Bhupalpally - Vision Andhra

ధన్వాడ, గంగారం సబ్‌స్టేషన్లను తనిఖీ చేసిన డీఈ నాగరాజు
కాటారం (భూపాలపల్లి): కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను కాటారం డీఈ,(ఆపరేషన్) డి. నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్లలో విద్యుత్ లోడ్ పరిస్థితి, వోల్టేజ్ ప్రొఫైల్‌ను పరిశీలించారు. అలాగే వల్లంకుంట మరియు తాడిచర్ల 33 కేవీ ఫీడర్లకు సంబంధించిన 33 కేవీ, 11 కేవీ ఫీడర్లపై లోడ్ పరిస్థితి మరియు వోల్టేజ్ ప్రొఫైల్‌ను సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలపై విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, తగిన భద్రతా పరికరాలను ఉపయోగిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో కాటారం సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, లైన్‌మ్యాన్ ప్రవీణ్ మరియు కాటారం సెక్షన్‌కు చెందిన అన్‌మ్యాన్డ్ సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఈ నాగరాజు సూచించారు.

బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..
కాటారం (భూపాలపల్లి): దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిం చి కచ్చితమైన జనాభా లెక్కలు నమోదు చేయాలని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు. బీసీల జనాభా, కులాల వారీ సంఖ్యతో పాటు వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితమైన గణాంకాలు లేకుండా జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యం కాదన్నారు.బీసీ జనాభాపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక తీర్మానం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వంపై బీసీల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “మా వాటా మాకే దక్కాలి” అని విజయగిరి సమ్మయ్య స్పష్టం చేశారు.

అటవీ శాఖ అమరవీరుల స్మారకార్థం ర్యాలీ
కాటారం (భూపాలపల్లి): జాతీయ అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాటారంలో శుక్రవారం భారీ ఎత్తున మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. మహాదేవపూర్ ఎఫ్ డి ఓ సందీప్ ఆధ్వర్యంలో కాటారం, మహదేవ్ పూర్, పెగడపల్లి, పలిమల రేంజి అధికారులు జాడి స్వాతి, రవికుమార్, శంకర్, నాగరాజు లతోపాటు కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్ పలువురు అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది ర్యాలీలో పాల్గొని గారెపల్లి పురవీధుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు.

మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ పరిధిలోని కాటారం, మహా ముత్తారం, కొయ్యూరు (మలహర్) మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీలు మతసామరస్యాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సూర్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన కాటారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ నాగార్జున రావు తో కలిసి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సూర్యనారాయణ  మాట్లాడుతూ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు ఎలాంటి గొడవలకు తావు లేకుండా శాంతియుతంగా తమ తమ పండుగలను నిర్వహించుకోవాలని హితవు పలికారు. అలాగే సైబర్ నేరాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పోస్టర్ ను ఆవిష్కరించారు. వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల నుంచి ఆన్ లైన్ లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ నుంచి అనుమతి మేరకు కరెంటు సరఫరా కొనసాగించాలని అన్నారు. మండపాల వద్ద అసభ్యకరమైన, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మూడు మండలాల వినాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో పాటు కొయ్యూరు, మహా ముత్తారం కాటారం ఎస్సైలు మహేందర్ యాదవ్, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి టౌన్ :ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు, వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. “రాజీ మార్గమే.. రాజ మార్గం” అని పేర్కొంటూ చిన్నచిన్న కేసుల విషయంలో కక్షలు పెంచుకుని సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని ఎస్పీ గారు సూచించారు. న్యాయశాఖ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ గారు సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని ఎస్పీ తెలిపారు.

జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షునిగా పురుషోత్తం
కాటారం (భూపాలపల్లి):  జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా భారత జాతీయ విద్యార్థి సంఘం(ఎన్ఎస్యుఐ) అధ్యక్షులుగా పురుషోత్తం అనూప్ జతిన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకటస్వామి నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం అనూప్ జతిన్ ఎన్నిక పట్ల కాటారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

శిలాఫలాకానికి పిండ ప్రధానం చేసిన బిఆర్ఎస్ నేతలు.
భూపాలపల్లి :  భూపాలపల్లి మండలం, కొత్తపల్లి SM గ్రామంలో   కొత్తపల్లి నుండి దొమ్మడిపల్లి వరకు రోడ్డు నిర్మాణం కొరకు సీఆర్ఆర్ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శిలా ఫలకం వేసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయండం జరిగింది.శిలా ఫలకం వేసి నాటి నుండి నేటి వరకు సంవత్సర కాలం పూర్తి అవుతున్న నేటి వరకు అట్టి రోడ్డు పనులు పూర్తికాకపోవడం తో నేడు బిఆర్ఎస్ నాయకులు మరియు ప్రజలు శిలా ఫలకం వద్ద పిండ ప్రధానము చేయడం జరిగింది.

కాళోజీ నారాయణరావు జయంతి
భూపాలపల్లి : కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్. తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా పోలీస్  కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక విలువలను పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కాళోజీ గారి ‘నా గొడవ’ వంటి రచనలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని కల్పించాయని తెలిపారు. ఆయన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత వంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. కాళోజీ నారాయణరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రత్నం, పూర్ణచందర్, కాశీరాం, ఆర్‌ఎస్‌ఐలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్
కాటారం (భూపాలపల్లి):  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బండం బాపిరెడ్డి, సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య సలహాదారుగా పంతకాని సమ్మయ్య, గౌరవ సలహాదారులుగా గద్దె రాంరెడ్డి, చీనాల శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారులుగా గంట రాజబాపు, దుంపల నవీన్, సెక్రటరీలుగా ఐత ప్రభాకర్‌రెడ్డి, పెనుగొండ బాపు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా దుంపల వెంకటరాజం, డాక్టర్ సుంకు రమేష్, పోటు తిరుపతిరెడ్డి, ఎడ్ల సతీష్‌లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మడక లచ్చిరెడ్డి, సోనపల్లి లక్ష్మారెడ్డి, చీర్ల ఎల్లారెడ్డి, బొమ్మ మనోహర్‌రెడ్డి, ముస్కులా సురేందర్‌రెడ్డి, హాట్కార్ రమేష్, నాగునూరి రవి, పెండ్యాల శ్రీనివాస్, సింగిరెడ్డి మధుకర్‌రెడ్డి, ఉమ్మగాని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనను రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ వాసుల సహకారంతో కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. గతంలో అధ్యక్షుడిగా, కన్వీనర్‌గా పనిచేసిన సమయంలో పంతకాని సమ్మయ్య సహకారంతో కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పంతకాని సమ్మయ్య, కాలనీ వాసుల సహకారంతో ఆదర్శనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
అనంతరం కాలనీ వాసులు కుమార్ యాదవ్‌ను శాలువాతో సన్మానించి అభినందించగా, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మహిళా అధ్యక్షురాలు ముస్కుల శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వి డి సి పేరుతో అధికారులను తప్పుదోవ పట్టించారా?
కాటారం (భూపాలపల్లి) : మేడిపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించకుండానే వి డి సి కమిటీ ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ తప్పుడు తీర్మానాలు, అనుమానాస్పద సంతకాలతో పత్రాలు సృష్టించి ఈ టి డి ఏ , పంచాయతీరాజ్ అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గొట్టం భూమయ్య ఐ టి డి ఏ ఎటుర్నాగారం ప్రాజెక్ట్ అధికారికి ఫిర్యాదు చేశారు. వి డి సి ఏర్పాటుకు సంబంధించిన పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు, అనుమానాస్పదంగా ఉన్న సంతకాలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, అధికారులను తప్పుదోవ పట్టించడం, ప్రజాధన దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజనుల హక్కులకు భంగం కలిగినట్లు నిర్ధారణ అయితే ఎస్ సి, ఎస్ టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం పదవి నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని పి ఓ ను కోరారు. ఈ సందర్భంగా భూమయ్య వెంట మాజీ సర్పంచ్ చింతల సుధాకర్, గ్రామస్థుడు అప్పాల భూమేష్ యాదవ్ ఉన్నారు.

జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి కి ఇరువైపులా రిలయన్స్ పెట్రోల్ పంపు నుండి ఫారెస్ట్ పార్కు వరకు రోడ్డుకు ఇరువైపులా లారీ లు పార్కింగ్ చేయడం వలన వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందలాది లారీలు, బస్ లు కార్లు బైక్ లతో నిత్యం రద్దిగా ఉండడం తో  ప్రమాదాలు  జరుగుతున్నాయి. రోడ్డు పై పార్కింగ్ చేయకుండా పోలీస్ లు పట్టించుకోవాలని వాహనదారులు కోరుచున్నారు.

పొంగులేటి ఆనందం కోసం బీసీ ఆడబిడ్డను బలి చేశారు
కాటారం (భూపాలపల్లి ) : పొంగులేటి కోసం బీసీ ఆడబిడ్డను బలి పశువును చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఇంజమూరి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం బీసీలపై కాంగ్రెస్ వైఖరికి నిదర్శనమన్నారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంతో పాటు కేంద్ర మంత్రి వర్గంలో 27 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణలో బీసీలు రాజకీయంగా ఎదగాలని కోరుకునే పార్టీ బీజేపీ మాత్రమేనని, 2028లో తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేసే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించబడిన కొండా సురేఖకు తెలంగాణ బీసీ సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీలంతా ఏకమై బీజేపీకి మద్దతుగా నిలవాలని శ్రీశైలం యాదవ్ కోరారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్, జిల్లా నాయకుడు దుర్గం తిరుపతి, ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవి, ఉపాధ్యక్షుడు ఇంజమూరి సదానందం, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జాడి లక్ష్మణ్   పాల్గొన్నారు.