Gadwal - Vision Andhra

కృష్ణమ్మ పరవళ్ళు ..జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద..
గద్వాల : జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నారాయణపురం మీదుగా 30 వేల క్యూసెక్కుల జలాలు జూరాలకు చేరుతూ వచ్చాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో బుధవారం 1,35,620 క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడం,బీమా నుంచి 60 వేల క్యూసెక్కుల జలాలు వస్తూ ఉండడంతో దాదాపుగా రెండు లక్షల క్యూసెక్కుల నీరు మక్తల్ నియోజకవర్గం తంగడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా నదికి వచ్చి చేరుతున్నాయి. దీనితోపాటు జూరాల ఎగువ భాగంలోను గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు కు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా గురువారం తెల్లవారుజామున పది గేట్లు ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం వరద తీవ్రత పెరగునున్న నేపథ్యంలో జూరాల వద్ద గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. బీమాకు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 492, నెట్టెంపాడు 1044 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఆర్డీఎస్ కు నీటిని విడుదల చేయాల్సి ఉంది.

ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
గజ్వేల్ :  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి సోమవారం రోజు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. వార్డులోని పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల స్థితిగతులను అధికారులతో కలిసి నిశితంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా చూడాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించాలని సూచించారు. డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, రహదారుల మరమ్మతులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ అదేశించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ ముఖ్య లక్ష్యం అని, 4వ వార్డు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను ప్రాధాన్యత ప్రాతిపదికన చేపట్టి, త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, మామిడి శ్రీధర్, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పాల్వాయి గ్రామనికి చెందిన ఒక ఆటో మల్దకల్ పశువుల సంతకని బయలుదేరగా అదే గ్రామానికి (పాల్వాయి)చెందిన రంగముని అనే బాలుడు ఆటో పైన ఎక్కి కుర్చున్నాడు.కగా పెద్దపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ బ్రేక్ తోక్కడంతో ఆటోపైన ఉన్న బాలుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు..ఘటన స్థలానికి మల్దకల్ పోలీసులు చేరుకుని బాలుడి మృతదేహన్ని పంచనామా నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్దకల్ ఎస్ శ్రీహరి తెలిపారు.

మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ
అయిజ  : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామపంచాయతీలో నూతన మహిళ సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి జయమ్మ నరేష్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయిజ ఎం పి డి ఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ ప్రశాంత్, ఎంపీవో మనోహర్ హాజరయ్యారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 10 లక్షలతో నూతన మహిళా సంఘం భవనం మంజూరు అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తులసి,ఆర్ ఐ భరత్ , జిపిఓ రామకృష్ణ, గ్రామ మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

జులై 22 న రైతాంగ నిరసనలను జయప్రదం చేయండి
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో రైతు సంఘాలు, (ఏకేఎంఎస్,ఎస్ కే ఎం) సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య,ఎస్ కే యం రాష్ట్ర నాయకులుజి గోపాల్, జిల్లా ఏకేఎంఎస్ జమ్మిచెడు కార్తీక్, జిల్లా నాయకులు, ఆశన్నలు మాట్లాడుతూ  స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సామ్రాజ్యవాద దేశాలు మన దేశ రైతాంగాన్ని దోచుకునే విధంగా మన దేశ పాలకులు రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారని, వీటికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంపు, మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్మోర్చా పిలుపుని చ్చింది. మన పాలకులు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల మేరకు సి2+50 ప్లస్ ప్రకారము ఎంఎస్ పి. నీ ప్రకటించాలని,  రైతాంగం ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు చేయకుండా మన రైతులు పండించిన పంటలను ఎగుమతి చేస్తే ఆ దేశంలో పన్ను కట్టాలి, ఇతర దేశంలో పండించిన పంటలను మన దేశంలో 25% ఉన్న టారిఫ్ ను మన దేశ నాయకులు పూర్తిగా ఎత్తి వేశారు. కనుక ఎగుమతులు దిగుమతులకు అనుమతులు ఇవ్వకుండా అన్ని పంటలకు స్వామినాథ సిఫారసులను అమలు చేయాలని ఎగుమతులు దిగుమతులను ఆపివేయాలని, దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉన్న అన్ని అప్పులను మాఫీ చేయాలని ఎస్కేయం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. అలాగే జూలై 25వ తేదీన ఇరు దేశాలు సంతకాలు చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో దీనికి వ్యతిరేకంగా జూలై 22వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ కే ఎం.నిరసనలలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి జోగులాంబ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య రెడ్డి పి వై ఎల్ జిల్లా నాయకులు దానయ్య, ఐ ఎఫ్ టి యు ఆంజనేయులు పౌల్ రాజు,అంజి ప్రదీప్ జమ్మిచేడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉమిత్యాల గ్రామంలో కోతుల బెడద
కేటిదొడ్డి : జోగులాంబ గద్వాల జిల్లా కే.డి.దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి కోతులు బెడదా కొనసాగుతూనే ఉన్నది. ఇళ్లలోకి వెళ్లి సంచారం చేస్తున్నాయి. అలాగే గ్రామంలో వృద్దులు చిన్న పిల్లలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే, నేడు ఉమిత్యాల గ్రామంలో రంగన్న ఇంటి దగ్గర వేప చెట్టు కింద ముగ్గురు మహిళలు కూర్చొని ఉండగా 10 కోతులు ఆ చెట్టు పై ఎగరడం దుంకడం వేప చెట్టు కొమ్మ విరిగి మహిళల మీద పడింది. ఆ ముగ్గురి (రంగమ్మ, గోవిందమ్మా, లాలేమ్మా ) మహిళలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. జులై 10 వ తారీకు గద్వాల ఎమ్మెల్యే నిర్వహించిన డయల్ యువర్ గద్వాల ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఉమిత్యాల గ్రామస్తులు కోతులకు సంబంధించిన విషయాన్ని కూడా విన్నవించారు ఎమ్మెల్యే  స్పందించి త్వరలోనే కోతుల బెడద లేకుండా చూస్తాం అని చెప్పడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఎమ్మెల్యే చెప్పి పది రోజులు కూడా కాలేదు మళ్లీ కోతులు యధావిధిగా గ్రామంలో సంకరిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు, కోతుల నుండి మాకు రక్షణ కల్పించండి అని సంబంధిత అధికారులను గ్రామస్తులు  కోరుతున్నారు.

అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ షామీమ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలకు ఉచితంగా ఇచ్చిన యూనిఫామ్ డ్రెస్సులను గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్,పంచాయతీ సెక్రటరీ సుభావతి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ షామీమ్, ఆశ కార్యకర్తలు, గంగన్న, పెద్ద మునెన్న, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్నేహితుడి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
రాజోలి / జోగులాంబ గద్వాల: రాజోలి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ ఆదివారం రాత్రి రాజోలిలోని స్నేహితుడు గోపి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి బయటి వరండాలో చీరతో పైపులకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

చేనేత కార్మికులకు రుణమాఫి విముక్తి ఇంకా ఎప్పుడు
అయిజ / జోగులాంబ గద్వాల :14 నెలల ఐన ఇంకా జమకాని ట్రిఫ్ట్ ఫండ్ రెండున్నర సంవత్సరాలు నుండి కేవలం 3 నెలలు కు మాత్రమే చేనేత బరోసా ఇవ్వడం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లిఫ్ట్ మిషన్స్ ఇవ్వాకుండా కొందరు ఫ్రాడ్ చేశారు వారిపై చర్య తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ అధ్యక్షులు తెలుగు నరసింహ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బిజెపి నాయకులు భగత్ నగర్ లో చేనేత కార్మికుల తీవ్రమైన సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ  జిల్లాలో 7 వేలమంది చేనేత కార్మికులు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేనేత రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు.  అదేవిధంగా త్రిఫ్ట్ ఫండ్ 14 నెలలు గా జమ కావడం లేదని, చేనేత బరోసా కేవలం 3 నెలలు మాత్రమే వచ్చిందని దాని తోపాటు కేంద్ర ప్రభుత్వం పంపిన లిఫ్ట్ మిషన్స్ ఇవ్వకుండా ఫ్రాడ్ చేస్తున్నారని వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పై తెలిపిన సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యాక్రమం లో కంపాటి భగత్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్,తూముకుంట అంజి,సిద్దార్థ సార్,బింగిదొడ్డి లక్ష్మణ్,రాజశేఖర్, రఘు, ఖుషీ, సి నరసింహ, వీరరాఘవ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారిపై కార్యాలయ సిబ్బంది చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్‌ఈ) ఆదేశాలతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) విచారణ చేపట్టి పూర్తి నివేదికను అందజేయాలనీ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారిపై పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో పాటు కార్యాలయ నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా ఈ మధ్యనే ప్రైమరీ పాఠశాల సమగ్ర శిక్ష కింద 41 పాఠశాలలకు ఒక్క పాఠశాలకు లక్ష రూపాయల నిధులు మొత్తం 41 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తే ఎలాంటి టెండర్ లేకుండా ఏకపక్షంగా జిల్లా విద్యాశాఖ అధికారి తమకు అనుకూలంగా వున్నా సంస్థ కు కట్టబెట్టారానే ఆరోపణ కూడా వారి పై వున్నది. విచారణ నిమిత్తం అధికారులు తొందరలోనే జిల్లాకు వస్తున్నారన్న సమాచారం తో పరిణామాల మధ్య శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత అధికారి హుటా హుటిన పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో తమ వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అధికారులు విచారణ బృందానికి చెప్పాలని కొందరు పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారిపై గత కొంతకాలంగా వివిధ అంశాల్లో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ నిష్పాక్షికంగా జరిగి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై వివరణ కోసం సంబంధిత అధికారిని పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.ఈ వ్యవహారం పై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
సిద్దిపేట, (గజ్వేల్) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ శిశు మందిర్ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేటి మొక్కలే రేపటి వృక్షాలు అని, విద్యార్థినీ విద్యార్థులు చిన్ననాటి నుండే మొక్కలను పెంచే విధంగా ముందుకు సాగాలని, విద్యార్థినీ విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ సభ్యులు బిజెపి నాయకులు, కార్యకర్తలు, శిశుమందిర్ విద్యాలయం అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు ప్రిన్సిపాల్ యు.మహేందర్
అలంపూర్   : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకలను ప్రిన్సిపాల్ యు.మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలను పోషించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.అనంతరం సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పరికరాలను ప్రిన్సిపల్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.