Janagama - Vision Andhra

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు సిద్ధుల సుదర్శన్ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా మండలంలోని తాటికొండ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి  అన్నారు. రైతులు, కూలీల హక్కుల కోసం అహర్నిశలు పోరాటం చేసిన ధైర్యశాలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ చూపిన పోరాట మార్గం నేటి తరాలకు కూడా ఆదర్శమని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలక ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అక్కెనపల్లి అంజయ్య, గాజుల రమేష్ ,  వార్డు సభ్యులు వైట్ల బిక్షపతి, నాగరాజు, తూర్పాటి కనకయ్య, శ్రీనివాస్, గయాస్, రాజు, అక్బర్, ఎండి సలీం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

327 ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐలయ్య యాదవ్
స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 (ఐఎన్టీయుసి అనుబంధ సంస్థ) జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దండెబోయిన ఐలయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చిల్పూరు మండలంలోని ఫత్తేపూర్ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాయెక్క బాధ్యతకు సహకరించిన స్టేట్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, సెక్రెటరీ చెట్టుపల్లి నరేందర్ రెడ్డి, సీనియర్ నేత భూసాని రాజ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

కుడా చైర్‌పర్సన్‌ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) :  హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా కార్యాలయంలో శనివారం కుడా చైర్మన్ గా గుండు సుధారాణి ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుండు సుధారాణికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణాభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ అలీ, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కుసుమ రమేష్
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) స్టేషన్ ఘన్‌పూర్ మండల విద్యాశాఖ అధికారిగా మున్సిపల్ కేంద్ర శివునిపల్లి గెజిటెడ్ ప్రధానోపా ధ్యాయులు కుసుమ రమేష్ బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యాశాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన రమేష్ కు ఎమ్మార్సీ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

కళ్లెంలో ఘనంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ
లింగాల గణపురం (జనగాం) : కళ్లెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాకలక్ష్మి, వార్డు సభ్యులు, PACS చైర్మన్ బుషిగంపల ఉపేందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లావణ్య రమేష్, దేవస్థాన చైర్మన్ ఏలే నర్సింహులు (మూర్తి), కళ్లెం కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు లింగాల సంపత్, కళ్లెం దేవస్థాన అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి, గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దదిక్కుగా దేవాదుల
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల పెద్ద దిక్కుగా మారడం నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి కింద ఉన్న ఆయకట్టుకు పంట కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా తూము వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలుసమర్పించారు. అనంతరం పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల పనులను 6నెలల్లో 100శాతం పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు రెండు పంటలకు సాగు నీరు అందించడమే ఏకైక లక్ష్యమని అన్నారు. అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించి పూర్తి చేశారని ఆ తర్వాత నాణ్యత లోపం వల్ల మేడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు. మేడిగడ్డ కుంగిపోయిన సమయంలో కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మేడిగడ్డ నుండి 1టీఎంసి కూడా ఎత్తిపోయకుండా వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైండ్, ప్రయివేట్ భూములను కొల్లగొట్టారని అన్నారు. వందల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీపై, బిఆర్ఎస్ నాయకులపై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, నేతలు బెల్దె వెంకన్న, అంబటి కిషన్ రాజు, భూర్ల శంకర్, కౌన్సిలర్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ పోరాట అమరులకు ఘన నివాళి
లింగాల గణపురం (జనగాం):  కళ్లెం గ్రామంలో జ్ఞాపకాలను స్మరించుకున్న సిపిఎం నాయకులువిద్యుత్ చార్జీల తగ్గింపుకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్యమంలో అమరులైన పోరాట యోధులకు కళ్లెం గ్రామంలో సిపిఎం   పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వామపక్షాలు, మిత్రపక్షాల పిలుపుమేరకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు హైదరాబాద్ తరలివచ్చారని గుర్తుచేశారు. ఆ సమయాన ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ప్రభుత్వం లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలు చేయించడమే కాకుండా, గుర్రాలతో తొక్కించి జరిపిన కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌లు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నాటి ఉద్యమకారుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనకు 26 ఏళ్లుగా ఉచిత విద్యుత్ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. వారి త్యాగాలు ఎన్నటికీ విస్మరించలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు తూటి దేవదానం, శాఖ కార్యదర్శి అతియా సుల్తానా, సభ్యులు సిరిగిరి కిష్టయ్య, ముగ్గుపోషయ, తిప్పారపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్ ఘన్‌పూర్,  : రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించి తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్బంగా కలెక్టర్ ఆట్లాడుతూ తోట ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని రైతును అభినందించారు. పంట మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, కలుపు నియంత్రణ చేపట్టాలని సూచించారు. నీటి నిర్వహణ, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతును పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్, తదితర అంశాలపై ఆరా తీశారు. పొలంలో ఉన్న పత్తి పంటను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
లింగాల గణపురం (జనగాం): లింగాల ఘనపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా సిరిపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిటకోరు సంపత్, పీఏసీఎస్ డైరెక్టర్ వేముల కృష్ణారెడ్డి, జీడికల్ దేవస్థానం డైరెక్టర్ బస్వగాని నరేష్ గౌడ్, వార్డు సభ్యులు బస్వగాని విట్టల్, గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కిషోర్, గ్రామ యువజన అధ్యక్షుడు దుర్గి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మానవత్వానికి మారుపేరు బుషిగంపల ఆంజనేయులు
లింగాల గణపురం (జనగాం) : ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా.. అండగా ఉంటానని హామీకష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్న జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన మబ్బు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసు కున్న ఆంజనేయులు మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.5,000 (అక్షరాల ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహకారం అందిస్తూ అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల గ్రామస్థులు ఆంజనేయులును అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కళ్లెం టెంపుల్ చైర్మన్, గ్రామ BLAలు, గ్రామ యూత్ ప్రెసిడెంట్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ.. మానవత్వమే తన మార్గమని చాటుతున్న బుషిగంపల ఆంజనేయులు సేవాభావాన్ని గ్రామస్థులు కొనియాడారు.

కళ్లెం పాఠశాలకు స్మార్ట్ ఎల్ఈడీ టీవీ బహూకరణ
లింగాల గణపురం (జనగాం ): కళ్లెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా రూ.12 వేల విలువైన స్మార్ట్ ఎల్ఈడీ టీవీని జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా టీవీని అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కళ్లెం టెంపుల్ చైర్మన్, గ్రామ బీఎల్ఏలు, గ్రామ యువజన అధ్యక్షుడు, గ్రామశాఖ అధ్యక్షులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుకరవారం జఫర్గడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఎక్కడో ఆదిలాబాద్ లో సంజీవ రెడ్డి అనే వ్యక్తికి ఇతర కాంగ్రెస్ నాయకులకు గొడవ జరిగితే అది కడియం శ్రీహరిపైనే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వంపై సబ్జెక్ట్ లేని వార్తలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల 800కోట్ల ఖర్చుతో కోటి 06లక్షల రేషన్ కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఒక్కరికి 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి చెస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేస్తుందని అన్నారు. పేద ప్రజలు, రైతులు, మహిళల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, తహసీల్దార్, ఎంపిడివో, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.