Nizamabad - Vision Andhra

ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
నిజామాబాద్ :  నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వ హించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు  దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించా లని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసమే సెప్టెంబర్ 17 వేడుకలను నిర్వహించకుండా చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ‘రేవంత్ ఉద్దీన్’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రజాకార్ల హయాంలో సాగిన బలవంతపు మతమార్పిడులు, రామ్‌జీ గోండ్ సహా వెయ్యి మందిని ఉరితీసిన నిర్మల్ ఉదంతం, వల్లాలలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన పది మంది బడిపిల్లల హత్య, గుండ్రంపల్లి బావిలో 200 మందిని ఊచకోత కోసిన అకృత్యాలను ఆయన గుర్తుచేశారు. కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య వంటి వీరుల త్యాగాలతో పాటు సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పం, ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యల ఫలితంగానే తెలంగాణ విముక్తి సాధించి భారతదేశంలో విలీనమైందన్నారు. రజాకార్లు, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే దుష్ట చతుష్టయం మరియు కుటుంబ పాలన నుంచి తెలంగాణకు పూర్తి విమోచన లభించాలని పేర్కొన్నారు.సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరపాలని, హైదరాబాద్‌ నడిబొడ్డున సర్దార్ పటేల్ భారీ విగ్రహం, ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో అమరుల స్మారక కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భైరాన్‌పల్లి, పరకాల వంటి పోరాట గ్రామాల్లో స్మారక స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఈ చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని, విమోచన పోరాట ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్ రూపొందించాలన్నారు.  ఈ  సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, న్యాలం రాజు, పద్మరెడ్డి, బొబ్బిలి వేణు గోపాల్, పొతుల పురుషోత్తం, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
నిజామాబాద్  : లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ వచనాలయంలో శనివారం మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపూజీ వచనాలయ చైర్మన్ భక్తవత్సలం వినాయక ప్రతిమలను పలువురికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతులను పూజించాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం హర్షనీయమని అన్నారు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో మట్టి గణపతి లను అందించడం జరుగుతుందని కార్యక్రమా చైర్మన్ లయన్ సూర్య భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి మీసాల సుధాకర్ డైరెక్టర్లు ప్రతాప్ లక్కంరెడ్డి గ్రంథాలయ సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా కార్యదర్శి లయన్ ధనుంజయ రెడ్డి, వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు

లయన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం.
బోధన్, (నిజామాబాద్) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ ఎండి 320 జిఎంటి లయన్ పి.బసవేశ్వర రావు హాజరై మాట్లాడుతూ ఎక్కడైతే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ నిధులను సమకూర్చి వారికి సహాయ పడుతుందన్నారు. సమాజానికి విశిష్ట కృషి చేస్తున్న వారిని సన్మానించడం ద్వారా సమాజానికి తోడ్పాటును అందించినట్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాలు దేశం మొత్తంలో సెలబ్రేట్ చేస్తున్నామన్నారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ వి.లక్ష్మి మాట్లాడుతూ గురువులకు సమాజంలో అత్యున్నత స్థానం ఉందని, వారిని గౌరవించిన వారికే సమాజంలో ఒక స్థాయి ఉంటుందని గురువుని ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. ఎంఈఓ పి.నాగయ్య మాట్లాడుతూ సమాజంలో లయన్స్ సేవలను కొనియా డుతూ గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందించారు. తల్లిదండ్రులను, విద్యార్థులను, గురువులను కలిపి ఆలోచనలు పంచుకుంటేనే విద్యార్థి భవిష్యత్తు మారుతుందని అది ఉజ్వల భవిష్యత్తుకు నాంది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ జెరూష, రీజన్ చైర్మన్ రంగారావు, క్లబ్ అధ్యక్షుడు దుర్గారావు, సెక్రటరీ రమణారెడ్డి, ట్రెజరర్ భగవాన్ కైలాసప్ప, ప్రోగ్రాం చైర్మన్ విజేత కళాశాల డైరెక్టర్ రమణారెడ్డి, కో చైర్మన్ వెంకటేశ్వరరావు,ఎస్ కృష్ణమోహన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గాంధీ,హరిబాబు, సత్యనారాయణ, చార్టర్ ప్రెసిడెంట్ శంకర్, జిఈటి పళ్లెంపాటి శ్రీధర్, జిఎస్టీ శ్యామ్ సుందర్ పహాడే తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం – ఇద్దరు అరెస్ట్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన నిందితులు:

1. షైక్ అమన్ (23) తండ్రి .అఫ్సర్, శాంతినగర్, ఆదిలాబాద్.
2. షైక్ జమీర్ (24) తండ్రి .షైక్ సలీం, శాంతినగర్, ఆదిలాబాద్.

పరారీలో ఉన్న నిందితుడు:*తుఫెల్ జమీల్ షైక్ @ షైక్ సాహిల్, వాడికి గ్రామం, మహారాష్ట్ర.వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేసిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన నిందితులు రేషన్ డీలర్ల నుంచి తక్కువ ధరకు పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచి, బ్యాగుల్లో నింపి అమాయక ప్రజలకు స్వచ్ఛమైన బియ్యమని నమ్మించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అదేవిధంగా పరారీలో ఉన్న తుఫెల్ జమీల్ షైక్ @ షైక్ సాహిల్‌కు పిడిఎస్ బియ్యాన్ని విక్రయించి మహారాష్ట్రలో అధిక ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉంచినట్లు నిందితులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి 15 బియ్యం బ్యాగులు, సుమారు 450 కిలోల పిడిఎస్ బియ్యం, విలువ సుమారు రూ.9,000/- స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, అధిక ధరలకు విక్రయించడం చట్టవిరుద్ధమని 1 టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అండగా నిలిస్తున్న రైస్ మిల్లర్ ల పై కక్ష సాధింపు తగదు.
నిజామాబాద్  :  అన్నదాతకు అండగా నిలుస్తున్న రైస్ మిల్లర్ ల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం  సమంజసం కాదని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లపై దాడులకు నిరసనగా, ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో  రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం  ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ప్రసంగించారు. కష్ట, నష్టాలకు ఓర్చుకొని ఇటు రైతంగానికి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న  రైస్ మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులకు పాల్పడటం  సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 9 కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యంలో  ఇప్పటికే 9 కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. కేవలం 10 లక్షల టన్నుల ధాన్యం కోసం  వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం మనసు మార్చుకొని  రైస్ మిల్లర్లకు  అండగా నిలవాలని  ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ఈ ధర్నా కార్యక్రమంలో మోటూరి దయానంద్ గుప్తా, జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్ లు పాల్గొన్నారు.

నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపాడు ప్రాజెక్టు, అంకాపూర్ సందర్శించిన
నిజామాబాద్ : విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అవగాహన, ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో విద్యా పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ విద్యా పర్యటనలో భాగంగా విద్యార్థులు నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపాడు ప్రాజెక్టు, అంకాపూర్ ప్రాంతాలను సందర్శించారు. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, కళాకారుల నైపుణ్యం గురించి విద్యార్థులు తెలుసుకున్నారు. అనంతరం పోచంపాడు ప్రాజెక్టు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) ను సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణం, సాగునీటి ప్రాధాన్యత, నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన విద్యార్థులు అక్కడి వ్యవసాయ విధానాలు, గ్రామీణ జీవన విధానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానం చేసుకునే అవకాశం ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు లభించిందని, ఇటువంటి విద్యా పర్యటనలు విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, ప్రశ్నించే తత్వం, సామాజిక అవగాహనతో పాటు ప్రకృతి, వ్యవసాయం, కళలు, నీటి వనరులపై ఆసక్తిని పెంపొందిస్తాయని ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ రమేష్ గారికి, ఉపాధ్యాయ బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల వెంట ఉపాధ్యాయులు అభిలాష్, రవిచంద్ర, మమతా గుప్తా, జ్యోతి రాణి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్‌తో అసభ్య ప్రవర్తనపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం
నిజామాబాద్ : జగిత్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్‌తో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా స్పందించారు. మహిళా ఉద్యోగి పట్ల అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇటువంటి ఘటనలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని ఎంపీ స్పష్టం చేశారు.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎంపీ అర్వింద్, బాధిత అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.  జరిగిన పరిణామాల పట్ల తన తరఫున క్షమాపణలు తెలియజేస్తూ, బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అంగన్వాడీ టీచర్‌తో పాటు ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తోటి అంగన్వాడీ టీచర్లను కూడా ఎంపీ అభినందించారు. ఉద్యోగులు తమ విధులను స్వేచ్ఛగా, గౌరవప్రదమైన వాతావరణంలో నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అదేవిధంగా, ఈ వ్యవహారంలో అంగన్వాడీ సూపర్వైజర్‌ను కూడా బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలను ఎంపీ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా మాట్లాడతామని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకనుగుణంగా ఘటనను రాష్ట్ర అధ్యక్షుడు  రాం చందర్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ల దృష్టికి  తీసుకెళ్లి  పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మహిళా ఉద్యోగుల గౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేశారు. పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఇతరులైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత అంగన్వాడీ టీచర్,  తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు ఘటన పట్ల విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కోరిన ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

భారీ గణేష్ విగ్రహాల రాకపై ప్రత్యేక నిఘా
నిజామాబాద్  : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భారీ గణేష్ విగ్రహాలు నిజామాబాద్ వైపు తరలివచ్చే క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.తనిఖీ చేశారు. కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేష్ విగ్రహాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం , వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం , విగ్రహాల పరిమాణం , తరలింపు మార్గం , నిర్వాహకుల వివరాలు తదితర అంశాలను నమోదు చేయడం కోసం ఈ ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి భారీ గణేష్ విగ్రహానికి సంబంధించిన వివరాలను పద్ధతిగా నమోదు చేయడంతో పాటు , విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా , ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భారీ విగ్రహాలను తరలించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా , వాహనాలకు అవసరమైన పత్రాలు ఉన్నాయా , డ్రైవర్లు నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను కూడా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన , సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని , గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ మరియు ప్రజా భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్  కోరారు.

కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ
నిజామాబాద్, : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో శుక్రవారం అదనపు కలెక్టర్ భుజంగరావు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం ప్రశంసనీయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి, ప్రశాంత్, కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, : 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో పాటు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు గత 11 సంవత్సరాలనుండి ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపుకు నిజామాబాద్ జిల్లాలో భారీ స్పందన లభించింది. సెప్టెంబర్ 11న నిర్వహించిన ఒకరోజు సమ్మెలో నిజామాబాద్ జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 1000 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.
5 రోజుల పని – ఇక ఆలస్యం వద్దు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు,RBI,NABARD, SEBI, LIC వంటి సంస్థలకు ఇప్పటికే 5 రోజుల పని విధానం అమలులో ఉందని,బ్యాంకులకి కూడా ఇప్పటికే సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్యాంకు ఉద్యోగులు పని వేళలు ముగిసిన తర్వాత కూడా పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికత పెరిగినా పని భారం మాత్రం తగ్గలేదు. ఉద్యోగుల పని–జీవిత సమతుల్యత కోసం 5 రోజుల పని దినాలను  వెంటనే అమలు చేయాలి” అని నాయకులు అన్నారు
బ్యాంకుల లాభాల్లో ఉద్యోగుల కృషి కీలకమని పేర్కొంటూ న్యాయమైన PLIని అందరికీ సమానంగా, పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని కోరారు. NPS స్థానంలో OPS పునరుద్ధరణ, పెన్షన్ సమస్యల పరిష్కారం, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బీమా భారాన్ని తగ్గించడం తదితర సమస్యలను కూడా పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించడం మా ఉద్దేశం కాదు
సమ్మె కారణంగా ఖాతాదారులకు కొంత అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని, అయితే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, IBA దృష్టికి తీసుకెళ్లేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు పిలుపునిచ్చామని నాయకులు తెలిపారు.5 రోజుల పని దినాలు,తగినంత సిబ్బంది, గ్రాట్యుటీ పెంపు,NPSలో అదనంగా జమ చేసే 4% చందాపై ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్ అప్డేషన్ వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, IBA సానుకూలంగా పరిగణించి వెంటనే పరిష్కరించాలి, లేనియెడల ఇదివరకే ప్రకటించిన విధంగా నెల చివరన జరిగే 3రోజుల సమ్మెకు మరియు అక్టోబర్ లో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబొమని హెచ్చరించారు. సమ్మెను విజయవంతం చేసిన బ్యాంకు ఉద్యోగులకు , అధికారులకు , మరియు ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన ఇతర ట్రేడ్ యూనియన్లకు UFBU నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో UFBU నిజామాబాదు యూనిట్ కన్వీనర్ M.V.రమేష్,గురునాథ్,రాజు, మనోజ్ సింగ్ , వంశీ, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య దేవోభవ ....
బోధన్, (నిజామాబాద్) : ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్  ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో  ఆచార్య దేవోభవ 2026 కార్యక్రమాన్ని స్థానిక  ఇందూరు హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి  పార్శి అశోక్, విశిష్ట అతిధులుగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, సాలుర మండల విద్యాశాఖ అధికారిణి రాజీ మంజూష లు విచ్చేశారు. ఈ సందర్బంగా ట్రస్మా ఆధ్వర్యంలో బోధన్ డివిజన్లో ఉన్న ప్రతి పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారిని డిఈఓ,ఎంఈఓల చేతుల మీదుగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిశోర్, గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాస్ రావు, బోధన్ అధ్యక్షులు ముస్త్యాల హరికృష్ణ, కార్యదర్శి మంతె సురేష్, కోశాధికారి  కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు మిద్దెల రాజు, డివిజన్ సెక్రెటరీ అనిల్ కుమార్, డివిజన్ కోశాధికారి సురేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వివిధ పాఠశాలల, కళాశాలల కరెస్పాండంట్ లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా స్వరోదయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పోరాటం
నిజామాబాద్ :దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని పార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ ఆచారి అన్నారు.  గురువారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...దొరల పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆమె స్ఫూర్తితోనే సర్వోదయ తెలంగాణ కోసం తమ పార్టీ చీఫ్ కవిత ముందడుగు వేస్తున్నారన్నారు. అప్పట్లో దొరలు, దేశ్ ముఖ్ ల దుర్మార్గ పాలన సాగితే...ఇప్పుడు నయా హిట్లర్ల రూపంలో అదే విధమైన పాలన సాగుతుందని చెప్పారు. ఈ అక్రమ పాలకుల ఆటకట్టించేందుకే కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పుట్టుకొచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎత్తరి మారన్న, ఆనందం, బొడ్డుపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.