Mahabubabad - Vision Andhra

పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని భూమి కొలతలు వేసి తన భూమిని కాపాడాలని కోరారు.

గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ - ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మరిపెడ: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా జాతి ఉనికి, మనుగడ, అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని  మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో సేవాలాల్ కమిటీ చైర్మెన్ గుగులోత్ రవి నాయక్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి భోగ్ భండార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత గిరిజనులంతా సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, గిరిజన సంప్రదాయ నృత్యాలు, పలు పాఠశాల లకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పానియాలు, హింసకు దూరంగా ఉండాలని, గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ కాలం సునీతా రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మెన్ ఐలమల్లు, జెడ్ పీ సీఈవో పురుషోత్తం, కౌన్సిలర్లు ఇస్లావత్ తిరుపతి, జాటోతు సురేష్, లూనావత్ రమేష్, పానుగోతు రాములు, మెరుగు రాము, కాంతమ్మ, నీలా లచ్చిరాం, గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మరిపెడ నాయకులు కొంపెళ్లి సురేందర్ రెడ్డి, పానుగోత్ రాంలాల్, గంధసిరి అంబరీష, బుచ్చిరెడ్డి, బోర గంగయ్య, కాంగ్రెస్ నాయకులు, అధికారులు జడ్పీసీఈవో పురుషోత్తం, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్, ఆర్ఐ శరత్ చంద్ర, ఎంపీవో సోమ్లాల్, తదితరులు పాల్గొన్నారు.

అందరికీ ఆరోగ్య రక్ష, ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్
మహబూబాబాద్ :  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్  ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి జిల్లాలో ఉన్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారులకు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ , సిబ్బంది అందరికీ ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ మార్చి 4 నుండి కార్యక్రమం ప్రారంభమవునని 6 సంవత్సరాల - 18 సంవత్సరాల పిల్లలందరికీ, ప్రభుత్వ రెసిడెన్సి స్కూల్, పిల్లలను స్క్రీనింగ్ చేయడం, ముఖ్యంగా స్కూల్ పిల్లలో న్యూట్రిషన్ డెఫిషియన్సి గుర్తించడము, రక్తహీనత ఉన్న పిల్లలను గుర్తించడము, వ్యక్తిగత పరిశుభ్రతను, అవగాహన కల్పించడం, మానసిక రుగ్మతలను గుర్తించడము, ఒత్తిడి నివారణకు యోగా కౌన్సిలింగ్ లాంటివి నిర్వహించడము జరుగునని అన్నారు.ఈ శిబిరంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ విజయ్ కుమార్,డాక్టర్ ప్రత్యూష, కె.వి.రాజు హెల్త్ ఎడ్యుకేటర్, హెచ్ ఈ ఓ స్వామి, అనిల్, కవిత, ఆర్ బి ఎస్ కే టీమ్స్ మరియు  DEIC సిబ్బంది పాల్గొన్నారు.

అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
డోర్నకల్ : అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు.డోర్నకల్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్యా బోధనలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.నూతన టెక్నాలజీ ఆధునిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతులు ప్రత్యేక తరగతుల ద్వారా పదవ తరగతి ఇతర  తరగతుల విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. పిల్లల హాజరు శాతం పెంచాలని, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం పాటలు సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు.  డైట్ మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. పిల్లలకు హెల్త్,ఎడ్యుకేషన్ న్యూట్రిషన్, సానిటేషన్ లపై అవగాహన కల్పించాలని అన్నారు.క్రమం తప్పకుండా వారి మానసిక, ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సైన్స్‌అండ్‌ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి - మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి
మరిపెడ  : విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి అన్నారు. తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ బాలుర డిగ్రీ కళాశాల మరిపెడలోని వివిధ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కె ఉమారాణి అధ్యక్షతన శనివారం సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రాజెక్ట్ లు, ప్రయోగాలు చేసి అలరించారు. కామర్స్ విద్యార్థులు సైతం టెక్నాలజీని ఉపయోగిస్తు డిజిటల్ సేవింగ్స్ చేసే విధానం లాంటి విషయాలు అద్భుతంగా వివరించారు. ఈ వేడుకకు పి.రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫిట్స్ ప్రదానం చేశారు. అదేవిధంగా కళాశాల ఆధ్వర్యంలో ఇటీవల అనేపురం గ్రామంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం విజయవంతం చేసిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.ప్రచేతన్ , ఎన్ఎస్ఎస్ సభ్యులు పి. యాకుబ్, స్వప్న కుమారి, దీపికలను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ దయాకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయశాంతి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. సరిత, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మహబూబాబాద్  : జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని కలెక్టర్ శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, బయ్యారం మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా పరిశీలించారు.పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, త్రాగునీరు అందించాలని సూచించారు, సీసీ కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు, జిల్లాలో (18) పరీక్ష కేంద్రాల ద్వారా మొదటి సంవత్సరం 4158, రెండవ సంవత్సరం 4129, మొత్తం 8287 విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని శనివారం (3822) మంది పరీక్షలకు హాజరు కాగా, (65) మంది గైజరయ్యారు,ఇప్పటికే పరీక్షల నిర్వహణపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ, సమావేశాలు నిర్వహించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసామని, ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపర్డెంట్స్,  డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్, ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష జరిగే సమయాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు.ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్.మదర్, సంబంధిత సిబ్బంది ఉన్నారు.

లబ్ధిదారులు మార్కెటింగ్ విధానం తెలుసుకోవాలి
మహబూబాబాద్ : పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు మార్కెటింగ్ విధానం తెలుసుకోవాలని జిల్లా పరిశ్రమల జీఎం శ్రీ రామన్నారాయణ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ లోని శ్రీ వీరభద్ర క్రేజీ ఫుడ్ వరల్డ్ లో పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు,దరఖాస్తుదారులకు  మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, ఈ-కామర్స్, ఎంటర్ప్రైన్యూర్ షిప్ డెవలప్మెంట్  వంటి కీలక అంశాలపై లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) యాదగిరి, మరియు బీసీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాస రావు, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ఉన్నారు.

మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీష్ నియామకం
మహబూబాబాద్  : మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ కు  బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో  హన్మకొండ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా  నియమాక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్, హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. స్నేహ శబరీష్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి. మంగళవారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి  ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్  : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో  అన్ని విభాగాల అధికారులతో కలిసి  కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాల ని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బాధితుల నుండి 131 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ముఖ్యంగా భూమి రికార్డుల సవరణ, వారసత్వ మ్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలి. సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు మరియు ఇతర ప్రభుత్వ పథకాల కోసం వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అన్నారు.మురుగునీటి కాలువలు, త్రాగునీరు మరియు విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన పూజరి సుశీల తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన స్లాబ్ పూర్తి చేసి వేరిఫికేషన్ పూర్తయి సాంక్షన్ కాని డబ్బులను వెంటనే ఇప్పించగలరని కోరారు. ఇనుగుర్తి మండలం మీట్యాతండ కు చెందిన రైతులు తాము గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని అట్టి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములకు పట్టాలను మంజూరు చేసి ఇవ్వాలని కోరారు.పట్టణంలోని బేతోల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామంలోప్రభుత్వ పాటశాల కు చెందిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి  వేరొకరికి అమ్మారని అట్టి స్థలాన్ని విచారణ చేసి సమస్యని పరిష్కరించాలని అన్నారు. నేటి ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి  మొత్తం 131 దరఖాస్తులను పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్.పి సీ ఈఓ పురుషోత్తం, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు,  డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, డి.ఎం.ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ,మైనారిటీ డెవలప్మెంట్ అధికారులు, శ్రీనివాసరావు, డి.పి.ఓ హరిప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి సరిత,జిల్లా సంక్షేమ అధికారి సబిత,డి.ఎం. సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, జిల్లా ఉపాధి అధికారి రజిత, ఎల్.డి.యం యాదగిరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్,  సూపరింటెండెంట్ మదన్ మోహన్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, మండలాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ లో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
మహబూబాబాద్  : ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవల అందించాలని మరిపెడ మున్సిపల్ చైర్ పర్శన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.ఆర్ అండ్ బి లో మున్సిపాలిటీ చైర్మన్ ను విద్యుత్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలి శారు.అనివార్యంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సిబ్బంది తక్షణమే స్పందించి మరమ్మత్తులు చేసి విద్యుత్ అందించే విధంగా పనిచేయాలని అన్నారు. ఏఈ పావని, ఫోర్ మెన్ బందు యాకయ్య ఎస్ఎల్ ఐ ఉమామహేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్ యాకూబ్, లైన్మెన్లు బికోజి,మాలు ఏ ఎల్ ఎం నాగమల్లు, సురేష్ సతీష్ ఉన్నారు.

ప్రజా రవాణా మెరుగు కోసమే లింక్ రోడ్లు
మహబూబాబాద్  : ప్రజా రవాణా మెరుగు కోసమే లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెంకపాడు, తాళ్ల ఊకల్లు గ్రామాల మధ్య నూతనంగా లింక్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఊకల్లు, వెంకంపాడు సర్పంచులు తప్పెట్ల శ్రీను, ఉప్పల సోమన్న తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ చొరవతో సోమవారం మరిపెడ మండలంలోని వెంకపాడు గ్రామం నుంచి 600మీటర్ల బీటీ, 300మీటర్ల సీసీ, అదే విధంగా ఊకళ్లు నుంచి సుమారు 1.5కి.మీ బీటీ రోడ్డు రూ.1.60కోట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధిలో రోడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రజా రవాణాతో పాటుగా వస్తు రవాణాకు రహదారుల నిర్మాణం అత్యంత ఆవశ్యకమన్నారు. అందులో భాగంగానే ఊకల్లు నుంచి వెంకపాడు మధ్య సుమారు 2‌.5కి.మీ బీటీ, సీసీ రోడ్డు వేయిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కొంపల్లి వేణుగోపాల్, వెంకపాడు నాయకులు పచ్చిపాల వెంకన్న, బుర్ర అవిలయ్య, గోగుల ఐలయ్య, ఉప్పల ఉల్లయ్య, గోగుల లింగయ్య, బుర్ర గణేష్, బయ్యా శ్రీకాంత్, ఉప్పల బిక్షం, బుర్ర వెంకన్న, తాళ్ల ఉకల్లు నాయకులు కొండపల్లి పుల్లయ్యా, గాంధీసిరి వెంకటేష్, కొండపల్లి శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వెన్నం సోదరులను పరామర్శించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్  : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఈ నెల 11 న వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రెడ్యాల గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెన్నం సోదరులైన  TPCC రాష్ట్ర మాజీ కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మరియు BIG TV గ్రూప్ ఆఫ్ చైర్మన్ వెన్నం విజయ్‌లను ప్రత్యేకంగా కలిసి ఓదార్చారు. సీఎం పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామ ప్రజలు కూడా సీఎం రాకతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.వెన్నం రాఘవేందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.సిఎం రాక తో రెడ్యాల గ్రామ జనసంద్రంగా మారింది.సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే లు మురళి నాయక్,రామ్ చంద్రు నాయక్,ఎంపీ బలరాం నాయక్, పాల్గొన్నారు.