Vikarabad - Vision Andhra

కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎలొనే అవినీతి సంస్కృతి.
తాండూరు (వికారాబాద్ జిల్లా)కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోని అవినీతి సంస్కృతి ఉందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, టిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో అన్నారు. నిన్న బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గౌడ్, సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, సంతోష్ గౌడ్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడం చేతగాక అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. హైదరాబాదులో హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చి ఉసురు పోసుకున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు, అదేవిధంగా రాష్ట్రంలో 22 ఏ పేరుతో పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30% కమిషన్ కాంగ్రెస్ దండుకుంటుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 20 లక్షల కోట్ల పన్ను ఎగవేత చేసిన ఆదాని అంబానీ లపై, ఎలాంటి చర్యలు తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ ఆయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో రెండున్నర లక్షలు కోట్ల అప్పులు చేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్న ఘనత కేసిఆర్ దే  అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేసి రాహుల్ గాంధీ చంద్రబాబులకు పంపిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయన సోదరుడు అధికార మదంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సర్వేనెంబర్ 130, 111, పోట్లీ మహారాజ్ షాపింగ్ కాంప్లెక్స్, భద్రేశ్వర ఆలయం లొ అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాండూర్ లో బుయ్యని బ్రదర్స్ అంత గలీజ్ పాలన జరుగుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళీ వచ్చుడు లేదని సచూడు లేదని గ్రహించి అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదేపదే కోటిపల్లి ప్రాజెక్టులు తట్టేదుడు మట్టి తీయలేదని అనడంలో అసలు మతలబ్ కోటిపల్లి ప్రాజెక్టు పేరుతో ఆగ మేఘాల మీద నిధులు తీసుకువచ్చి కెనాల్ కాలువలు నిర్మాణాన్ని చేపట్టి తాండూరు నుండి కాగ్న నీటిని కొడగల్ కు తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు. తాండూర్ లో బుయాని బ్రదర్స్ ఇసుక మట్టి అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణలు చేస్తూ దండుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ నుండి ఇసుక మట్టి నీళ్లు తరలిపోకుండా టిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు సురేష్ నాయక్, యోగానంద్, శ్యామ్ రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, ఇజియాజ్, తదితరులు ఉన్నారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే
తాండూరు (వికారాబాద్ జిల్లా) గిరిజన సంక్షేమం, తండాల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలంలోని పర్షా నాయక్ తండా, తౌర్యా నాయక్ తండాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా తండా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. గతంలో రోడ్డు సౌకర్యం సరిగా లేని తమ ప్రాంతాలకు పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు వేయించారని తెలిపారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చొరవ చూపారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాలకు పరిపాలనా గుర్తింపు, అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు, నాయకులు వచ్చినప్పటికీ గిరిజన ప్రాంతాలపై ఈ స్థాయిలో దృష్టి సారించలేదని ఆయన పేర్కొన్నారు.

మట్టి గణపతుల ఏర్పాటుకు పెద్దలు కృషి చేయాలి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) పర్యావరణ పరిరక్షణతో పాటు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించేం దుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్, జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు.తాండూరులోని తులసీనగర్, సాయినగర్, గ్రీన్ సిటీ, దోబీగల్లి, గుమాసానగర్, నెహ్రూగంజ్, మార్కండేయ కాలనీ, గాంధీచౌక్, కోకట్ రోడ్, పాత తాండూరు తదితర ప్రాంతాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించిన మండపాలను రాజ్‌కుమార్ సందర్శించి, నిర్వాహకులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తాండూరులో వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ మట్టి వినాయకులు పదుల సంఖ్యలోనే ఉండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. రాబోయే రోజుల్లో హిందూ ఉత్సవ సమితి, బీసీ సంఘం, తాండూరు పెద్దలతో కలిసి వందల సంఖ్యలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు,మట్టి వినాయకుల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు కాగ్నా నది, కోకట్ ప్రాంతంలోని నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని అన్నారు. అలాగే మట్టి వినాయకుల తయారీపై ఆధారపడి జీవిస్తున్న కుమ్మరి మరియు ఇతర సంప్రదాయ కళాకారుల కులవృత్తులకు ప్రోత్సాహం అందించిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేశ్, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, అంబాదాస్, పరమేశ్, హరిప్రసాద్, రాహుల్, మాధవ్, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేశ్, రజక సంఘం నాయకులు రమేష్, రాజు, వినయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం.
తాండూరు (వికారాబాద్ జిల్లా) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బీఎంఆర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా తాండూరు నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ఎమ్మెల్యే బీఎంఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ  అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి సహకరించి, విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు  ఎమ్మెల్యే తెలిపారు.

రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
తాండూరు( వికారాబాద్ జిల్లా) తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా నుండి చంగేస్పూర్ వెళ్లే రోడ్డు లొ ప్రధాన రోడ్డు పక్కనే ఓ నివాసం ముందు యజమాని నీటి సంపు ఇనుప చువ్వలు తేలడంతో ప్రమాదంగా మారిందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఒకపక్క కల్వర్టు మరమ్మతులు మరో పక్క నీటి సంపు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రజలు ఎప్పుడు ఏమి ప్రమాదం చోటు చేసుకుంటుదోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మాత్రం ఆదమరచిన ప్రమాదం జరగడం ఖాయమని స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గత 15 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఓ మాజీ కౌన్సిలర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్డు పక్కనే నీటి సంపు ఏర్పాటుచేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?
మర్పల్లి,(వికారాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ఇచ్చేందుకు దరఖాస్తులకు కోరగా మండలంలో చేయూత పెన్షన్ల కోసం మొత్తం 786 దరఖాస్తులు అందాయని ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనకు ఆరుగురు అధికారులతో ప్రత్యేక వెరిఫికేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో అధికారికి ఐదు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.మండలంలో వితంతు పెన్షన్లకు 565, ఒంటరి మహిళలకు 76, వికలాంగుల పెన్షన్లకు 128, చేనేత కార్మికులకు 4, గీత కార్మికుల పెన్షన్లకు 13 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అర్హత, దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ చేపడుతున్నట్లు చెప్పారు.వెరిఫికేషన్‌ బాధ్యతలను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌కు బిల్కల్, మల్లికార్జునగిరి, దారుగులపల్లి, పిలిగుండ్ల, కోమషేట్పల్లి గ్రామాలు; మండల విద్యాధికారి అశోక్‌కు మొగిలిగుండ్ల, జంషెడ్‌పూర్, రాంపూర్, ఘనాపూర్ గ్రామాలు; మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్‌కు పట్లూర్, నర్సాపూర్ పెద్దతండా, పంచలింగాల, నర్సాపూర్, పెద్దాపూర్ గ్రామాలు కేటాయించారు. ఉప తహసీల్దార్ పరశురాంకు కల్కోడ, బుచ్చన్‌పల్లి, దామస్తాపూర్, షాపూర్, మర్పల్లి గ్రామాలు; హౌసింగ్ ఏఈ మనోహర్‌కు కొత్లపూర్, సిరిపురం, వీర్లపల్లి, కోటమర్పల్లి, కుడుగుంట గ్రామాలు; పంచాయతీరాజ్ ఏఈ నరేందర్‌కు గుర్రంగట్టుతండా, రావులపల్లి, తుమ్మలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు.వెరిఫికేషన్‌ కోసం అధికారులు గ్రామాలకు వచ్చిన సమయంలో సంబంధిత దరఖాస్తుదారులు పెన్షన్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీడీవో సూచించారు.

రైతు బీమా క్లెయిమ్‌లకు దరఖాస్తుల స్వీకరణ
మర్పల్లి, (వికారాబాద్): మండలంలో రైతులు రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల మరణాలకు సంబంధించి బీమా క్లెయిమ్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి  శ్రీకాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14, 2026 నుంచి సంభవించిన అర్హులైనరైతుల మరణాల వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025–26 పాలసీ సంవత్సరంలో రైతు బీమా పథకంలో నమోదు అయి, 2026–27 పాలసీ సంవత్సరానికి అర్హత కలిగిన రైతుల మరణాలకే ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.క్లెయిమ్ కోసం మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ తదితర అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు, పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హులైన కేసులను రైతు బీమా పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.

కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఉంటే అర్హత లేదు

కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఈ పథకం కింద క్లెయిమ్‌కు అర్హులు కారని స్పష్టం చేశారు. రైతు వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, అర్హత నిబంధనలకు లోబడి ఉన్న కేసులను మాత్రమే నమోదు చేస్తామని తెలిపారు.అర్హులైన రైతు కుటుంబాలు ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని  కోరారు.

అరెస్టులు కాదు...హమీలు అమలు చేయండి.
కుల్కచర్ల, వికారాబాద్: అరెస్టులు కాదు హమీలు అమలు చేయాలని బీఆర్ఎస్ కుల్కచర్ల  మండల మాజీ రైతు సమితి అధ్యక్షులు పీరంపల్లి రాజు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో కుల్కచర్లలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా నిరసనలు చేపడితే అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని చెప్పారు.  బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెబుతారని తెలియజేశారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మర్పల్లిలో కాంగ్రెస్ భగ్గుమంది
మర్పల్లి, : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ ఆవరణలో అనుచిత పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తీవ్ర నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తాతా మధు దిష్టిబొమ్మను ర్యాలీగా బస్టాండ్‌కు తీసుకువచ్చారు. అనంతరం నడిరోడ్డుపై దిష్టిబొమ్మను దహనం చేసి బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మచ్చలేని తమ నాయకుడు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం ఆయన దళిత నాయకుడు కావడంతోనే అహంకారపూరితంగా ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్నేహశీలి, సహృదయుడు, ప్రజల సమస్యలు తెలుసుకుని స్పందించే ప్రజా నాయకుడిగా గడ్డం ప్రసాద్ కుమార్‌కుమంచి గుర్తింపు ఉందన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ జోలికి వస్తే ఖబడ్దార్.. విడిచిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ అహంకారపూరిత చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాతా మధు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని గడ్డం ప్రసాద్ కుమార్‌కు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తీరు మారని పశువైద్యశాల
మర్పల్లి,: పాడి పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగజీవాలకు అనారోగ్యం తలెత్తితే సకాలంలో వైద్యం అందించాల్సిన పశువైద్యశాలే రైతులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్పల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాల ఎప్పుడు తెరిచి ఉంటుందో.. ఎప్పుడు తాళం వేసి ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.మండల కేంద్రంలోని పశువైద్యశాల నిత్యం తాళంతోనే దర్శనమిస్తోందని, సోమవారం మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలోనూ ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగినట్లు తెలిపారు. అత్యవసర సమయంలో పశువులను ఆస్పత్రికి తీసుకొచ్చినా సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు.పశువైద్య సిబ్బంది తమ ఇష్టానుసారంగా ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారని, కొందరు తమకు డబ్బులు చెల్లించిన వారి పశువుల షెడ్లకు వెళ్లి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పశువైద్యశాలలో సేవలు అందించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యానికి గురైన పశువులు సకాలంలో చికిత్స పొందలేక మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పశువులకు వైద్యం, మందులు, చికిత్సకు సంబంధించి సూచనలు అడిగినా సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పశుపోషకులు ఆరోపిస్తున్నారు. సమయానికి ఆస్పత్రిలో ఉండకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. మండల కేంద్రంలోని ఆస్పత్రికే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో పశువైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.ఈప్పటికే పశుపోష ణపై రైతుల్లో ఆసక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక పశువులు అనారోగ్యానికి గురవుతుండటంతో మరింత నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. మేకలు, బర్రెలు, ఆవులు, ఎద్దులు వంటి పశువులకు అత్యవసర సమయంలో వైద్యం అందకపోతే పశుసంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మర్పల్లి పశువైద్యశాలలో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలను పర్యవేక్షించాలని పశుపోషకులు కోరుతున్నారు. మూగజీవాలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించి పశుసంపదను కాపాడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎస్‌ఐఆర్‌ నోటీసులతో బెంబేలెత్తుతున్న ఓటర్లు
మర్పల్లి  : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా గత ఎస్‌ఐఆర్‌ వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోలడం లేదంటూ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తండ్రి పేరు, వయసు, ఇంటిపేరు, కుటుంబ సభ్యుల వివరాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నా సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ఓటు ఎక్కడ తొలగిపోతుందోనని పలువురు ఓటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు దాటినా అందని నోటీసులు నోటీసులు జారీ చేయాల్సిన బీఎల్‌ఓలు వాటిని ఓటర్లకు సకాలంలో అందించకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న గడువు ముగిసి ఐదారు రోజులు గడిచినా కొంతమంది ఓటర్లకు నోటీసులు అందడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో నోటీసులో కోరిన పత్రాలను సమకూర్చుకుని సంబంధాన్ని రుజువు చేసుకునే విషయంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్రాల కోసం నానా పాట్లు చిన్నచిన్న వివరాల్లో తేడాలకు సైతం నోటీసులు జారీ చేయడంతో వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలను నిరూపించేందుకు అవసరమైన పత్రాలను సేకరించడం వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు భారంగా మారిందని వాపోతున్నారు. నోటీసులు సకాలంలో అందితే గడువులోపు ఆధారాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని, ఆలస్యంగా అందితే తాము ఏం చేయాలో అర్థం కావడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఎల్‌ఓల నియామకంలో అర్హతలు, విధుల నిర్వహణపై ఉన్నతాధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు బీఎల్‌ఓలు తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఓటర్లకు స్పష్టత కల్పించాలని కోరుతున్నారు.రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, పత్రాలను సరిచూసిన అనంతరం ఆమోదించాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ఎస్‌ఐఆర్‌ రిజిస్టర్లలో సంతకాలు చేసి, ఓటరు వచ్చిన తర్వాత బీఎల్‌ఓలు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, సమర్పించిన పత్రాలను నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు .మండలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ప్రతి ఓటరుకు నిర్ణీత గడువులోగా నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత కలిగిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని, బీఎల్‌ఓల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై స్పష్టత కల్పించాలని కోరుతున్నారు