Manchirial - Vision Andhra

సరఫరాదారులకు ముఖ్య సమాచారం..
నస్పూర్ (మంచిర్యాల): మెడికల్ ఎక్విప్‌మెంట్, ల్యాబ్ రియేజెంట్, వైద్య పరికరాల మరియు మరమ్మతులు,సర్వీసులు అందించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు, మంచిర్యాల జిల్లా లోని జిజిహెచ్, టివివిపి మరియు డిఎంహెచ్ఓ పరిధిలోని పిహెచ్ సి లకు సంబంధించిన సరఫరా వివరాల సమాచారాన్ని తెలుసుకోవడానికి మంచిర్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని. ఆసక్తి ఉన్న సరఫరాదారులు వెబ్‌సైట్‌లోని https://mancherial.telangana.gov.in/ సంబంధిత వివరాలను పరిశీలించగలరని శుక్రవారం రోజు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్  సూపరింటెండెంట్ తెలిపారు.

మట్టి వినాయకులనే పూజించాలి
మంచిర్యాల : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని, మట్టి గణపతులను ప్రోత్సహించాలని శుక్రవారం మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ని కలిసి తెలియజేశారు. అదేవిదంగా మట్టి గణపతి ప్రతిమలను కుమ్మర సంఘం తరఫున వారికి అందించారు.  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా మట్టి వినాయకులను పంచుతామని వారు హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు శనిగారపు తిరుపతి, గంగాధరి గంగన్న, కొడిమ్యాల ధర్మయ్య, సర్జన లింగమూర్తి, కటికనపల్లి సంతోష్, వేనంకి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల సమస్యలపై కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం: ఎంఐఎం
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ఖాదీమ్ కబ్రస్తాన్‌లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి తీవ్ర అపరిశుభ్రత నెలకొన్నా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఐఎం మంచిర్యాల జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్ని అఫాన్ మండిపడ్డారు.ఆగస్టు 29న కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా, సెప్టెంబర్ 3న శుభ్రత పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముస్లిం ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని, పవిత్రమైన కబ్రస్తాన్‌ ను వెంటనే శుభ్రపరిచాలvని డిమాండ్ చేశారు.అధికారులు తక్షణమే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టి సమస్యను పరిష్కరించకపోతే, ప్రజల తరఫున ఎంఐఎం మరింత బలంగా పోరాడుతుందని సయ్యద్ ఇబ్ని అఫాన్ హెచ్చరించారు.

22ఏ నిషేధిత జాబితా నుండి పట్టా భూములను తొలగించాలి. బిజెపి
నస్పూర్(మంచిర్యాల) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి పట్టా ఉన్న నివాస మరియు వ్యవసాయ భూములు జాబితా తొలగించాలని కోరుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు బిజెపి నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్  కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న బాధితుల నుండి స్వీకరించిన దరఖాస్తులను కలెక్టర్ కు రఘునాథ్  అందజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబితాలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.

గోదావరి పుష్కర ఘాట్ వద్ద అధ్వానంగా నీటి వసతులు:
​మంచిర్యాల టౌన్, మంచిర్యాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద సౌకర్యాల లేమితో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఘాట్ ప్రాంగణంలోని స్నానపు గదులకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు, ఏర్పాటు చేసిన కులాయిల నుండి నీళ్లు రాకపోవడంతో స్నానాలు చేయడానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.​పరిశుభ్రత, నీటి వసతి సరిగ్గా లేకపోవడంపై పలుమార్లు సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నిత్యం గోదావరి ఘాట్‌కు వచ్చే భక్తులకు కనీస వసతులు కరువయ్యాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

‘నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’
మందమర్రి, (మంచిర్యాల) : నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బుధవారం మందమర్రి సర్కిల్ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ లతో కలిసి తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతోపాటు వాటికి సంబంధించిన వివరాలను సక్రమంగా నిర్వహించాలని అలాగే పెండింగ్ కేసులను త్వరతగతిన పూర్తిచేయాలని సీఐ పర్ష రమేష్ ను సీపీ ఆదేశించారు. సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు,సిడి ఫైళ్ళను సిపి పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు.

డంపింగ్ యార్డును వోదలని దొంగలు
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే వన్ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు షెడ్లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గార్డెన్ ష్రెడ్డింగ్ యంత్రం మోటారు,కన్వెన్షన్ బెల్ట్ మోటారు (రెండు 5 హెచ్.పి మోటార్లు) దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు వాటి విలువ ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ తెలిపారు. జరిగిన దొంగతనంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఫిర్యాదు చేశారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలు పని చేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గతంలో కూడా దొంగతనం జరిగినట్లుగా పలువురు చెప్తున్నారు. అయితే ఏర్పాటు చేసిన కెమెరాలు సోలార్ సిస్టమ్,నెట్వర్క్ సిమ్ కార్డ్ సహాయంతో పని చేస్తాయి. అందులోని సిమ్ కార్డ్ రీచార్జ్ గత కొన్ని రోజుల క్రితం ముగియడంతో రికార్డ్ కానట్లు తెలుస్తుంది. లక్షల రూపాయలు వేచించి కొనుగోలు చేసిన విలువైన యంత్రాలకు రక్షణ కరువైందంటున్నారు పుర ప్రజలు.

స్పీకర్‌పై వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలి.. దుర్గం భాస్కర్
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్‌ తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను దూషించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు.తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అలాగే ఎమ్మెల్సీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని శాసనమండలి ఛైర్మన్‌ను డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్‌ అగ్రనేతల ప్రోత్సాహం ఉందని ఆరోపించిన భాస్కర్‌, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

420 హామీలు 13 డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
మంచిర్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ పుష్కూరి రామ్మోహన్ రావు  ఆదేశాల మేరకు ఈరోజు  కలెక్టర్ మంచిర్యాల  వినతి పత్రం అందించారు ప్రభుత్వ వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారెంటీలు 420 హామీలు 13 డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పేసి లేనియెడల ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేస్తూ. ఎన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇండ్లను 22ఏ నిషేధిత జాబితా కింద ఉంచడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని అన్నారు అలాగే నిషేధిత జాబితా 22ఏ కింద ఉన్న ఇండ్లను వెంటనే రద్దు చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలియజేసారుఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, శిశు సంక్షేమ శాఖ మాజీ జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల శంకర్ ,మాధవరపు రామారావు,మొహమ్మద్ తాజుద్దీన్, గంగులు, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అజీమ్ హరీష్ పటేల్,ఉమా, మహేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై పోలీస్ దాడిని ఖండిస్తూ రాస్తారోకో
మంచిర్యాల్ : కాంగ్రెస్ పార్టీ ప్రోత్బలంతో అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మరియు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  ఆదేశానుసారం  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి   రోడ్డు పై బైఠాయించి, ధర్నా చేశారు అక్కడికి చేరుకున్న మంచిర్యాల్ సిఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ
మంచిర్యాల , మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ లో చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం సురేఖ ను స్థానిక కార్పొరేటర్ పూదరి విజయలక్ష్మి–తిరుపతి  శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వరి మందు అడిగితే.. పత్తి మందు ఇచ్చారట!
బెల్లంపల్లి మంచిర్యాల :  వరి పంటలో కలుపు నివారణకు మందు అడిగితే.. పత్తి పంటకు వినియోగించే మందు ఇచ్చారని, దానిని పిచికారీ చేయడంతో రెండు ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య ఆరోపించారు. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. కిష్టయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని తెలిపారు. పంటలో గడ్డి, కలుపు పెరగడంతో నివారణ కోసం బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ ఫర్టిలైజర్‌ దుకాణానికి వెళ్లి వరి పంటకు ఉపయోగించే కలుపు మందు ఇవ్వాలని అడిగామన్నారు. అయితే దుకాణ నిర్వాహకులు పత్తి పంటకు వినియోగించే మందు ఇచ్చారని ఆరోపించారు. తమకు తెలియక ఆ మందును వరి పంటకు పిచికారీ చేశామని, రెండు రోజుల్లోనే పంట మొత్తం దెబ్బతిని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి మొత్తం నష్టపోయామని తెలిపారు. ఈ విషయంపై దుకాణ యజమానిని ప్రశ్నించగా.. తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతు ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంటను పరిశీలించి నష్టం అంచనా వేయాలని, మందు కారణంగానే పంట దెబ్బతిన్నదా అనే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. తమకు జరిగిన పంట నష్టానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కిష్టయ్య విజ్ఞప్తి చేశారు.