Nalgonda - Vision Andhra

లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం
నల్గొండ/మర్రిగూడ:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వరికుప్పల మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. తన కూతురి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధితులు మరియు కుటుంబ సభ్యులు శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. పది రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు.మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల శ్రీను, శ్రీలత దంపతుల కుమార్తె మౌనిక సూర్యాపేటలో చదువుకుంటోంది. గతంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల కోసం ఆమె స్వగ్రామానికి వచ్చింది.గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్దికాలంగా మౌనికను ప్రేమ పేరుతో తీవ్రంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ వేధింపులు భరించలేక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మౌనిక విగతజీవిగా వేలాడుతూ కనిపించింది.అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
పోలీసుల స్పందన, బాధితుల ఆవేదన
తండ్రి వరికుప్పల శ్రీను ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు ఇచ్చినా, పది రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకోలేదని,అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మాకు న్యాయం చేయండి సార్.. కాళ్లు మొక్కుతా!
మాకు న్యాయం చేయండి సార్.. కాళ్లు మొక్కుతా అంటూ బాధిత  మహిళలు పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని,రెండు రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సంచలనం సృష్టిస్తున్న సుసైడ్ లెటర్
ఈ ఘటనలో మృతురాలు మౌనిక తన స్వహస్తాలతో రాసిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ లేఖలో వారి పేర్లు, వివరాలను ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సూసైడ్ లెటరే ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారనుందా అనేది తెలియాల్సి ఉంది.సూసైడ్ లెటర్‌లో పేరున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని,నిష్పక్షపాతంగా విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించాలని,విద్యార్థినిలు, యువతను వేధించే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నాం :మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు
మౌనిక తండ్రి వరికుప్పల శ్రీను ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదే గ్రామానికి చెందిన రాకేష్ మరియు మైనర్ వ్యక్తులపై తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.మృతురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా అనుమానితులపై కేసు నమోదు చేయడం జరిగిందని,నిందితుడు రాకేష్‌కు,మౌనికకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని,ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు పేర్కొన్నారు.

వృత్తిదారులకు ధ్రువీకరణ పత్రాల అందజేత
నార్కట్ పల్లి :  తెలంగాణ ప్రభుత్వం – మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ మరియు కుట్టుపని వంటి వృత్తులు నిర్వహిస్తున్న వారికి ధ్రువీకరణ పత్రాలను నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జెర్రి పొతుల భరత్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ శిరీష ప్రవీణ్ రెడ్డి , వార్డు సభ్యులు జిల్లా మహేష్  తదితరులు పాల్గొన్నారు.

దళిత స్పీకర్‌పై బిఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు హేయం: గడ్డం పశుపతి
నార్కట్ పల్లి : దళిత సంఘాలను, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బిఆర్‌ఎస్ పార్టీ వైఖరిని సహించేది లేదని దళిత సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కుట్రలో భాగంగానే బిఆర్‌ఎస్ నాయకులు దళిత స్పీకర్‌ను అనుచిత పదజాలంతో దూషించారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​ఈ ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులు నడిచిన బాటను పసుపు నీళ్లతో కడగడం బిఆర్‌ఎస్ నాయకుల అహంకారానికి, దళిత వ్యతిరేకతకు నిదర్శనమని వారు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి దళిత సమాజం తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో  ​కాంగ్రెస్ జిల్లా నాయకులు గడ్డం పశుపతి, స్వామి, మాదాసు నరసింహ, మేడి అశోక్, కాంగ్రెస్ మండల ​యూత్ అధ్యక్షుడు జిల్లా పృథ్వీరాజ్, ​సర్పంచ్‌లు అనిల్ కుమార్ (జువ్విగూడెం), బోడ సత్యనారాయణ (తిరుమలగిరి),  చెరువుగట్టు ఆలయ డైరెక్టర్ మహేష్, చింత మనోజ్, కాలపాక శివ, భాషపాక మత్స్యగిరి తదితరులు.

నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
నార్కట్ పల్లి,మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సిరికొండ సురేష్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశంను నార్కట్ పల్లి ఎస్ ఐ  పి.విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ... వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యంతో జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ సమావేశంలో వివిధ మతాల పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనుమానాస్పద ఓటర్ల నమోదుపై క్షేత్రస్థాయిలో పరిశీలన
నాంపల్లి మండలం మందాపురంలో పోలింగ్ స్టేషన్ 326, 327 మరియు చల్లవానికుంట పోలింగ్ స్టేషన్ 305లో అనుమానాస్పదంగా  ఉన్న ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి సారించారు.అనామలిస్ ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, సంబంధిత వివరాలను నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు పరిశీలించారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఒకే వ్యక్తికి పునరామృత  నమోదులు తదితర అంశాలనుక్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు.అర్హులైనఓటర్ల పేర్లుజాబితాలో ఉండేటట్టు చర్యలుతీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

పీ ఆర్ టీ యూ ధర్నాకు తరలిన వెళ్లిన నాయకులు
జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన జనరేటర్ దొంగతనం

సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన జైనథ పోలీసులు

దొంగతనానికి గురైన 25 KVA జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా:( విజన్ ఆంధ్ర బ్యూరో)జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన 25 KVA జనరేటర్‌ను దొంగతనం చేసిన కేసును జైనథ్ సర్కిల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బేలా-కొబ్బయి రహదారిపై దహేగాం ఎక్స్‌రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఉంచిన జనరేటర్‌ను గమనించారు.
జూలై 31, న రాత్రి సమయంలో ముగ్గురు నిందితులు మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో అక్కడికి చేరుకుని, వాచ్‌మెన్లు నిద్రిస్తున్న సమయంలో జనరేటర్‌ను అక్కడి నుంచి తరలించి తమ గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం జనరేటర్‌కు సంబంధించిన టైర్లు, పైభాగంలోని కవరింగ్‌ను తొలగించి వేరే ప్రాంతంలో పడేశారు.
దొంగతనం చేసిన జనరేటర్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా కొండలవాడి గ్రామానికి చెందిన దేవ్కతే పవన్‌ను సంప్రదించారు. జనరేటర్‌ను రూ.90,000లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.2,000 తీసుకున్నారు.
మిగిలిన మొత్తాన్ని జనరేటర్‌ను కొండలవాడి గ్రామానికి తరలించిన అనంతరం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు జనరేటర్‌ను మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేశారు.
విచారణలో నిందితులు జనరేటర్ దొంగతనం చేసిన విషయాన్ని వెల్లడించడంతో పోలీసులు వారి వద్ద నుంచి దొంగతనానికి గురైన 25 KVA జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ గూడ్స్ వాహనం నంబర్ MH34BZ8140, రూ.2,000 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల సమన్వయంతో కేసును త్వరితగతిన ఛేదించిన జైనథ్ సర్కిల్ పోలీసులను డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అభినందించారు. నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

నిందితుల వివరాలు:

* A1) విశాల్ రాథోడ్ S/o చంద్రకాంత్, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ST-లంబాడ, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, నివాసం: లాల్డోహ్ గ్రామం, జివితి తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర — అరెస్ట్.

* A2) రాథోడ్ రాహుల్ — విశాల్ రాథోడ్ సోదరుడు, మహారాష్ట్ర — అరెస్ట్.

* A3) రాథోడ్ పరమేశ్వర్ — లాల్డోహ్ గ్రామం, జివితి తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర — పరారీలో ఉన్నాడు.

* A4) దేవ్కతే పవన్ S/o రాజేశ్వర్, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ధన్గర్, వృత్తి: డీజే ఆపరేటర్, నివాసం: కొండలవాడి గ్రామం, బిలోలి తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర — అరెస్ట్.

ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేలా ఎస్సై మధుకృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
నల్గొండ/మర్రిగూడ: బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంతో పాటు రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణలు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.రాష్ట్రంలో విద్యార్థులకు నిలిచిపోయిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ​సమాచారం అందుకున్న మర్రిగూడ పోలీసులు మంగళవారం ఉదయాన్నే రంగంలోకి దిగి, నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ మండల ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టు అయిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్, ముఖ్య నాయకులు వెనేపల్లి శ్రీనివాసరావు, అంబల్ల రమేష్ గౌడ్, పగడాల నాగేష్, జింకల లింగస్వామి, మామిడి కమలాకర్ ఉన్నారు. వీరందరినీ పోలీసులు మర్రిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​ప్రజాస్వామ్యకాలరాస్తున్నారు:పందుల రాములు గౌడ్

పోలీసుల అరెస్టులపై బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్ ఇతర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడటం సిగ్గుచేటని, ఇటువంటి రాజకీయ అరెస్టులతో తమ ఆందోళనలను ఆపలేరని స్పష్టం చేశారు. వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.ముందస్తు అరెస్టులతో మర్రిగూడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

​నవంబర్ 15 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు
​నల్గొండ/మర్రిగూడ : వీర తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా కేంద్రంలో రాబోయే నవంబర్ 15 నుంచి 18 వరకు అఖిలభారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం మంగళవారం కరపత్రాలను పంపిణీ చేసి, ముమ్మర ప్రచారం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు మరియు రైతాంగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాలు, మద్దతు ధరల లేమి, రుణభారం వంటి అంశాలపై ఈ వేదికగా సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 17న నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు దాదాపు లక్ష మంది రైతులు, ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

​రైతాంగ వ్యతిరేక ఒప్పందాలపై పోరు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నూతన విద్యుత్ సంస్కరణల బిల్లు ఉచిత విద్యుత్ విధానానికి ముప్పుగా పరిణమిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఏకం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు సాగిన చారిత్రాత్మక రైతు పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే నిరంతరం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

​సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి

నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను మమ్మరం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, సల్బోజు రామలింగాచారి, దామెర లక్ష్మి, ఏరుకొండ రాఘవేంద్ర, అరవింద్, ఊరుపక్క నరేందర్, ఏరుకొండ రమేష్, ఊరుపక్క ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న రాంరెడ్డిపల్లి సర్పంచ్..
నల్గొండ/మర్రిగూడ: రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పగిల్లా కొండయ్య అకస్మాత్తుగా మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. కొండయ్య మరణవార్త తెలుసుకున్న వెంటనే రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించారు. వారిని పరామర్శించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. అంత్యక్రియల నిమిత్తం అత్యవసర ఆర్థిక సాయంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 అందజేసి తన దాతృత్వాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ లపంగి నరసింహ మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపద సమయాల్లో అండగా నిలవడమే నా ప్రథమ కర్తవ్యం. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ ముందుంటాను. గ్రామ ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామినవుతూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటాను అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు, ఇతర సదుపాయాలు అందేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.సర్పంచ్ చేసిన ఈ తక్షణ సహాయాన్ని,కష్టకాలంలో నిలబడిన సర్పంచ్‌కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగ నరసింహ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను, వార్డు సభ్యులు భీమనగోని యాదయ్య, పగిల్లా వంశీ, సిరిపంగి శ్రీను, నిలయ్య, బేత జంగయ్య, పగిల్లా వెంకులు గ్రామ యువకులు,తదితరులు పాల్గొన్నారు.

బహుజన వీరుడు, "పండగ సాయన్న" విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
నల్గొండ /మర్రిగూడ:నిరుపేదల రక్షణ కోసం, అన్యాయాలపై పోరాడి బహు జనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు తెలంగాణ రాబిన్ హుడ్ అయినటువంటి పండగ సాయన్న ముదిరాజ్, గారి జయంతి మరియు వర్ధంతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీవో ఎంఎస్ నెంబర్ 84/PSCM/2026 ప్రకటించడాన్ని యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం హర్షిస్తుంది అందులో భాగంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుండి హైదరాబాద్ బైపాస్ మరియు నల్గొండ బస్టాండ్ నుండి క్లాక్ టవర్ వరకు ఈ యొక్క మహనీయుని విగ్రహాన్ని స్థాపించడానికి స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నల్లగొండ జిల్లా పక్షాన కలెక్టర్ ను కోరడం జరిగింది. అందుకు వారు స్పందిస్తూ  అనువైన స్థలం సూచించేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు బొమ్మరబోయిన రాజు ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ ముదిరాజ్, చెన మోని  రాములు ముదిరాజ్, దుడ్డు కృష్ణమూర్తి ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, కొరివి శంకర్ ముదిరాజ్, దోటి శ్రీను ముదిరాజ్ , బైరగోని శంకర్ ముదిరాజ్, పిట్టల నాగన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సామజిక సేవలో మెగావత్ చందు నాయక్ కు గౌరవ డాక్టరేట్
నల్గొండ /మర్రిగూడ:తెలంగాణ సరస్వతి పరిషత్ లో నిర్వహించిన సమావేశంలో ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్  యూనివర్సిటీ  అండ్ స్ఫూర్తి అకాడమీ వారి నుంచి గౌరవ డాక్టరేట్  అవార్డును అందుకున్నారు. మర్రిగూడ మండలం  అజ్జలాపురం గ్రామానికి చెందిన మేగావత్ చందు నాయక్ గత తొమ్మిది సంవత్సరాలుగా సామాజిక సేవ ప్రజా సంక్షేమం విద్యార్థుల హక్కులు గ్రామీణ అభివృద్ధి ప్రజా సంక్షేమం విద్యుత్ మంచినీటి సమస్యపై పేదరిక నిర్మూలన కోసం ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషిచేసిన సామాజిక సేవకు చందు నాయక్ కు అరుదైన గౌరవం దక్కింది ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ  అండ్ స్ఫూర్తి అకాడమీ వారి ఆధ్వరంలో ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసినారు. అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీమతి మెగావత్ పరెంగ బాయి హార్య నాయక్ లకు రెండోవ సంతానంగా జన్మింనాడు.చిన్ననాటి నుంచే విద్యార్థి దశ నుంచి సమాజ సేవ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. సామాన్య ప్రజల సమస్యలను భావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.స్వామి వివేకానంద. మహాత్మా గాంధీ. జ్యోతిరావు పూలే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ల ఆశయాల కు అనుగుణంగా వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం గిరిజన విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 2023 లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా.మరియు 2024లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ గా పోటీ చేయడంతో పాటు గ్రామాలలో ఆర్టీసీ రవాణా సౌకర్యం లేని గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించడం కోసం అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని . గ్రామంలో శ్రమదానంలో భాగంగా మురికి  కాలువలు శుభ్రం చేయడం. రైతుల విద్యుత్ స్తంభాల  సమస్యలు వీధి దీపాలు ఏర్పాటు చేయడం. మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వపథకాలకు దరఖాస్తులు చేసుకోవ డంలో సహకరించడం. నిత్యం ఏ సమస్య ఉన్నా తను ముందుండి పరిష్కార మార్గం కోసం కృషి చేయడం ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి. సామాజిక కార్యక్రమాలను వివిధ పత్రికల ద్వారా సామాజిక మధ్యమాల ద్వారా గుర్తించిన. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ స్ఫూర్తి అకాడమీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. డాక్టరేట్ అవార్డు గ్రహీత మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. ఇక ముందు ముందు కూడా రెట్టింపు బాధ్యతతో ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుట కోసం కృషి చేస్తానన్నారు

అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లి కుటుంబంలో తీవ్ర విషాదం
చిట్యాల : చిట్యాల మండలం ఏపూర్ గ్రామ పరిధిలోని డీఈసీ కంపెనీ వద్ద విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా అన్న వద్దకు వచ్చిన సోదరికి ఊహించని విషాదం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ కొంతకాలంగా డీఈసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాఖీ పండుగకు అతని సోదరి, ఆమె భర్త అజయ్ పండిట్, వారి కుమారుడు ఆర్యన్ కుమార్(2) కలిసి కంపెనీకి వచ్చారు. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఆర్యన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కంపెనీ పరిసరాల్లోకి వెళ్లాడు. కొంతసేపటికి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించ లేదు. చివరకు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కంపెనీ పరిసరాల్లోని గోబర్ గ్యాస్ గుంతలో బాలుడు పడి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంపెనీ పరిసరాల్లో ప్రమాదకరమైన గుంతలు ఉన్నప్పటికీ రెండేళ్ల చిన్నారి అక్కడికి వెళ్లే పరిస్థితి ఎలా ఏర్పడిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను కంపెనీ పరిసరాల్లోకి ఎలా అనుమతించారనే దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు రక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.