Wanaparthy - Vision Andhra

మంత్రి జూపల్లి సొంత గ్రామంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్
చిన్నంబావి,  : రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గోద వెంకటేశ్వర్లు, 2వ వార్డు మెంబర్ జ్ఞానేశ్వరి కర్ణాకర్‌తో పాటు పలువురు కీలక నాయకులు బుధవారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పురేందర్ గౌడ్, జంపుల రమేష్, వేముల వెంకటేష్ గౌడ్, ముని ఈశ్వర్, శివశంకర్, సహదేవుడు తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం కర్ణాకర్ మాట్లాడుతూ.. "సాధారణంగా ఎవరైనా అధికార పార్టీ వైపు వెళ్తారు. కానీ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వైఖరి వల్లే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లోకి రావలసి వచ్చింది. ఎన్నికల సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనిచేశా. ఉపసర్పంచ్ పదవి ఇస్తామని, ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు తీరా గెలిచాక తీవ్రంగా మోసం చేశారు. వంద రోజుల్లో రోడ్లు, గుడి, బ్యాంకు, రైతు వేదిక నిర్మించి ఆదర్శ గ్రామం చేస్తామన్న హామీలు ఏమయ్యాయి..? వంద రోజులు కాదు.. వెయ్యి రోజులైనా ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. పనుల కోసం వెళ్తే కనీసం గుర్తుపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రెండేళ్లలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం" అని మండిపడ్డారు.
పాలనపై వ్యతిరేకతకు ఈ చేరికలే నిదర్శనం: బీరం
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక మంత్రి సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఈ భారీ చేరికలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించి అన్ని విధాలా అండగా నిలిచామని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తోందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం:బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ
వనపర్తి  : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అరవింద్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బొక్క బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై దీక్షకు మద్దతు తెలి పారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలేజీల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోవడం వల్ల ఉన్నత విద్యను కొనసాగించేందుకు, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి భారీ ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బొక్క బాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రైవేట్ కళాశాలల లెక్చరర్ల సంఘం మద్దతు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల డిమాండ్‌తో బీజేపీ నిర్వహిస్తున్న పోరాటానికి ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. వినోద్ కుమార్, రమేష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లికార్జున్, అమరేందర్, రాజేష్, సైదులు, రవి, విజయకుమార్ తదితరులు దీక్షకు మద్దతు ప్రకటించారు గత మూడు నెలలుగా బీజేపీ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన రాజకీయాలకు అతీతంగా బీజేపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు, వివిధ మండలాల నుంచి బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, విద్యార్థినులు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, జిల్లా అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు, రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు అలివేల, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గంధం ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత, కిసాన్ మోర్చా అధ్యక్షులు అరవింద్ రెడ్డి, మైనార్టీ మోర్చా నాయకులు కలీల్, విద్యార్థులు, విద్యార్థినులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం
​చిన్నంబావి,   : గ్రామపంచాయతీ కార్మికులు, కారోబార్లపై బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఎన్‌.రమేష్‌ డిమాండ్‌ చేశారు. చిన్నంబావి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) మండల అధ్యక్షుడు గోపాల్‌ ఆధ్వర్యంలో నాయకుల ముఖ్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఎన్‌.రమేష్‌, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము మాట్లాడారు. ఈ నెల 24న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గ్రామపంచాయతీ కార్మికుల వల్లనే గ్రామాల అభివృద్ధి ఆగిపోయిందని, వీళ్ల వల్లే గ్రామాలు చెడిపోతున్నాయని మాట్లాడటం సరైనది కాదన్నారు. 1981 నుంచే కారోబార్లు నెలకు రూ.100 నుంచి రూ.200 అతిస్వల్ప వేతనంతో రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్లు, రెవెన్యూ సేవలు, ఇందిరమ్మ సర్వేలు, ఓటరు నమోదుతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ గ్రామాల ప్రగతికి పునాదిగా నిలిచే శ్రామికులను అవమానించడం ఒక ప్రజాప్రతినిధికి తగదని హితవు పలికారు.
​ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు అత్తర్ పాషా, నాయకులు మాషయ్య, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రవక్త మహమ్మద్ బోధనలు మానవాళికి మార్గదర్శకం
వనపర్తి  పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  గాంధీ చౌక్‌లోని మహమ్మదీయ మసీదులో, వనపర్తి 2వ వార్డు మసీదు లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్  జీవితం, బోధనలు యావత్ మానవాళికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రేమ, కరుణ, దయ, నిజాయితీ, సహనం, సోదరభావం, పేదల పట్ల ఆదరణ వంటి గొప్ప మానవతా విలువలను ప్రవక్త మహమ్మద్  ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.ప్రవక్త మహమ్మద్  సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, శాంతి, సామరస్యంతో జీవించాలని బోధించారని ఎమ్మెల్యే తెలిపారు.మనిషిని మనిషిగా గౌరవించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేదలకు సహాయం చేయడం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం ఆయన బోధనల్లోని ముఖ్యమైన సందేశాలని అన్నారు.మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ గారి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.వనపర్తి నియోజకవర్గం అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాలను నింపాలన్నారు.వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, రమేష్ వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కౌన్సిలర్లు క్రాంతి, పరుశురాం, బి కృష్ణ , ఏర్పుల రవి, పాల రవి, రఘు , మైనార్టీ నాయకులు రహీం, వాక్బోర్డ్ సభ్యులు, రఫిక్ సలీం,  సభ్యులు జహంగీర్,  అబ్రార్ సమీర్, మైనార్టీ నాయకులు వసీం ఇర్ఫాన్ జమీల్ ఆయుబ్ ఖాన్ కైసర్ తదితరులు పాల్గొన్నారు.

సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు
పెబ్బేరు :  జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న  తమను రక్షించాలని కోరుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు  సోమవారం ప్రజావాణిలో కలెక్టర్  కు ఫిర్యాదు చేశారు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న వారు రోడ్డు ప్రమాదం లో మరణించారని అలాగే ఇదివరకు ఎన్నో ప్రమాదం జరిగి వారు కూడా ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు ప్రజా ప్రతినిధులు  స్పందిస్తారు   తప్ప ఆ తర్వాత మరిచిపోతారని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్  మహిళా పాలిటెక్నిక్  ఆర్టీవో ఆఫీస్  ఫిషరీ కళాశాల విద్యార్థులు తరచూ ఈ రోడ్డుపై వెళ్తుంటానని  సర్వీస్ రోడ్ లేక  రోడ్డు దాటాలన్న  నేషనల్ హైవే లో  సాహసంతో కూడినదని  అతివేగంగా వాహనాలు అటు ఇటు వెళుతుంటాయని   ఈ సమయంలో   రహదారి దాటాలన్న వ్యయ ప్రయాసలు కోర్చి  రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.   బజారు బాలకృష్ణతోపాటు  ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి  కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయరని  ,  ఆలనా పాలన  కరువై నట్లు  డబుల్ బెడ్ రూమ్ వాసులు   పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా అక్రమ ప్లాట్లు
పెబ్బేరు : అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ క్రింద జరిగే మోసాన్ని, వెంచరును నిలపుదల చేయగలరని పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ ఉప సర్పంచ్ పెద్దింటి నందీశ్వర్, వార్డు సభ్యులు మాల సతీష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కావలి బాలస్వామి, పెబ్బేరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేష్,తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి లకు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని సర్వే నెం:652, 653,654లలో మొత్తం భూమి విస్తీర్ణం 21ఎకరాల 16గుంటల భూమిలో ప్రభుత్వం నుండి “నాలా” అనుమతులు, డీటీసీపీ అనుమతులు లేకుండా “శ్రీ మారుతి ఆగ్రో ఫామ్స్" సంస్థవారు ఫామ్ పేరుతో భూమిని గుంటల రూపంలో ప్రజలకు విక్రయింపజేస్తున్నారు. ఇట్టి విషయంలో ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లు అమ్ముటకు చూస్తున్నారు.ఇట్టి ఫామ్ ల్యాండ్ పేరుతో ప్రజలకు గుంటల రూపంలో అమ్మి రిజిస్ట్రేషన్ చేయుటకు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే అట్టి వెంచర్ కు తీసుకున్న భూమి నీటి మునకలో ఉన్నది ఎక్కువగా వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు అట్టి పొలం నీటి మునకకు గురవుతుందని కావున పై తెలిపిన సంస్థ చేస్తున్న మోసాన్ని అరికట్టి అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ క్రింద జరిగే మోసాన్ని,వెంచరును నిలపుదల చేయగలరని వారు విజ్ఞప్తి చేశారు.

పెబ్బేరు బస్టాండులో సీసీ బెడ్ పనులు ప్రారంభం
పెబ్బేరు : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని  బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్  నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రయాణికుల కష్టాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోగా రూ, 39 లక్షల 67 వేలతో   సీసీ బెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ ​నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని,మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, జములమ్మ, శివసాయి, భాగ్యలక్ష్మి శివ, వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, డిప్యూటీ ఇంజనీర్ జంగయ్య, ఏఈ సంపత్ కుమార్, కాంట్రాక్టర్ కృష్ణ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు._

చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
వనపర్తి : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన 98 జీఓను తక్షణమే అమలు చేసి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిం చారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించా లని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు.98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్క రించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామస్వామి పాల్గొని నిర్వాసి తులనుంచి దరఖాస్తులు స్వీకరించారు.పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

చిన్నంబావి ప్రజావాణిలో శ్రీశైలం 98 జీఓ నిర్వాసితుల భారీగా దరఖాస్తులు
వనపర్తి : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన 98 జీఓను తక్షణమే అమలు చేసి అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిం చారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించా లని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. 98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామ స్వామి పాల్గొని నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎంపీ రావుల
వనపర్తి : కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి,వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన  రైతు సంఘం అగ్ర నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.రైతన్నలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తన సంతాప సందేశంలో  మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల హక్కులు,సంక్షేమం, అభ్యున్నతి కోసం మల్లారెడ్డి తన జీవిత పర్యంతం పోరాడారన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ రావుల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితు లు ఉద్యోగాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. 98 జీఓను వెంటనే అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ రామస్వామి పాల్గొని నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  పలువురు శ్రీశైలం నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న మాజీ ఎం.పి రావుల
వనపర్తి  :బిచుపల్లి ఆంజనేయస్వామినీ  మాజీ ఎం.పి రావుల దర్శించుకున్నారు.శ్రావణ మాసం సందర్భంగా గౌరవ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి గారు తన ఇష్టదైవం బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డినీ  అధికారులు,అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శేషావస్త్రం బహుకరించి సన్మానించారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారు మాట్లాడుతూ అత్యంత మహిమాన్విత క్షేత్రం బీచుపల్లి పుణ్యక్షేత్రం అని ఆంజనేయస్వామి తన ఇష్టదైవం అని ప్రజలు సుభిక్షంగా, సౌభాగ్యంగా ఆయురారోగ్యాలతో అష్టాయిశ్వర్యలతో సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని ప్రార్థించానని అన్నారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ జెడ్.పి.టి.సి.కర్రీస్వామి,ఎం.రాజశేఖర్,సాయిప్రసాద్,గోపిబాబు,డాక్టర్.ఆనంద్, అలిపీర్,సీతారా. వెంకటేశ్వర్లు,వడ్డే.రమేష్,టి. ఎన్.ఎల్లారెడ్డి,సందీప్,మాజీ సర్పంచ్ యాదయ్య,కొత్తకోట.బాలయ్య,లక్ష్మణ్ గౌడ్,శివప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

మల్లికార్జున్ ఖర్గే కి ఫిర్యాదు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి  :వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గే గారి నివాసంలో ఆయనను కలిసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి  ఫిర్యాదు చేశారు.కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఫార్మ్లను డబ్బులకు అమ్ముకున్నదంటూ, ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు పై  సానుకూలంగా స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్టు ఎమ్మెల్యే గారు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.