Kamareddy - Vision Andhra

జుక్కల్‌లో అధ్వాన రోడ్లు.. నిమజ్జనానికి ఆటంకం
జుక్కల్, జుక్కల్ మండల కేంద్రంలోని రోడ్లు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రాంతాల్లో కల్వర్టులు ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారి పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. ఛత్రపతి శివాజీ చౌక్, హనుమాన్ మందిరం ముందు సహా పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ విగ్రహాలతో వెళ్లే వాహనాలు గుంతల్లో ఇరుక్కోవడం లేదా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారిలోని గుంతలను పూడ్చి, ధ్వంసమైన కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

డీజే అడ్వాన్స్ వివాదానికి పోలీసుల పరిష్కారం!
మద్నూర్, : గణేష్ నిమజ్జన కార్యక్రమంలో డీజేకు అనుమతి లేకపోవడంతో డీజేను రద్దు చేసుకున్న ఉత్సవ నిర్వాహకులకు మద్నూర్ పోలీసులు న్యాయం చేశారు. మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులు రెండు నెలల క్రితం ఖండేబల్లూర్‌కు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.5 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఇటీవల డీజేలకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో నిర్వాహకులు డీజేను రద్దు చేసుకున్నారు. అయితే చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్సై ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం డీజే నిర్వాహకుడి నుంచి రూ.5 వేలు అడ్వాన్స్‌ను ఉత్సవ నిర్వాహకులకు తిరిగి ఇప్పించారు. గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం:
నసురుల్లాబాద్ మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అత్యంత వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు  అనంతరం భారతా మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణా క్షరాల తో లిఖించదగ్గ రోజని కొనియాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, నైజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఈ విముక్తి కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాల ను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అమర వీరుల ఆశయాల కు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథం లో ముందు కు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల వీరత్వాన్ని, నిజాం రజాకార్ల అరాచకాల పై సాగిన పోరాట చరిత్రను నేటి తరానికి చాటిచెప్పడాని కే బీజేపీ ప్రతి ఏటా ఈ వేడుకల ను అధికారికంగా, ఘనం గా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు శేఖర్, బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు, బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

నసురుల్లాబాద్‌ లో ఘనం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు...
బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ను ఘనం గా నిర్వహించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంగన్‌వాడీ పాఠశాల (కేంద్రం) లోని చిన్న పిల్లలకు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు  మాట్లాడుతూ. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టల ను పెంచిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. మోడీ  ఆయురారోగ్యాల తో వర్ధిల్లాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చిన్న పిల్లల కు పౌష్టికాహారం అందించాల నే ఉద్దేశం తో అంగన్‌వాడీ కేంద్రం లో పండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ మండల కేంద్రం తో పాటు నియోజకవర్గం లోని బీర్కూర్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూరు, మోస్రా, మండల కేంద్రం లో ఘనం గా మోడీ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు శేఖర్, బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు, బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చేప పిల్లల పంపిణీకి సిద్ధం
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లో చేప పిల్లల పంపిణీకి ఆదేశాలు రావాల్సి ఉందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా వ్యాప్తంగా 786 చెరువులు ఉండగా రెండు కోట్ల 86 లక్షల చేప పిల్లలను ప్రజా నిధులు, సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు, హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పంపిణీ చేయనున్నట్లు సమాచారం.?

గుండేకల్లూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
బిచ్కుంద, : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండేకల్లూర్ గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ఆవరణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తొలుత తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ సావిత బాయి, ఉప సర్పంచ్ లాలయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఉదయ్ పటేల్, షాదుల్, ప్రకాష్, పీరుగొండతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక సంక్షేమం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్  ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం నిర్వహించిన ‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం, అవగాహనా సందేశాలను విస్తృత ప్రజానీకానికి చేరవేయడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్, మీడియా ఔట్‌రీచ్‌ ఎంతో ముఖ్యమని అన్నారు.ఈ వర్క్‌షాప్‌లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’, ‘సైబర్ సెక్యూరిటీ’ అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. నషా ముక్త్ భారత్ అభియాన్ పై ఈగల్ ఫోర్స్ డీఎస్పీ  సోమనాథం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. యువత, కుటుంబాలు, సమాజంలోని వివిధ వర్గాలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించగలదని ఎక్సైజ్ సూపరింటెండెంట్  ముకుంద్ రెడ్డి అన్నారు. రెండవ అంశమైన సైబర్ సెక్యూరిటీపై సీ-డాక్ సీనియర్ సైంటిస్ట్  జగదీష్ బాబు మాట్లాడుతూ, సైబర్ ముప్పులు, ఆన్‌లైన్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించేటప్పుడు సురక్షితమైన పద్ధతులను పాటించాలని సూచించారు.ప్రారంభోపన్యాసంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మనస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, టియర్-2, టియర్-3 నగరాల్లోని ప్రజలకు చేరువ కావడం, ముఖ్యమైన అంశాలపై ప్రజలను మీడియా ద్వారా చైతన్యపరచడం లక్ష్యంగా సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ఎన్.వై. గిరి, పీఐబీ మీడియా & కమ్యూనికేషన్ ఆఫీసర్  శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు.‘వార్తలాప్’ మీడియా వర్క్‌షాప్ లో మీడియా ప్రతినిధులు, సంబంధిత వర్గాలు పాల్గొని ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహనా సందేశాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, ఉర్దూ, ఇంగ్లీష్, డిజిటల్ తదితర పాత్రికేయులు సమావేశంలో పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల -ఎన్.వై. గిరి
కామారెడ్డి;కామారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలి   ఏర్పాటుకై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అడిషనల్ కలెక్టర్ మరియు ఎన్నికల పరిశీలకులు ఎన్.వై. గిరి విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 8న జిల్లా ఎన్నికల అధికారి నియామకం జరిగిందని, సెప్టెంబర్ 9 నుండి 14 వరకు ఓటర్ల ప్రాథమిక జాబితా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 15న ఓటర్ల సవరణల దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్ 16న రాష్ట్ర శాఖ ఆమోదానికి అప్పీళ్ల పంపకం పూర్తి చేసి, సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితాతో పాటు అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రచురిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 24న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరుగుతుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి రూ. 10,000/- నాన్-రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలని, ప్రతీ నామినేషన్‌ను ఇద్దరు అర్హులైన సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన, సెప్టెంబర్ 26న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉంటుంది. అదే రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం 3:00 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 04:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన వెంటనే నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్, మరియు స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 5న సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర శాఖకు సమర్పిస్తారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సందేహాలు లేదా పూర్తి వివరాల కొరకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని రూమ్ నంబర్ 2 నందు నేరుగా సంప్రదించవచ్చని లేదా 9492555350 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

గాంధారి మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్.కు ఫిర్యాదు.
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం రైతును ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిం చినందుకు రైతులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 13 తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ విషయమై గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగంకు ఫోన్ చేయడం తో రైతును దుర్బుషలాడారని ఆయనను వెంటనే విధుల నుండి తొలగించాలని చేయాలని కోరుతూ రైతులు కలెక్టర్ కార్యాలయం చేరుకొని  జెసి విక్టర్  కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం  తెలంగాణ తల్లి విగ్రహం ముందు రైతులు నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవరణలో ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. రైతులకు సలహాలు సూచనలు అందించే వ్యవసాయ శాఖ అధికారులు దుర్బుషలాడడం సిగ్గుచేటని అన్నారు. రైతు యూరియా యాప్ కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగా ఆదివారం ఎందుకు ఫోన్ చేశావు అని కట్ చేశారు. అనంతరం ఐదు నిమిషాల తర్వాత సదరు వ్యవసాయ అధికారి రైతుకు ఫోన్ చేసి గాంధారి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు రవిని  తీవ్ర పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమాన కరమైన పదజాలంతో దూషిస్తూ ని సంగతి చూస్తా రేపు కార్యాలయానికి రా నీ అంత చూస్తా అని బెదిరించారని అన్నారు. ఫోన్ రికార్డింగ్ తో పూర్తి స్థాయిలో జెసికి అందజేశారు. గత మూడు రోజులుగా రైతుని పదజాలంతో దూషించిన వ్యవ సాయ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు కలెక్టరేట్ కు తరలివచ్చారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మండల వ్యవసాయ అధికారి రాజలింగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించకపోతే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పైడి విటల్ రెడ్డీ , కార్యదర్శిశంకర్, భైరవరెడ్డి, చిన్న అంజన్న,, మాధవ రావు, రవి, నాగయ్య వసంతరావు సాయిలు,, లక్ష్మణ్, మైసయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
బిచ్కుంద, : బిచ్కుందలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 16,564 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో వెల్లువెత్తిన గణపతి నవరాత్రి సందడి
బిచ్కుంద, :వినాయక చవితి సందర్భంగా బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గిరిజనుల అభివృద్ధి కేసీఆర్ హయం లోనే
బాన్సువాడ  : తెలంగాణ రాష్ట్రం లో గిరిజనుల అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నే మంగళవారం మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి బాన్సువాడ  ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాల మేరకు బాన్సువాడ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ. గిరిజనుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అనడానికి ఆయన చేసిన పనులే నిదర్శనమని బాజిరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రం లో 56 వేల ఎకరాల భూమి అభివృద్ధిలోకి తేవడం జరిగిందని గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించిన ఘనత కేసిఆర్ కి దక్కిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనుల కు పోడు భూముల పట్టాలు ఇస్తానని ఇప్పటికి ₹1000 అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం లో చలనం రాలేదని గుర్తు చేశారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేయడమే కాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. కెసిఆర్ కిట్టు ఎస్టి బందు బీమా విద్యుత్తు 3 లక్షలకు పైగా గిరిజనులకు పింఛన్లు ఇవ్వడం జరిగిందని ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి 350 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గిరిజనుల అభివృద్ధి పట్టించుకోవడంలేదని బాజిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతు బీమా రైతు బంధు రైతుల పండించిన వడ్లకు బోనస్ కెసిఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈనెల 17న ప్రతి తండాలో గిరిజనుల అభివృద్ధిని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ఈ కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు, అంజిరెడ్డి, జుబేర్, రమేష్ యాదవ్, గుడిసెల నరసింహులు గౌడ్, టేకుల సాయిలు, ఆయా మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.