Peddapalli - Vision Andhra

గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
పెద్దపల్లి టౌన్. : పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు వైద్య విద్యలో ప్రతిభ చాటారు. మెడికల్‌ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా పి. బాలాజీ 1326 ర్యాంకు, పి. సింధు 2889 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు. దీంతో గాయత్రి జూనియర్ కళాశాల కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థులను అత్యున్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ, విద్యతో పాటు వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించే స్థాయికి తీర్చిదిద్దడమే గాయత్రి విద్యాసంస్థల లక్ష్యమని తెలిపారు. భవిష్యత్‌లో వైద్యులుగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు బాలాజీ, సింధు మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, సూచనలు, మెలకువలు తమ విజయానికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్‌ సురేష్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్‌ అండ
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఒంటరి మహిళా రైతులను ఆయిల్‌పామ్‌ సాగువైపు ప్రోత్సహించి, వారికి స్థిరమైన ఆదాయం కల్పించడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హార్టికల్చర్‌ శాఖ ద్వారా ఆయిల్‌పామ్‌ మొక్కలు, అంతర పంటలు, డ్రిప్‌ పరికరాల కోసం నాలుగేళ్లకు ఎకరానికి రూ.16,800 రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు వాటాగా చెల్లించాల్సిన మొత్తం, అదనపు సాగు వ్యయాన్ని ప్రత్యేక సహాయం కింద జిల్లా యంత్రాంగం భరించనున్నట్లు తెలిపారు. భర్తను కోల్పోయిన లేదా ఇతర కారణాలతో ఒంటరిగా జీవిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన మహిళా రైతులు, 1 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న వారు ఈ అదనపు ఆర్థిక సహాయానికి అర్హులని వివరించారు. అర్హులు గ్రామస్థాయిలోని హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారులు, హార్టికల్చర్‌ అధికారులు, ఆయిల్‌పామ్‌ ఫీల్డ్‌ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా లేదా ఐడీఓసీలోని జిల్లా హార్టికల్చర్‌ అధికారి కార్యాలయంలోనూ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆయిల్‌పామ్‌ తోటలు పక్వానికి వచ్చే తొలి నాలుగేళ్లలో అంతర పంటలుగా కూరగాయలు తదితర పంటలు సాగు చేసుకోవడం ద్వారా తరచూ ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమైన అనంతరం ఎకరానికి ఏటా సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. మహిళా రైతులు తమకున్న భూమిని సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటలు సాగు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందాలన్నదే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అర్హులైన మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో వానకాలం డిజిటల్ పంట సర్వే... వ్యవసాయ అధికారి భాస్కర్
ఓదెల : డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా వానాకాలం పంటల నమోదు జరుగుతుందని మండల వ్యవసావ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.పంట నమోదు వాలంటీర్ క్షేత్ర స్థాయిలో పంట సర్వే చేసి డిజిటల్ క్రాప్ బుకింగ్ చేస్తున్నామన్నారు. వాలంటీర్లు పంట నమోదు చేసిన వెంటనే భూమి పాస్ బుక్ కు లింక్ ఉన్న నెంబర్ కు మెసేజ్ వస్తుందన్నారు.మెసేజ్ లో మీ సర్వే నెంబరు, అందులో ఏ పంట వేశారో సమాచారం ఉంటుందన్నారు.వచ్చిన మెసేజ్ లో మీరు వేసిన పంట తప్పుగా నమోదై తే వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని ఫోన్ సంప్రదించాలన్నారు.మీ పంట ఉత్పత్తులు అమ్ముకునే సమయంలో ఐకెపి (వరి) లో గాని, సిసిఐ (పత్తి) లో ఇబ్బందులు ఉంటాయన్నారు. మీ పంట తప్పుగా నమోదై తే మాత్రమే ఫోన్ లో సంప్రదించాలన్నారు.

డీజేలకు అనుమతి లేదు
గోదావరిఖని: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలో డీజేలు వినియోగించరాదని పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలపై నిషేధం అమల్లో ఉందన్నారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు కోదండ రామాలయంలో గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. గోదావరిఖని ప్రజలు పోలీస్‌ శాఖకు సహకరిస్తూ, సూచనలు, నిబంధనలు పాటిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఐకమత్యంతో జీవిస్తున్నారని తెలిపారు. అందుకే గోదావరిఖనికి ‘మినీ మాంచెస్టర్‌’గా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అదే స్ఫూర్తితో గణేశ్‌ నిమజ్జనాన్ని కూడా అందరూ కలిసి ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించాలని కోరారు. నిమజ్జన శోభాయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించి, సాయంత్రం 5 లేదా 6 గంటల్లోపు ప్రధాన చౌరస్తాకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డీసీపీ సూచించారు. అక్కడి నుంచి గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి క్రమపద్ధతిలో వెళ్లాలన్నారు. పోలీసుల సూచనలు, మైక్‌ ద్వారా చేసే ప్రకటనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమాలు ముగించాలని, మద్యం, పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు. ఇతర మతాలను కించపరిచే వ్యాఖ్యలు, పాటలు ప్రసారం చేయరాదని తెలిపారు. భక్తి, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని డీసీపీ కోరారు.

ఖాళీ స్థలానికి ఇంటి నంబరా?
గోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌ ఇందిరమ్మ కాలనీలో ఖాళీ స్థలానికి తనకు సమాచారం లేకుండా ఇంటి నంబరు కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపించాలని కార్పొరేటర్‌ మడిపెల్లి విజయ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.గతంలో ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇల్లు పూర్తయి ఉండాలని, రంగులు వేయడంతో పాటు బాత్‌రూమ్‌ నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని అధికారులు అనేక నిబంధనలు విధించారని తెలిపారు. అలాంటిది ప్రస్తుతం ఖాళీ స్థలానికే ఏ ప్రాతిపదికన ఇంటి నంబరు కేటాయించారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెచ్చేలా ఉందని ఆరోపించారు. ఖాళీ స్థలానికి కేటాయించిన ఇంటి నంబరును వెంటనే రద్దు చేసి, వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు.

ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
పెద్దపల్లి:  పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని ఒప్పంద గడువు ప్రకారం మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ, పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్‌, నీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జూనియర్‌ కళాశాలలో అదనపు తరగతి గదుల పనులను సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, వారి విద్యా స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి విద్యార్థికి అవసరమైన విద్యాపరమైన పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్‌, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు ,పాల్గొన్నారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
పెద్దపల్లి: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల వారీగా ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జన రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి, మార్గాల్లో రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిమజ్జన పాయింట్ల వద్ద బ్యారికేడ్లు, క్రేన్లు, విద్యుత్‌, లైటింగ్‌, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్‌లను సిద్ధంగా ఉంచి ఉదయం నుంచే పనిచేసేలా చూడాలన్నారు. విగ్రహాల తరలింపు మార్గాల్లో విద్యుత్‌ తీగలు, కేబుళ్లు, చెట్ల కొమ్మల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి నిమజ్జన పాయింట్‌లో షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను నియమించాలని, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందితో పాటు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిశుభ్రతను పర్యవేక్షించాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎక్కడా మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. నిమజ్జన మార్గాల్లో దుకాణాల వల్ల ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళ విగ్రహాల తరలింపు సమయంలో పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా వాటి సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని శ్రీరాములు కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి. గంగయ్య, సురేష్, ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
ఓదెల  : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీసులు మడక గ్రామానికి చెందిన ఉద్యమకారుడు,బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ ను గురువారం ఉదయం 5 గంటలకు అక్రమ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు,యువతకు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు.టిఆర్ఎస్వియూత్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపినందుకు అక్రమంగా ఉదయం అరెస్టు చేశారన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు,విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని ఇవ్వకపోవడం,నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయాంబర్స్మెంట్ 12వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో యూత్ నాయకులు జొంగోని వెంకటేష్ గౌడ్,గడ్డం అజయ్ లు ఉన్నారు.

మహిళా భవనానికి శంకుస్థాపన
ఓదెల  : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో మహిళా భవనానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో మంజూరు చేసిన మహిళ భవనానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల రాజు,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు మల్లయ్య,మద్దూరి లావణ్య,మద్దూరి మమత, మద్దూరి కుమారస్వామి,నాయకులు ఆలేటి సంపత్ రెడ్డి,దయ్యాల తిరుపతి, మద్దూరి సతీష్,దయ్యాల మల్లయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ
పెద్దపల్లి  ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించడం కాళోజీ ప్రత్యేకత అన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో స్ఫూర్తి, చైతన్యాన్ని నింపిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రచనలు చదవాలని, యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
ఓదెల : మన మాజీ సీఎం చంద్రశేఖర రావు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ విధ్వంసం పై ఓదెల మండలంలోని మారుతి ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి రైతు సదస్సు నిర్వహించి మాట్లాడారు.2014 కు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. ఆ సమయంలో కరెంటు పరిస్థితి,సాగునీటి పరిస్థితి,ఎరువుల బస్తాల పరిస్థితి ఎట్లా ఉందో మనందరికీ తెలుసు.చాలీచాలని కరెంటు,6 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 4 గంటలు కూడా కరెంటు రాలేదన్నారు.ఆ రోజుల్లో కరెంట్ పరిస్థితి సరిగా లేక మోటార్లు,స్టార్టర్లు కాలిపోయాయి,తర్వాత ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.ఎరువుల బస్తాల కొరకు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండేది.ఒక పంటకు నీళ్లు వస్తే రెండో పంటకు వచ్చేవి కావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండేది. అప్పుడు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. తర్వాత మీ అందరి ఆకాంక్షల మేరకు మన కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కరెంటు విషయంలో ఆరు నెలల లోపలనే మనకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.అట్లాగే ఎరువుల బస్తాలు మనకు ఎక్కడబడితే అక్కడ ఫ్రీగా మనకు లభించే పరిస్థితి ఉంది.సొసైటీల ద్వారా,డిసిఎంఎస్ ల ద్వారా,మరి దుకాణాల ద్వారా కావచ్చు.. ఎక్కడికి పోయినా కూడా మనకు ఎవరితో చెప్పకుండా ఎరువుల బస్తాలు వచ్చినాయి.అట్లాగే కరెంటు వచ్చింది, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు భరోసా.. రైతు బంధు ఇవ్వడం జరిగింది.ఎకరానికి 10 వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి కొరకు రైతు బంధు తో పాటు రైతు బీమా ఇవ్వడం జరిగింది.మరి ఇవన్నీ కేసీఆర్ ఆలోచన మేరకు రైతును రాజును చేయాలని, రైతు అప్పులపాలు కాకుండా సగర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలని పెట్టుబడి సాయం చేశారు. రైతు బాగుపడతాడనే ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ చేశామన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల హోదాలో, ఆ రోజు పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో మేరకు ఆ రోజు వాగ్దానాలు చేశారు.ఎక్కడా ఊహించనటువంటి ఏది వీలైతే, ఏది గుర్తుకొస్తే దాన్ని ఇది చేస్తాం,అది చేస్తాం అని చెప్పారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆరోజు ఎకరానికి కేసీఆర్ ఇచ్చిన 10 వేలు కాకుండా 15 వేల రూపాయలు ఇస్తామని,కౌలు రైతులకు 12 వేలు,ఇస్తామని భూమి లేని నిరుపేదలకు 12 వేలు ఇస్తామని చెప్పారు.సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ నెరవేరినాయా? ఇవన్నీ వచ్చినాయా? ఇవాళ రైతు భరోసా మూడు పంటల డబ్బులు ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. ఒక రెండు పంటలకు అయితే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు మాత్రమే రైతుబంధు ఇచ్చాను. ఆ రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి  10 వేలు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారన్నారు.సన్న వడ్లకు బోనస్ 7 రకాల పంటలకు..7 రకాల వడ్లకే మరి బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ బోనస్ కూడా ఇచ్చే పాపాన పోలేదు.తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. సగం మందికే రుణమాఫీ జరిగిందన్నారు, మిగతా వాళ్లకు రుణమాఫీ జరగలేదన్నారు. అంటే రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు.ఆగస్టు 15 తేదీ కి రైతు బీమా ప్రీమియం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు.బీమా పథకం ఆగిపోయింది. ఇవాళ ఎవరైనా రైతు చనిపోతే ఆయన బతుకు ఇవాళ.. వాళ్ల కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ విధంగా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేసి, మనల్ని ఈవిధంగా ఇబ్బంది పెడతా ఉందన్నారు‌. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు.ఎల్ నినో పరిస్థితి వచ్చింది అని చెప్పి మన కేటీఆర్ దాదాపు మే నెల నుంచే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి చెరువుల్లోకి నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని చెప్పారన్నారు.కానీ పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయిందని అని చెప్పి విషప్రచారం చేశారన్నారు. కాళేశ్వరంలో కేవలం ఒక్క రెండు పిల్లర్లు తప్ప ప్రాజెక్టులో ఉన్నటువంటి మూడు బ్యారేజీలు అన్నీ కూడా దివ్యంగా ఉన్నాయని,ఏ ఇబ్బంది లేదని,ఆ బ్యారేజీలలో నీళ్లు నింపడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమే అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్లు చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ మనల్ని.. తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని ఈ విధంగా మోసం చేశారని,ఈ మోసంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారన్నారు. వడ్ల తూకం విషయంలో ఎక్కువ తూకం వేస్తారని.మొన్న జరిగిన తూకంలో దాదాపు 2 నుంచి 2.5 కిలోలు ప్రతి బస్తాకు అదనంగా తూకం వేశారన్నారు. అప్పుడు ఎమ్మెల్యే మాట్లాడాడు ఇవాళ జరుగుతున్నదని ప్రశ్నించారు.ఇసుకను అమ్ముకున్నారని అమ్ముకున్నారని చెప్పి ఇప్పుడు 100 రెట్లు మట్టి అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క రైతుల విషయంలోనే కాదు, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.ముఖ్యంగా ఆడబిడ్డలను,మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని,పెన్షన్.. 2 వేల ను 4 వేలు చేస్తానని,ఆడబిడ్డలకు స్కూటీ కొనిస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమి చేయలేదన్నారు.ఆడబిడ్డకు 2,500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు.ఇవన్నీ రైతు డిక్లరేషన్ లో అప్పుడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ  కూడా ఇవన్నీ మేము నెరవేరుస్తాం అని చెప్పి చెప్పలేద అని ప్రశ్నించారు. మరి ఇందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.రైతులకే కాదు, కౌలు రైతులు,ఆటో డ్రైవర్లను కూడా మోసం చేశారన్నారు. విద్యార్థులకు ఫీ రీఇంబర్స్‌మెంట్.. ఫీజు చెల్లించ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.విద్యా భరోసా కార్డ్ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.విదేశీ విద్య కొరకు 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈ 100 రోజుల పాలన మోసాన్ని, దగాను ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో మెజారిటీ రైతులదే, రైతులు మోసపోయిన విధానాన్ని తెలియజేయాలన్నారు. మీ ద్వారా జరగాలనే ఉద్దేశంతోని కేసీఆర్ రైతు సదస్సు ఆలోచన చేశారన్నారు. కేసీఆర్ సూచనల మేరకు రైతులు పడుతున్న ఇబ్బందులు,రైతులు మోసపోయిన విషయాన్ని మనం పూసగుచ్చినట్టు ప్రతి రైతుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆ సూచనల ఫలితమే ఈ రైతు సదస్సు ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన రైతు మిత్రులందరికీ,బిఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ,నాయకులందరికీ ఒక్కటే మనవి, మోసపూరిత మాటలు చెప్పి, వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని బంధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మోసపు మాటలు, మోసపు వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కు అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి గంట రాములు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్,గోపరపల్లి సర్పంచ్,హరిపురం సర్పంచ్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి
పెద్దపల్లి : జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ వర్షపు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో ఆక్రమణలకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల కట్టల పటిష్ఠతను పరిశీలించ డంతో పాటు తూములు సక్రమంగా పనిచేస్తున్నాయో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను గుర్తించి, నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. కాలువల్లో పూడిక తొలగించాలి కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. కాలువల భూముల్లో ఆక్రమణలు ఉంటే గుర్తించి తొలగించాలని ఆదేశించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సమయంలో లభించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగునీటి అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి నీటి వనరుల నిర్వహణ, కాలువల పరిస్థితి, చెరువుల కట్టలు, తూముల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ తెలిపారు. అధికారులు, ఇంజినీర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని, నీటి వనరుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలన్నారు. సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖఅధికారులు, ఇంజినీర్లు,సంబంధిత శాఖల అధికారులు  పాల్గొన్నారు.