతాక గౌరవాన్ని కించపరిచేలా ఉందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పతాకం విషయంలో నిర్లక్ష్యం, అవమానం లేదా బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పదవిలో ఉన్న అధికారి జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, అధికారులు మౌనం వహించడం మరింత బాధ్యతారాహిత్యమవుతుందని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి,  చట్టం మరియు నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు *గాజుల నిరంజన్* ఆధ్వర్యంలో పరకాల RDO గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. జాతీయ పతాక గౌరవం విషయంలో రాజకీయాలకు, అధికార దర్పానికి, నిర్లక్ష్యానికి తావులేదు. జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి అతీతులు కారు” అని గాజుల నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు  ఆర్.పీ. జయంతీలాల్, దేవునూరి మేఘనాథ్, రాష్ట్ర నాయకులు కాచం గురు ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్* తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘన నివాళులు
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పోశాల అశోక్ గౌడ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొగల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి, గోల్కొండ కోటపై స్వరాజ్య జెండాను ఎగురవేసిన వీరయోధుడు, ప్రజా నాయకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన వీరత్వం, పోరాట స్ఫూర్తి, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి నేటి తరానికే కాదు, భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో వరికోల్ గౌడ సంఘం కుల పెద్దమనిషి పోశాల సమ్మయ్య గౌడ్, తాళ్ల పెళ్లి హరికృష్ణ గౌడ్ తాళ్లపల్లి ముండయ్య గౌడ్ పోశాల సుదర్శన్ గౌడ్ పోశాల రాజు గౌడ్ రాజేందర్ గౌడ్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ తాళ్లపల్లి రఘుపతి గౌడ్ ఓల్లాల మల్లయ్య గౌడ్, గౌడ సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు

జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!

పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
హనుమకొండ :ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరకాల పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ శక్తి పాలసీ వెనక్కి తీసుకోవాలి SBTET బోర్డును అభివృద్ధి చేయాలి. హాస్టల్ ల్యాబ్స్ భవనాలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి. పాలిటెక్నిక్ అధ్యాపకులుసిబ్బంది సర్వీస్ నిబంధనకు రక్షణ కల్పించాలి . పాలిటెక్నిక్ కాలేజీలను YISU లో విలీనం చేసే ఉద్దేశం లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్ పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ నాగరాజ్ అభినవ్ విద్యార్థులు పాల్గొన్నారు

బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో ధర్నా
హనుమకొండ :  జిల్లా పరకాల: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తుందంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో ధర్నా  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పరకాల. హన్మకొండ.: పరకాల, అంబాల రూట్ లో హన్మకొండ వెళ్తున్న పరకాల. డిపోకు చెందిన TG 03Z 103 నంబరు బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా ధర్మారం సమీపంలో. కంకర రోడ్డుపై ఒకసైడు గుంజుకపోవడంతో.డ్రైవర్.లక్ష్మణ్  సమయస్ఫూర్తి తో వ్యవహ రించి చాకచక్యంగా అడుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా పరకాల నుండి గూనిపర్తి  వరకు రోడ్డు వెడల్పు పనులు జరుతుండగా  మట్టి , కంకర పోసి ఉండడం తో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమయస్ఫూర్తి తో వ్యవహరించినడ్రైవర్ లక్ష్మణ్ ను ప్రయాణికులు  అభినందించారు

భారత్ గ్యాస్ బంగారు కానుక.
హన్మకొండ  : భారతదేశంలోని ప్రముఖ ఇంధన సంస్థలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సరికొత్త ఒరవడికి నాంది పలికింది. అధిక బరువు ఉండే గ్యాస్ సిలిండర్ మోయడాలు, లేట్ డెలివరీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వినియోగ దారులకు త్వరగా కొత్త ఎల్.పీ.జీ కనెక్షన్ ను పొందేలా వీలు కల్పించేందుకు తక్షణ కొత్త కనెక్షన్ మరియు సరళీకృత అన్ బోర్డింగ్ ప్రక్రియను తీసుకువచ్చింది. భారతదేశం మొత్తంలో గ్యాస్ కనెక్షన్స్ భారమైన వేళ వినియోగదారుల అవసర నిమిత్తం  'భారత్ గ్యాస్ లైట్ జిప్ ' అనేది బీపీసీఎల్ అందిస్తున్న బంగారు కానుక. దీనికి ఎలాంటి ఓటీపీ మరియు ఎలాంటి బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు. తేలికైనటువంటి, పారదర్శకమైన ఆధునాతన సిలిండర్ ను వినియోగదారులకు అందించడానికి 'భారత్ గ్యాస్ లైట్ జిప్ '  ను ప్రీమియం ఎల్పీజీ, అనుభవాన్ని పొందడానికి బీపీసీఎల్ ఆధునిక రూపకల్పనకు ప్రాణం పోసింది. ఈ ఆధునిక రూపకల్పనలో భాగంగానే శనివారం హనుమకొండలోని బాప్టిస్ట్ కాంప్లెక్స్ కారిడార్లో  'భారత్ గ్యాస్ లైట్ జిప్' ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ సాహిల్ పురుషోత్తమ్ దోబ్లే, బీపీసీఎల్ టెరిటరీ అండ్ రిటేల్ కో ఆర్డినేటర్ మనీష్ మిట్టల్, ఎల్పీజీ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డి,  డిస్ట్రిబ్యూటర్లు, బందెల కృప అన్వేష్, వలుపదాసు రాంమనోహర్, ఏ.రజిత మరియు వివిధ జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల  ఆధ్వర్యంలో శనివారం లాంఛనంగా 'భారత్ గ్యాస్ లైట్ జిప్' ప్రారంభమైంది. ఈ నూతన ఒరవడిని 100నగరాల్లో ప్రారంభించారు. ఇందులో భాగంగానే భారతదేశం లోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించేలా చర్యలు చేపట్టారు. అయితే బీపీసీఎల్ తీసుకున్న ఈ నూతన ఒరవడితో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి తాత్కాలికంగా జీవనం కొనసాగించే వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నిరంతరం భారత్ గ్యాస్ సేవలు తక్షణమే అందించండం సుసాధ్యమవుతుంది. భారత్ గ్యాస్ లైట్ జిప్' అనేది భవిష్యత్తుకు సిద్ధమైన ఎల్పీజీ వ్యవస్థను నిర్మించే తమ ప్రయాణంలో ఇక ముఖ్యమైన అడుగు అని ఉమ్మడి వరంగల్ జిల్లా బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్లు, రిటేల్ అండ్ టెరిటరీ కో ఆర్డినేటర్,  డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. తక్షణ అన్ బోర్డింగ్ మరియు ఎక్స్ ప్రెస్ డెలివరీ సౌకర్యాన్ని అందించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే తమ నిబద్దతకు ఈ విధానం నిదర్శనమని అన్నారు. రోజువారి జీవితాన్ని మరింత స్మార్ట్ గా, సులభంగా మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చే ఎల్పీజీ సేవలను అందించే దిశగా ఇది మరో ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు వినియోంచుకోవాలని వారు కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తాం: ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
హన్మకొండ :అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.శనివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో  కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పేదల ముఖంలో చిరునవ్వులు పూయిస్తోందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థిక పోరాటానిచ్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.తాజాగా శనివారం నుంచే లబ్ధిదారులకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి, నాయకులు,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.