Sanga Reddy - Vision Andhra

విజయవాడ బస్సులకు ఎల్‌బీ నగర్‌లో బోర్డింగ్ సౌకర్యం
పటాన్‌చెరు, టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా విజయవాడతో పాటు ఆ మార్గంలో ముందున్న ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎక్కే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 1665 వద్ద ప్రయాణికులు బస్సులను ఎక్కవచ్చు. ఇప్పటివరకు విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎక్కేందుకు నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్లకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో మెట్రో ద్వారా అక్కడికి చేరుకుని నేరుగా బస్సు ఎక్కే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఇస్నాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఉపయోగకరంగా మారనుంది. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌ను తప్పించుకుని మెట్రో మార్గంలో ఎల్‌బీ నగర్ చేరుకోవడంతో ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.ఈ సౌకర్యాన్ని విజయవాడ, పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

అంత్యక్రియలకు వీవీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
జిన్నారం,: బొల్లారం డివిజన్ పరిధిలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈశ్వరమ్మ (80) వయోభారంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. చంద్రారెడ్డి సూచన మేరకు శేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వీవీఆర్ ఫౌండేషన్ తరఫున ఈశ్వరమ్మ అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన వి. చంద్రారెడ్డి, శేఖర్‌లకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు కళావతి, పుణ్యవతి, వరలక్ష్మి, శ్రీనివాస్ రావు, గున్నారావు, నాగరాజు, రామారావు, గురుమూర్తి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

రూ.19 లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు,: 11శ్రీనగర్ కాలనీలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  నిధుల నుంచి రూ.19 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ఈ పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీలో వర్షపు నీటి పారుదల సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైన్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర బిక్షపతి, శ్రీధర్ చారి, టప్ప కుమార్, రాజిరెడ్డి, శాంతినగర్–శ్రీనగర్ అధ్యక్షులు అంజిరెడ్డి, ఏ. వెంకట్ రెడ్డి, టైలర్ విజయ్, రవీంద్ర చారి, కార్ రాజు, డీఈ కృష్ణవేణి, ఈఈ సురేష్ కుమార్, ఏఈ లావణ్య, కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇస్నాపూర్‌లో మున్సిప‌ల్ ఆఫీస్ త‌లుపులు క్లోజ్‌.
ప‌టాన్ చెరు, :  ప‌టాన్ చెరు ప‌రిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అస‌లు ఏమి జ‌రుగుతోంది? ర‌హ‌స్య మీటింగ్‌ల వెనుక దాగి ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? ప్ర‌జాస్వామ్యంలో ఇస్నాపూర్ నియంత‌ల చేతుల్లోకి వెళ్లిపోయిందా.... ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన విష‌యాల‌ ను ర‌హ‌స్యంగా ఎందుకు ఉంచుతున్నారు. అస‌లు ఇక్క‌డి అధికారులు ఏమి చేస్తున్నారు... అంతా మా ఇష్టం అంటూ పెత్త‌నం చేస్తున్న‌వీరిని ప్ర‌శ్నించే వారే లేరా... తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇస్నాపూర్ నియంత‌ల పాల‌న‌లో ఉంద‌న్న సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు బ‌లంగా వినిపిస్తోంది. నేడు ఇస్నాపూర్ మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశం జ‌రుగుతుంది. ఎప్ప‌టిలాగే మీడియా కూడా ఈ స‌మావేశానికి వెళ్లేందుకు మున్సిప‌ల్ ఆఫీస్‌కు చేరుకుంది. కానీ అక్క‌డి పాల‌కులు, అధికారులు త‌లుపులు మూసి వేసి కౌన్సిల్ మీటింగ్‌ను ర‌హ‌స్యంగా జ‌రిపించారు. మీడియాకు నో ఎంట్రీ ఇచ్చి, డోర్స్ క్లోజ్ చేసి అస‌లు వీరు లోప‌ల దేనిపై చ‌ర్చించుకుంటున్నారు అన్న‌ది అంద‌రి సందేహం.. ఇస్నాపూర్‌లో అవినీతికి ఇంకా ఎలా చేయాల‌ని చ‌ర్చించుకుంటున్న‌ట్లు ఉన్నారులే అని ప్ర‌జ‌ల మ‌ధ్య గుస‌గుస‌లు... ఏ త‌ప్పు లేక‌పోతే ఎందుకు కౌన్సిల్ మీటింగ్ డోర్స్ క్లోజ్ చేసి ర‌హ‌స్యంగా జ‌రుపుతున్నార‌ని మ‌రికొంద‌ని చ‌ర్చ‌. ఇస్నాపూర్‌లో అనేక స‌మ‌స్య‌లు, అనేక అవినీతి ఆరోప‌ణ‌లు.. ఈ అవినీతి ఆరోప‌ణ‌ల మ‌ర‌క‌లు అంటున్న అధికారుల‌ను ఈ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు ప్ర‌శ్నింస్తార‌నే భ‌యంతో మీటింగ్‌కు మీడియాను అలౌ చేయ‌లేదా? మ‌రి కౌన్సిల్ మీటింగ్‌లో జ‌రిగే గంద‌ర‌గోళం బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌ని, ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా... అందుకే త‌లుపులు మూసి మ‌రీ మీటింగ్ పెట్టుకున్నారా. ఇలా అనేక ప్ర‌శ్న‌లు అంద‌రిలో మొదులుతున్నాయి. నియంత‌ల్లా వ్య‌వ‌హ‌ రిస్తున్న ఇక్క‌డి పాల‌కులు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారు అదే ప్ర‌జ‌ల‌కు త‌మ నిర్ణ‌యాలు తెలియ‌కుండా చేయ‌డం వెనుక ఉన్న మ‌త‌ల‌బుఏమిటి? అస‌లు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఏమి జ‌రుగుతుంది... కోట్ల స్కాం చేస్తున్నారా?  ప్ర‌జాధ‌నం దోచుకుంటున్నారా? స‌రికొత్త అవినీతి కార్య‌క్ర‌మాల‌కు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారా? జ‌రిగిన అవినీతి లెక్క‌లు వేసుకుని పంప‌కాలు చేసుకుంటున్నారా? ఎందుకు కౌన్సిల్ మీటింగ్ సమావేశం తలుపులు మూసి వేసి, మీడియాను బ‌య‌ట నిల‌బెట్టారు. మ‌రీ ఈ ర‌హ‌స్య మీటింగ్ వెనుక ఉన్న ర‌హ‌స్యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతారో లేక ఇంకా ఇస్నాపూర్ పాల‌కులు, అధికారులు ప్ర‌జ‌ల మ‌ధ్య భ్ర‌ష్టుప‌ట్టి, ఇదే నియంత పాల‌న సాగిస్తారో వెయిట్ అండ్ వాచ్

జీతాల పెంపు హామీని నెరవేర్చాలి
చౌటకూర్,  సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీ డిక్షనరీ కంపెనీ యాజమాన్యం తమకు ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం కంపెనీ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు.​ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని గత మూడు నెలల క్రితమే యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. ఆగస్టు నాటికే పెంచిన వేతనాలు చెల్లిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిరసనకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఇచ్చిన హామీ మేరకు పెంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని, సమస్యను పరిష్కరించేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కార్మికుల నిరసనతో కంపెనీ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా కంపెనీ ఉన్నతాధికారులు స్పందించి చర్చలు జరపాలని కార్మికులు కోరారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జిన్నారం  సంగారెడ్డి జిల్లా.జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన వన్ డే..వన్ వార్డు కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ  సమావేశంలో డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి  కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆమెను కోరారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ప్రజల ఇబ్బందులను తొలగించాలన్నారు. ప్రజల అవసరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించాలని అన్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి సంగారెడ్డి జిల్లాలోని ఓ కాలేజీకి కొద్ది రోజుల క్రితమే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవిందరాం తనిఖీకి వెళ్లారు.అయితే అక్కడ చిన్న చిన్న పొరపాట్లు,ఇతర అంశాలను పరిశీలించిన ఆయన వాటిని సరిచేసి కాలేజీకి అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే తనకి రూ.50 వేలు లంచంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.ఈవిషయంలో చేసేది లేక సదరు కాలేజీ యాజమాన్యం ముందుగా గోవిందరాం కు రూ.30 వేలు ఇచ్చారు.మిగతా డబ్బు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయగా వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవింద్ రాం తన ఆఫీసులో మిగతా రూ.20 వేల డబ్బులు బాధితుల నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈమేరకు అతనిపై అధికారులు కేసు నమోదు చేసి మిగతా విషయాలు దర్యాప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్,ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు,రమేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ ఏ అధికారి లంచం ఇవ్వమంటే మాకు సమాచారం అందించండి అని సూచించారు.

దేవాలయం కూల్చివేత
సంగారెడ్డి డెస్క్ : పాత కాలం నాటిగా ఉన్న పోచమ్మ దేవాలయాన్ని కొందరు  జేసీబీ సహాయంతో వాటిని పూర్తిగా దగ్గర ఉండి కూల్చి వేసిన  సంఘటన సంగారెడ్డి మండలం జిల్లా కంది గ్రామం లక్ష్మీ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.గ్రామంలో నర్సింలు అనే వ్యక్తి అదే పోచమ్మ దేవాలయానికి స్థానికంగా పూజారిగా ఉంటూ వస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే నర్సింలుకు కొంతమంది హిజ్రాలు ఆర్థికంగా గతంలో సహాయం చేశారు. అతని చనిపోయినప్పుడు కూడా వారే దగ్గరుండి అంత్యక్రియలు చేసినట్టు స్థానికంగా తెలిసింది. ఈ నేపథ్యంలో నర్సింలుకు గతంలో ప్రభుత్వం లక్ష్మీ నగర్ కాలనీలో 100 గజాల స్థలాన్ని కేటాయించింది. అయితే నర్సింలు మృతి అనంతరం కొందరు హిజ్రాలు వారి కుటుంబానికి కొద్ది రోజుల క్రితం మరో రూ.5 లక్షలు ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం వారంతా కలిసి ఒక జెసిబిని తీసుకొచ్చి అక్కడున్న ఇంటి తోపాటు పోచమ్మ దేవాలయాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు కారణాలు ఇతర విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతలకు కారణమైన హిజ్రాలను, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు

హోతి కేలో ఇమాక్స్ స్ట్రీట్ లైట్ ప్రారంభం
జహీరాబాద్ టౌన్ : సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్. హోతి కే: హోతి కే నూతనంగా ఏర్పాటు చేసిన ఇమాక్స్ స్ట్రీట్ లైట్‌ను జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యునూస్, 7వ వార్డు కౌన్సిలర్ వకీల్ చౌవాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్ వెలుగులు ప్రారంభం కావడంతో హోతి కే ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ వీధుల్లో వెలుగులు ఏర్పాటు చేయడం పట్ల చైర్మన్ యునూస్, కౌన్సిలర్ వకీల్ చౌవాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్,రాజ్గిరి శ్రీనివాస్, షకీల్, శేఖర్, సోహెల్,జాకిర్, గోపాల్, యేసు, సంగన్న, అడవెన్న,కృష్ణ, జగన్,కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డప్పులతో కాంగ్రెస్ దూకుడు.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
సంగారెడ్డి డెస్క్ విజన్ ఆంధ్ర, సెప్టెంబర్ 8:-ఎర్రవల్లి గ్రామ శివారులో రాజకీయ రగడ తారస్థాయికి చేరింది. కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు కాంగ్రెస్ శ్రేణులు భారీగా డప్పులతో, నినాదాలతో దూసుకెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలతో ఎర్రవల్లి పరిసరాలు దద్దరిల్లాయి. ఇరు వర్గాల కార్యకర్తలు ఎదురెదురుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దామరగుంట వద్ద ఫామ్‌హౌస్‌కు వస్తున్న కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తతను మరింత పెంచింది. ఘటనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

టెన్షన్.. ఫామ్‌హౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావు
సంగారెడ్డి డెస్క్,  :కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో సిద్ధిపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దామరకుంట వద్ద ఫామ్‌హౌస్ వైపు తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల వాహనాలపై రాళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ దండు
సంగారెడ్డి డిస్క్ : సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. డప్పుల మోతలు, నినాదాలతో ఎర్రవల్లి పరిసరాలు ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతతో మార్మోగుతున్నాయి. మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామం వైపు నుంచి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫామ్‌హౌస్ వైపు కదులుతున్నాయి. ‘కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ పోటెత్తిన నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫామ్‌హౌస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.