Warangal - Vision Andhra

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పరారీలో ఉన్న నిందితులను ప్రత్యేక బృందాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో భౌతిక, సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, నాణ్యతతో పాటు వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.

మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

త్వరలో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.

సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్ సింగ్, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి: కలెక్టర్‌కు విజ్ఞప్తి
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా):మండలంలోని నందిగామ, నారక్కపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని కోరుతూ  తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్‌ మాజీ మండల అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ గురువారం  జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదకు నల్లబెల్లి సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా రిజిస్టర్‌ పోస్టులో విజ్ఞాపన పత్రం పంపించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ....... నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా నారక్కపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కూడా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరమన్నారు. మార్చిలో పదో తరగతి బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొని ఫలితాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి, అవసరమైన పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి తెలుగు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించాలని కోరారు. విద్యార్థుల విద్యా హక్కు, భవిష్యత్తును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెంతల మహేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి:
గ్రేటర్ వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను, బిల్లుల చెల్లింపుల నిమిత్తం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ముందుగా 49వ డివిజన్‌లోని రెవెన్యూ కాలనీ, ప్రకాశరెడ్డిపేట ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. అనంతరం 22వ డివిజన్‌లోని పోచమ్మ మైదాన్,  21వ డివిజన్ ఎల్బీనగర్, 36వ డివిజన్‌లోని చింతల్, 38వ డివిజన్‌లోని ఖిలా వరంగల్ ప్రాంతాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి పైప్‌లైన్‌ల నిర్మాణ పనుల నాణ్యతను కమిషనర్ పరిశీలించారు. పోచమ్మ మైదాన్‌లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను కూడా పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పనుల పూర్తికి ముందు అధికారులు క్షేత్రస్థాయిలో నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంతోష్ బాబు, డీఈలు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
హన్మకొండ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించు కుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నివాళి కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్, భత్తిని శ్రీనివాస్ రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, ఐవైసీ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక, డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన ప్రజాసేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కమిటీ సభ్యులు, మండల, పట్టణ, డివిజన్ కాంగ్రెస్ కమిటీల ప్రస్తుత, మాజీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

పేదల సంక్షేమమే..
నల్లబెల్లి(వరంగల్ జిల్లా):,పేదల సంక్షేమమే, గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ – అఖిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, సొసైటీ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు, చిట్యాల తిరుపతి , చార్ల శివారెడ్డి,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే..
వరంగల్ (నల్లబెల్లి ): నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ – అఖిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికిముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు  దొంతి మాధవరెడ్డి  హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేద కుటుం బానికి సొంత ఇల్లు కల్పించడమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులై న ప్రతి నిరుపేద కుటుంబం గృహ కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

నూతన ఎంపీడీవోకి ఘన సన్మానం
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పింగిలి రమణారెడ్డిని శనివారం తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ ఘనంగా శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ..గత ఐదు మాసాలుగా నల్లబెల్లి మండలానికి రెగ్యులర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నర్సంపేట ఎంపీడీవోను ఇన్‌చార్జిగా నియమించడం వల్ల అనేక పరిపాలనా సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారునల్లబెల్లి మండలానికి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని అనేకమార్లు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి మండలానికి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించినందుకు జిల్లా కలెక్టర్ సత్య శారదకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీడీవో  గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన వివిధ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.అలాగే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా ప్రత్యేక కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారక్కపేట గ్రామ సర్పంచ్ దండం సంపత్, రంగాపురం గ్రామ కార్యదర్శి రామారావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి మాజీ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జీఎంను కలిసిన కాజీపేట కాంగ్రెస్ నాయకులు.
కాజీపేట న్యూస్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ని హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అంకుస్  ఆధ్వర్యంలో కాజీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాజీపేట ప్రాంత అభివృద్ధి, రైల్వే సౌకర్యాలు మరియు ప్రజల సమస్యలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను జనరల్ మేనేజర్  దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కాజీపేట నూతన బస్టాండ్‌కు సంబంధించిన స్థలాన్ని త్వరితగతిన అప్పగించడం, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు మరియు స్థానికులకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడం, కాజీపేట నుంచి బోడగుట్ట ప్రాంతానికి రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ( ఎఫ్ ఓ బి ) నిర్మించడం వంటి డిమాండ్లను సమర్పించారు. అదేవిధంగా కాజీపేటలో అదనపు రైలు హాల్టులు కల్పించాలని, కోవిడ్ అనంతరం నిలిపివేసిన రైలు సర్వీసులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రహమతుల్లా మహమ్మద్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్, కర్ణాటక సంపర్క్ క్రాంతి, టాటానగర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్ రథ్ వంటి ముఖ్యమైన రైళ్లకు కాజీపేటలో హాల్ట్ కల్పించాలని, అలాగే కాజీపేట–బెలగావి ఎక్స్‌ప్రెస్ తదితర నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. కాజీపేట అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాలు, స్థానికుల ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ గారిని కాంగ్రెస్ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ పసునూరి మనోహర్, ఎక్స్- ఎన్ ఎస్ యు ఐ I నేషనల్ కోఆర్డినేటర్ రహమతుల్లా మహమ్మద్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు, దొంగల కుమార్ యాదవ్, ఇప్ప శ్రీకాంత్, బైరబోయిన రమేష్ యాదవ్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
హన్మకొండ న్యూస్ :  హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల ఈ నెల 30న నిర్వహించాల్సిన “ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ” అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్  తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌తో చర్చించిన అనంతరం సభ నిర్వహించే కొత్త తేదీ, వేదికను  ఖరారు చేసి ప్రకటించనున్నట్లు తెలిపారు.కొత్త తేదీ, వేదిక ఖరారైన వెంటనే సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సభ వాయిదా నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.సభ వాయిదా పడినందున ఈ నెల 30న హయగ్రీవాచారి గ్రౌండ్‌కు ఎవరూ రావద్దని చిలువేరు శ్రీనివాస్  స్పష్టం చేశారు.

అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
హన్మకొండ  :   అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని,రక్షాబంధన్ పర్వదినాన వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు కి, వారి సోదరుడి కృష్ణమూర్తి కి సోదరి రాజేశ్వరి  రాఖీ కట్టి సీట్లు తినిపించారు.సోదరికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.అక్కా, తమ్ముళ్ల, అన్నా,చెల్లెళ్ల వెల కట్టలేని ఆప్యాయతలు, అనురాగాలకు ఈ పండుగ నిలువెత్తు నిదర్శనమన్నారు. రక్షా బంధన్‌ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,
కాజీపేట: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ని, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కలిసి, కాజీపేట రైల్వే స్టేషన్‌లో మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్టులు కల్పించడంతో పాటు, కోవిడ్-19 అనంతరం నిలిపివేసిన రైలు సర్వీసులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకుడు రహమతుల్లా మహమ్మద్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహమతుల్లా మహమ్మద్ మాట్లాడుతూ కాజీపేట మీదుగా అనేక ముఖ్యమైన రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ కొన్ని రైళ్లకు ఇక్కడ హాల్టు లేకపోవడం వల్ల వరంగల్–హనుమకొండ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా 20833/20834 విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్, 12649/12650 కర్ణాటక సంపర్క్ క్రాంతి, 18111/18112 యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 12739/12740 విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్ రథ్ రైళ్లకు కాజీపేటలో హాల్టు కల్పించాలని కోరారు.అదేవిధంగా కోవిడ్-19 తర్వాత నిలిపివేయబడిన కాజీపేట–బెలగావి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర రైలు సర్వీసులను కూడా పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డుపై అవసరమైన స్థాయిలో ప్రతిపాదనలు చేయాలని ఎంపీ డా. కడియం కావ్య ని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కోరారు.కాజీపేటకు అదనపు రైలు హాల్టులు, నిలిపివేసిన సర్వీసుల పునరుద్ధరణ జరిగితే వరంగల్–హనుమకొండ ప్రజలకు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు ఇతర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుం దని రహమతుల్లా మహమ్మద్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి రాఖీ కట్టిన ఎంపీ కావ్య
హన్మకొండ   :   రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు  కడియం కావ్య  రాఖీ కట్టారు.ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఎంపీ కావ్య  రాఖీ కట్టి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.