Mahabubnagar - Vision Andhra

సీరివేంకటాపూర్ గ్రామంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
‎కోయిలకొండ మండలం సీరివేంకటాపూర్ గ్రామంలో "తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం" వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
​ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కే. రాజేశ్వర్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం, నాటి హైదరాబాద్ సంస్థానాధీశుడు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి తలవంచి స్వదేశీ యూనియన్‌లో విలీనమైన చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పునాది పడిన ఈ రోజును పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణంలో వేడుకలు జరిపినట్లు తెలిపారు. ‎​ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సాలార్ నగర్ రైతులు భూ భారతి సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
గండీడ్,  :గండీడ్ మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో  రైతుల భూముల భారతి  పైలెట్ ప్రాజెక్టు ఎంపిక తో భూ సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారుగా 70 మంది భూముల యొక్క రైతుల భూముల కొలతలు, సర్వే  లోపాలు అవకతవకలు ఉండడంతో రైతులు  ఆందోళన చెంది తమకు రీ సర్వేచేసి న్యాయం  చేయాలని తహసిల్దార్ కు గ్రామ  పెద్దలు, గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, చెన్నారెడ్డి మాధవరెడ్డి కృష్ణయ్య, గ్రామ ప్రజలు గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది

మహబూబ్‌నగర్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
మహబూబ్‌నగర్ అర్బన్: భారతదేశ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్సుడ్ సర్వేయర్స్, ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణంలో ఇంజనీరింగ్ రంగానికి అందించిన విశిష్ట సేవలను, ఆయన ఆదర్శాలను స్మరించుకున్నారు. ఆధునిక భారతదేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు ఇంజనీర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ వెంకటయ్య, తోపాటు అసోసియేషన్ అధ్యక్షులు కంచిమి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కోట్ల చంద్రయ్య, పీర్ మొహమ్మద్ సాదిక్, ఈదే బుచ్చన్న, గంగ శివకుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి లక్ష్మయ్యతో పాటు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన పలువురు ఇంజనీర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదు
రాజాపూర్ : రాజాపూర్ మండల కేంద్రంలోని బీజేవైఎం నాయకులను గురువారం అర్ధరాత్రి 12పోలీసులు  అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి పార్టీ నుండి ఎలాంటి నిరసనలకు, ఎలాంటి కార్యక్రమాలకు పిలుపు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అన్యాయంగా అర్ధరాత్రి సమయంలో బీజేవైఎం నాయకులను తమ ఇళ్లలోకి వచ్చి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అరెస్టులు చేయించడం సరికాదని బీజేవైఎం నాయకులు హనుమగళ్ల బాల్ రాజ్ అన్నారు.  ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం లేకపోయినా ముందస్తుగా ఎందుకు అరెస్టు చేశారని, ఇలాంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటంలో ముందుంటామని  అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని, మేమేమైనా దేశద్రోహులమా అని ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడటం సరికాదని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడంలో ఎప్పుడైనా ముందుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందస్తు అక్రమ అరెస్టు అయినవారిలో బీజేవైఎం జనరల్ సెక్రెటరీ  లక్ష్మీనారాయణ, హన్మగాళ్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్ ప్రభ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు!
మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బైరంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు పెద్ద ఎల్లయ్య, లకుమల నరేష్, కొర్నె శ్రీశైలం, గొడుగు వెంకటేష్, పోలె శివలను మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా చేరిన నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ ముదిరాజ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ కాడయ్య, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య ముదిరాజ్, వెంకటయ్య గౌడ్, యాదయ్య గౌడ్, మల్లేష్, కృష్ణ ప్రసాద్, నారాయణ, భాగం రాములు, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

మిడ్జిల్‌లో వినాయక ఉత్సవ కమిటీ ఎన్నిక
మిడ్జిల్: మిడ్జిల్ గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం వినాయక ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించనుండగా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కోట్ల పర్వతాలు ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా పంజం కృష్ణ, బరిగెల కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏదుల శివ, కోశాధికారిగా మద్ది లక్ష్మారెడ్డి, సాంస్కృతిక కార్యదర్శులుగా పసుల శివ, మహమ్మద్ జహంగీర్ ఎంపికయ్యారు.ముఖ్య సలహాదారులుగా అల్వాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, బాల్ రెడ్డి , వెంకటయ్య , సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, ఉస్మాన్‌లను నియమించారు.కార్యవర్గ సభ్యులుగా పంజం చంద్రమౌళి, బరిగెల ఆదాము, మిడిదొడ్డి నర్సింహా, రామ్ గౌడ్, బరిగేల రమేష్, బరిగేల వెంకటయ్య, మావిళ్ల మన్యం, సౌట హరిగౌడ్, రాములు యాదవ్, లాలు ముదిరాజ్, కోట్ల ఆంజనేయులు, ఎర్రోళ్ల మల్లేష్, గోద కృష్ణ, అరడి మల్లేష్, రహీం, రాయిళ్ల అంజి, బీర్ల శంకర్, నరేష్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో నిర్వహించేందుకు అందరి సహకారం తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

రాజాపూర్‌లో గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల కఠిన మార్గదర్శకాలు
రాజాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జడ్చర్ల గ్రామీణ సిఐ మహేష్, రాజాపూర్ ఎస్సై రాజశేఖర్   ఉత్సవ కమిటీలకు సూచించారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవాల నిర్వహణ పై ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన ఊరేగింపులో నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను పోలీసులు వివరించారు.మండపాల వద్ద భద్రతా చర్యలువిగ్రహాల ఏర్పాటుకు ముందుగానే పోలీస్ శాఖకు సమాచారం అందించి, అధికారిక పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.మండపాల వద్ద 24 గంటల భద్రత ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు, అత్యవసర లైట్లు, క్యూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.విద్యుత్ వైరింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. మండపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రమాదకర వస్తువులు, రాళ్లు, కర్రలు, చెత్తకుప్పలు లేకుండా చూడాలని తెలిపారు.డీజేలు, లౌడ్‌స్పీకర్లపై నిబంధనలు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా డీజేలు వినియోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగం చేయరాదని తెలిపారు.శబ్ద కాలుష్యం వల్ల విద్యార్థులు, వృద్ధులు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఇబ్బందులు కలగకుండా శబ్ద పరిమితులను పాటించాలని నిర్వాహకులకు సూచించారు.నిమజ్జన ఊరేగింపులో నిబంధనలు నిమజ్జనం కోసం అవసరమైన వాహనాలను నిర్వాహకులే ముందుగా ఏర్పాటు చేసుకోవాలని, ఒక విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. నిమజ్జనం రోజున పోలీసుల సూచనల మేరకు వాహనాలు బయలుదేరాలని, పోలీసులు కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను వాహనంపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.విగ్రహాలను తరలించే వాహనాలపై లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయరాదని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న వ్యక్తులను ఊరేగింపులోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు నిమజ్జన ఊరేగింపులో కత్తులు, బాకులు, తుపాకులు తదితర మారణాయుధాలను తీసుకెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. కర్రలు ఉపయోగించే వారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో విగ్రహాలను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659360, ఎమర్జెన్సీ నంబర్: 112కు ఫోన్ చేయాలని సీఐ కే. మహేష్, ఎస్సై ఎన్. రాజశేఖర్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలీస్ శాఖకు సహకరించాలని వారు కోరారు.

పార్లమెంటు పనితీరును ప్రతిబింబించేలా మాక్ పార్లమెంట్
రాజాపూర్  : భారతదేశంలో చట్టాలు  రూపొందించి వాటిని ఎలా అమలు చేస్తారు అనే విషయాన్ని రాజాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కండ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ఎలా రూపొందుతాయి, చర్చలు ఎలా జరుగుతాయ, సభ ఏ విధంగా నడుస్తుందో ప్రాక్టికల్‌ గా అర్థం చేసుకోవడానికి రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంట్ నిర్వహించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, రాజకీయాలపై విద్యార్థుల కు అవగాహన పెంపొందించేందుకు ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమం దోహదపడుతుందని రాజాపూర్ మండల విద్యాశాఖాధికారి అనిశెట్టి సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అజయ్‌కుమార్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేసిన ఉపకులపతి...
మహబూబ్ నగర్ రూరల్ : పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. ఎన్.శ్రీనివాస్‌  వెంకటాపురం అజయ్‌కుమార్‌కు వరి పంటలో పుప్పొడి అభివృద్ధిని నియంత్రించే విధానంపై పరిశోధన సాగించినందుకు  పీహెచ్‌డీ పట్టాను అందజేసి అభినందనలు తెలిపారు. పరిశోధనలో అజయ్‌కుమార్‌ కనబరిచిన ప్రతిభను ఉపకులపతి ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ పరిశోధన రంగంలో మరింతగా రాణించి విశ్వవిద్యాలయానికి, సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేఎల్ఐ నీటిని వెంటనే విడుదల చేయాలి
మిడ్జిల్, మిడ్జిల్ మండల పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి డిమాండ్ చేశారు. కేఎల్ఐ ద్వారా కేవలం 15 రోజులు నీరు విడుదల చేసి అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల వరి, వేరుశనగ తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పల్లె తిరుపతి హెచ్చరించారు.

విద్యార్థుల ఆలోచనలు సమాజానికి పరిష్కార మార్గాలు కావాలి..
మహబూబ్ నగర్ రూరల్ :  అనిల్ కుమార్: మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలోని ధర్మపూర్ లో గల జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్  లో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్  సమావేశం సెప్టెంబర్ 10, 2026న నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఉన్నత విద్యా సంస్థలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్  మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్  చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఏఐసీటీఈ సౌత్ సెంట్రల్ రీజియన్‌కు చెందిన మేనేజర్ ఐ పి  ఆర్  & టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ డా. భీమా లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం అందించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఉన్నత విద్యా సంస్థలకు అందుబాటులో ఉన్న వివిధ ఏఐసీటీఈ పథకాలు, కార్యక్రమాలు మరియు అవకాశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి తదితర రంగాల్లో ఏఐసిటి ఈ అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు.ఈ సందర్భంగా జె పి ఎం సి ఈ చైర్మన్ కె. ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధన, పారిశ్రామికవేత్తల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుని, తమ ఆలోచనలను సమాజానికి మరియు పరిశ్రమలకు ఉపయోగపడే ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి ఐ క్యు ఏ సి  కోఆర్డినేటర్ డా. పి. రవీందర్ కుమార్, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

చిలువేరు రైతులకు ముఖ్య గమనిక.. వెంటనే ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
మిడ్జిల్, : చిలువేరు: చిలువేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వెలుగొమ్ముల క్లస్టర్‌కు చెందిన అస్రా ఫాతిమా సూచించారు. చిలువేరు గ్రామంలో మొత్తం 1,768 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1,481 మంది రైతుల ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తయిందని, ఇంకా 287 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. మిగిలిన రైతులు వెంటనే ఫార్మరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. నమోదు లేకపోతే యూరియా సరఫరాతో పాటు ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున చిలువేరు గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి కాని రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అస్రా ఫాతిమా విజ్ఞప్తి చేశారు.