Narayanpet - Vision Andhra

విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
మాగనూరు : మాగనూరు మండల కేంద్రం లో కాళికా దేవి ఆలయం లో ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో 4 సంవత్సరము విశ్వ కర్మ జయంతి ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మండల గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య ఆచారి, అధ్యక్షులు మోనేష్ ఆచారి, ప్రధాన కార్యదర్శి కాళప్ప ఆచారి, కోశాధికారి కమ్మరి దేవేంద్రప్ప, కార్యదర్శి వడ్ల విజయ్ కుమార్ తెలిపారు,ఈ సందర్బంగా గురువారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి వారిని ఊరేగింపు కార్యక్రమం ఉన్నట్లు అనంతరం పూజలు, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు,మాగనూరు కు చెందిన అవుసలి వెంకటేష్ చారి దంపతులు అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహ కులు తెలిపారు,  ఈ కార్యక్రమానికి  గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు,

మాగనూరు మండల కాంగ్రెస్ నాయకులకు*ఆహ్వానం
మాగనూరు  : తెలంగాణ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి  అధ్యక్షతన  ఎస్ఐ ఆర్ కార్యక్రమం పైన అవగాహన సదస్సు మక్తల్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు  నిర్వహించబడును.  కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవతి గౌడ్ , మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ గుత్తా  అమిత్ రెడ్డి  డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి విచ్చేయుచు న్నారు. కావున ఈ కార్యక్రమానికి మాగనూరు మండలంలోని బిఎల్ఏలు సూపర్వైజర్లు సర్పంచులు మరియు మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు మార్కెట్ డైరెక్టర్లు పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ పార్టీ మాగనూరు మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.