Nallagonda - Vision Andhra

చర్లపల్లి పరిధిలోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా సైన్స్ డే ను వేడుకలను నిర్వహించారు
నల్లగొండ  : విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ పై  పాఠశాల స్థాయి నుంచె ఆసక్తి  పెంచుకొని పరిశోధనల వైపు దృష్టి సారించాలని నారాయణ ఈ- టెక్నో పాఠశాల కుషాయిగూడ బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఆపరంజిత అన్నారు. శనివారం చర్లపల్లి పరిధిలోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా  సైన్స్ డే ను వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అపరంజిత వివిధ తరగతుల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను, విభాగాలను పర్యవేక్షించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రాజెక్ట్ లు, ప్రయోగాలు చేయడం ద్వారా భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ పై పరిశోధనలు చేయడానికి ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు వివిధ రకాల పరికల్పనలకు ఉపకరించే ప్రదర్శనలు  అద్భుతంగా వివరించారు. ఈ సైన్స్ వేడుకలు కు వచ్చేసిన తల్లిదండ్రులు విద్యార్థులను  అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆషాన్  భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు , అపూర్వ, అనూష,, గీతిక, భార్గవి రాణి,అపూర్వ ముదిరాజ్, మంజురాణి, రమాదేవి, భార్గవి రాణి, ఫిజికల్ డైరెక్టర్ గోపి, వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం
చండూర్.  : ​చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు నివాసి కొలుగూరి వెంకటేష్ సాగర్ అనారోగ్యంతో శనివారం రాత్రి మరణించాడు.విషయం తెలుసిన వెంటనే బిజెపి మున్సిపల్ ఒకటవ వార్డు బిజెపి నాయకుడు దోటి కిరణ్ కుమార్ యాదవ్ వెంకటేష్ భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన వంతు సహాయంగా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.​ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని కిరణ్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు అన్నెపర్తి యాదగిరి, మాదగోని స్వామి, కాలనీవాసులు కల్లెట్ల రవి, మొగుదాల ధశరథ,దోటి శివ, దోటి మల్లేష్,దోటి లింగయ్య, నేతాల వెంకన్న,కన్నెగోని శ్రీకాంత్,బిజెపి నాయకులు  సోమ రాజు,గండూరి మల్లేష్, భూతరాజు వేణు,దోటి అశోక్, శంకర్ తదితర స్నేహితులు పరామర్శించారు.

పత్రిక ప్రజలకు – ప్రభుత్వానికి వారధి లాంటిది......
నాగార్జునసాగర్ :  నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం,అల్వాల ఎక్స్ రోడ్డు గ్రామ పంచాయతీలోని విజన్ ఆంధ్ర దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ పత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను,ఆశయాలను, అవసరాలను ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందని,అలాగే ప్రభుత్వం తీసుకునే విధానాలు,అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి తెలియజేయడంలో కూడా పత్రిక వారధిగా నిలుస్తుందన్నారు.గ్రామస్థాయి సమస్యల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల వరకు ప్రజల గళాన్ని పత్రిక బలంగా వినిపిస్తుందన్నారు.నిర్లక్ష్యానికి గురైన సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి,ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంలో పత్రిక ప్రభావవంతమైన పాత్రను నిర్వహిస్తుందన్నారు.ఇదే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, వాటి వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడం ద్వారా అపోహలను తొలగిస్తుందన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్థంభంగా పత్రిక వ్యవహరించుతూ,ప్రజలు–ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు.నిజాయితీగల వార్తలతో,నిర్మాణాత్మక విమర్శలతో ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుంది.అదే సమయంలో ప్రజలను చైతన్యవంతులుగా మార్చి,తమ హక్కులు,బాధ్యతల పట్ల అవగాహన కల్పిస్తుందన్నారు.అందువల్ల పత్రిక కేవలం వార్తలు అందించే సాధనం మాత్రమే కాకుండా,ప్రజల స్వరం ప్రభుత్వానికి చేరవేసే వారధిగా,ప్రభుత్వ ఆలోచనలను ప్రజలకు చేరవేసే దూతగా పనిచేస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర నియోజకవర్గ ఇన్చార్జ్ రమావత్ శోభన్ బాబు,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,కంటెస్టెడ్ సర్పంచ్ చిట్టిమళ్ళ కాశీ(ప్రవీణ్ కుమార్),షేక్ ముస్తాఫ,కోడుమూరు వెంకటరెడ్డి,నల్గొండ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు ఓర్సు వెంకట్,అలుగుబెల్లి ఆదిరెడ్డి,బసిరెడ్డిపల్లి కిషన్ రావు,బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్,మునగాల సైదయ్య మరియు కొంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణం..కమనీయం...శ్రీశ్రీశ్రీ భూసమేత తిరుమలనాథ స్వామి కళ్యాణం
చిట్యాల  : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూసమేత తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నాడు స్వామివారి కల్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది  వేద పండితుల మంత్రోచ్ఛారణలు మేళ తాళాల మధ్య అశేష భక్తజన సమక్షంలో స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుక అధ్యంతం అద్భుతంగా జరిగింది.పట్టు వస్త్రాలు అలంకరించుకున్న దేవతామూర్తులు కళ్యాణ తంతును కనులారా వీక్షించేందుకు మండలంలోని గ్రామాల నుంచి కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిమందిగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు.తదనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో కలిగించాలని భగవంతుని ప్రార్థించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణకు దోహదపడతాయని అని అన్నారు.ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.పోలీసు వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఓర్సు రాజు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకన్న,చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్,వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు,మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి సుంకనపల్లి,చిన్న కాపర్తి,ఆరెగూడెం గ్రామాల సర్పంచులు ఆవుల సునీత యాదయ్య,ఆవుల సుందర్,నాగంపల్లి శ్యామ్,ఆలయ కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ నరసింహ,చలమల మసూద్ రెడ్డి,జిల్లా నరసింహ,ఉప సర్పంచ్ ఓర్సు సైదులు,వార్డు సభ్యులు కురు యాదయ్య,అరగంటి పూజా నరేష్, సాగర్ల నవ్య శ్రీ నాగరాజు,మర్రి హరీష్ రెడ్డి,తెలుసూరి నరసింహ,జిల్లా ప్రశాంత్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
దేవరకొండ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ (Ministry of Youth Affairs & Sports) ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో సామాజిక బాధ్యతాభావం, సేవా గుణం మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా,టీమ్‌వర్క్, క్రమశిక్షణ (డిసిప్లిన్),ఆత్మవిశ్వాసం వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.యువత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రధాన శక్తి అని పేర్కొన్న ఆయన, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయని, యువత స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, నేరేడుగొమ్ము మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్, మాజీ కౌన్సిలర్ జయప్రకాష్, సర్పంచులు కొర్ర రాంసింగ్, బాబురాం నాయక్, లక్పతి, రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మహిళా సమైఖ్య భవనానికి శంకుస్థాపన
చండూరు : చండూరు మండలంలోని కస్తాల గ్రామ పంచాయితీ పరిధిలోని 8 వ వార్డులో మహిళా సంఘం భవనానికి సోమవారం గ్రామ సర్పంచ్ లేదన్న సత్యనారాయణ గ్రామ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సమాఖ్య భవనం నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలని, మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ, సిపిఐ సీనియర్ నాయకులు కట్ట యాదగిరి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యుడు గంట రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కల్మికొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల సాగర్ రెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ , వార్డు మెంబర్లు కట్ట సైదులు, దోనాల శ్రీనివాసరెడ్డి, మెరుగు అంజయ్య, గురుజాల రమ్య స్వామి, బండి శోభా శేఖర్, ఆమలూరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట బిక్షం, గంటెకంపు అశోక్, దాసరి వెంకన్న  గ్రామ ఇంచార్జ్ కార్యదర్శి అశోక్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు లీడర్లు పాల్గొన్నారు.

అంతంపేటలో సోమేశ్వరాలయ జాతర ప్రారంభం.
చండూర్ (మర్రిగూడెం) : మర్రిగూడ మండలం, అంతంపేట గ్రామంలో సోమేశ్వరాలయ జాతర నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు గార్లపాటి కృష్ణారెడ్డి,మాడుగుల వెంకటయ్య,రాచమల్ల వెంకట్రెడ్డి,గూడెం జలంధర్,పూసపాటి శంకరప్ప, ఐతరాజు భుజంగం లు కోరారు. సోమేశ్వరాలయం జాతర సందర్భంగా ఆదివారం కుంభం ప్రీతి రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామస్తులందరికీ అన్నదాన వితరణ చేపట్టారు. గ్రామ సర్పంచ్ శ్రీలత వెంకటేశం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ముదిగొండ భద్రకాళి వీరభద్ర సమేత బ్రహ్మోత్సవాలలో మంచినీరు అందజేత
దేవరకొండ : దేవరకొండ మండలంలోని ముదిగొండ గ్రామంలోని భద్రకాళి వీరభద్ర సమేత బ్రహ్మోత్సవాలలో ఈ నెల 15 నుండి 22 వరకు భక్తులకు సుమారు 50 వేల మందికి ఉచితంగా మంచినీరును అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు మంచినీరును అందించడం జరిగిందని ప్రధాన అర్చకులు సూచన మేరకు అందించామని తెలిపారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య, ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ :-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ  : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొనియాడారు.హైదరాబాద్ గుర్రంగూడ లో  సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఆ మహనీయుడి అడుగుజాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు.యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్‌ మహారాజ్ అంటూ అభివర్ణించారు.కేసీఆర్ నేతృత్వంలోని  బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికారంగా నిర్వహించిందని గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత  కేసీఆర్ దేనని ఆయన తెలిపారు.  హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌గా పిలుచుకుంటున్న ప్రాంతంలో మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్‌ మహారాజ్‌ నడయాడారని, అదే బంజారాహిల్స్‌ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్‌లో బీఆర్ఎస్ సర్కార్  అధికారికంగా నిర్వహించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంసృతిక జీవన విధానాన్ని కాపాడటానికి సేవాలాల్‌ మహారాజ్‌ చేసిన కృషి గొప్పదని వెల్లడించారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకొనే దిశగా సంత్‌ సేవాలాల్‌ జీవితాంతం పోరాటం సాగించారని పేర్కొన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందని వివరించారు. బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని గుర్తుచేశారు.  గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో బీఆర్ఎస్ సర్కారు అనేక కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.  హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ పేరుతోనే బంజారా భవన్‌ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇందులో సంత్‌ సేవాలాల్‌ విగ్రహ ప్రతిష్ఠాపన చేసిందన్నారు. గిరిజనులంతా  ఐకమత్యంతో మెలిగి పార్టీలకు అతీతంగా కృషి, పట్టుదలతో పరస్పర సమన్వయంతో పనిచేసి  అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు

దేవరకొండ మున్సిపల్ నూతన పాలక వర్గానికి ఘన సన్మానం
దేవరకొండ   :  దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ చైర్మన్ పున్నా శైలజ వెంకటేష్, వైస్ చైర్మన్ తబుసం మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేష్ మాట్లాడుతూ బీసీ సంఘ బలోపేతం కోసం, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేస్తానని తెలిపారు. నజీర్ మాట్లాడుతూ బీసీ సంఘం బలోపేతం కోసం ఉద్యమాలను ఉదృతం చేయడానికి ముందుంటానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 20 మంది వార్డ్ కౌన్సిలర్లు అందరూ వార్డులో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వార్డు సభ్యులందరికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోల్లేటి భాస్కరాచారి ,రెడ్డి కోటేశ్వరరావు, ఎండి రంజాన్ బెగ్, కొండ్రపల్లి శ్రీను ,వరికుప్పల శ్రీను,  కురెళ్ళ కృష్ణ చారి, పున్నం వెంకటేష్ నేత ,మెరుగు శీను, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  ఉపాధ్యాయులు విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

డివైన్ మెర్సీ విద్యాలయంలో ఘనంగా 15వ వార్షికోత్సవ వేడుకలు......
నాగార్జునసాగర్   :  పెద్దవూర మండలంలోని తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న డివైన్ మెర్సీ పాఠశాలలో 15వ వార్షికోత్సవ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్&ప్రిన్సిపాల్ రెవ.ఫాదర్ ఆంథోనియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేవ.డాక్టర్ మ్యాథ్యూ కాల్లికట్ సుపీరియర్ జనరల్ ఆఫ్ హెచ్.జి.ఎన్,రేవ.ఫాదర్ హేర్మన్స్ రాజ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ అపోస్తల్స్ ప్రావిన్స్(హెచ్.జి.ఎన్) ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డివైన్ మెర్సీ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు.పట్టణ ప్రాంత పాఠశాలల ధీటుగా విద్యను అందిస్తున్నామని అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు.విద్యార్థుల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇతర అన్ని రంగాల్లో తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.పదో తరగతి విద్యార్థులు సమయపాలనతో చదువుతూ మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలన్నారు. విద్యార్థులకు చదువు ప్రాముఖ్యత చదువు యొక్క ఆవశ్యకతను మంచిగా చదువుకొని ఉన్నత రంగాలలో రాణించాలని అన్నారు.ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగ స్థాయిలో డాక్టర్లుగా ఉపాధ్యాయులుగా ఐఐటి కాలేజీలలో ఉన్నత చదువులు చదువుకొని మంచి రంగాలలో రాణించాలని ఆయన వారు తెలిపారు.అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సైన్స ఫెయిర్‌ సందర్శకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో వివిధ ఫాదర్లు,ఉపాధ్యాయినీ&ఉపాధ్యాయులు,విద్యార్థిని&విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చండూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో 171 సైకిళ్ల పంపిణీ.
చండూర్   : చండూరు ఉన్నత పాఠశాలలో 171 విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కు విశేష ప్రోత్సాహం అందించారు.కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ సి ఎస్ ఆర్ కార్యక్రమం కింద ఈ సైకిళ్లను అందించింది.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యాభివృద్ధి,రాకపోకల సౌలభ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.పాఠశాల 1996-97 పూర్వ విద్యార్థి, గుండ్రేపల్లి వాస్తవ్యులు,మారం గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు.కెనరా రొబెకో ఏఎంసి ప్రతినిధి పి.శశిధర్ రాజు మాట్లాడుతూ,సి ఎస్ ఆర్ కార్యక్రమాల ద్వారా విద్యారంగానికి సహకారం అందించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటి రెడ్డి మాట్లాడుతూ,సైకిళ్ల వలన విద్యార్థుల హాజరు మెరుగుపడటమే కాకుండా, సమయపాలన,స్వావలంబన, చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుందని అన్నారు. సైకిళ్లు పొందిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో దాతలకు, సంస్థ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల1996-97 పూర్వ విద్యార్థులు,కెనరా రోబెకో ఏఎంసి ప్రతినిధులు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,స్థానిక ప్రజలు దాతలు పాల్గొన్నారు.