Jagityala - Vision Andhra

సూర్య ఈఎన్‌టి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు!
మెట్‌పల్లి, : మెట్‌పల్లి పట్టణంలోని సూర్య ఈఎన్‌టి ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డా. ముస్కు జైపాల్ రెడ్డి తెలిపారు. “డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం.. రోగుల ప్రాణాలతో చెలగాటం” అనే శీర్షికతో విజన్ ఆంధ్రలో ప్రచురితమైన కథనానికి స్పందనగా అధికారులు చర్యలు చేపట్టారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో ఈఎన్‌టి స్పెషలిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్నారనే నేపథ్యంలో ఈ నెల 2న డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు ఆసుపత్రి రికార్డులను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. అయితే యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో గురువారం రాత్రి ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డా. జైపాల్ రెడ్డి తెలిపారు. విచారణలో అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలడంతో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో తప్పనిసరిగా నమోదిత, అర్హత కలిగిన వైద్యులతోనే వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే విధంగా నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉప వైద్యాధికారి హెచ్చరించారు. విజన్ ఆంధ్ర కథనానికి స్పందించి అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల స్థానికంగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

​వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి..
మల్యాల, : భూమి కోసం, భుక్తి కోసం దొరల గడీల అహంకారాన్ని ఎదిరించి, నిరుపేదల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మల్యాల మండల కేంద్రంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ విముక్తి కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చూపిన పోరాట బాట, ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, ఆమె స్ఫూర్తితో హక్కుల సాధనకై ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పోచంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు మంద రమేష్, కనగర్తి నరేష్, కోరేపు భూమేశ్వర్, జగిత్యాల లక్ష్మీనర్సయ్య, కనగర్తి అంజయ్య, మల్లయ్య, కనగర్తి బాలరాజ్, కోరేపు వెంకటేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మల్యాలలో విషాదం:
మల్యాల,  జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ముత్యంపేట గుడిపేట శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకుముందు బాధితురాలు తన అన్న కొమురయ్యకు ఫోన్ చేసి, అన్నా.. నేను చనిపోతున్నా అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ​సమాచారం అందుకున్న ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సై సందీప్ దర్యాప్తు ప్రారంభించారు.

​తాటిపెల్లి గురుకులంలో మండల స్థాయి ఆటల పోటీలు షురూ
మల్యాల, మల్యాల మండలంలో తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాలలో మల్యాల మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎంఈఓ నీలగిరి జయసింహారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు బాలికల విభాగంలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ఇక్కడ ప్రతిభ కనబరిచి గెలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మెట్పల్లి లత, ప్రిన్సిపాల్ మానస, మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్, మండల కన్వీనర్ గంగాసాగర్, పీడీలు వరలక్ష్మి, శేఖర్, రమేష్, మధులిక, ఆశ్రిత, అనిల్, నవీన్, అక్షయ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్న సేవలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్
జగిత్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని మంగళవారం హైడ్రా  కమిషనర్, ఐజీ  ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్య నిర్వహణాధికారి  ఎస్. అంజనా రెడ్డి, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ​అనంతరం రంగనాథ్ దంపతులు గర్భాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఈవో స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ​ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజు కుమార్, మల్యాల ఎస్ఐసందీప్ కుమార్, కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు రంజీవస్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్ కుమార్, పరిశీలకులు అశోక్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్  మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకుడి జన్మదిన వేడుకలకు సుమారు అర్థగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కాగా అధికార పార్టీ నాయకుడి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నాయకుడి జన్మదిన వేడుకలు చేయడం చర్చనీయాసం అయింది. ఈ నాయకుడి ఈ బర్త్ డే వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొని సంబరాలు చేయడం పలువురు విశేషం.

వైద్య మాఫియాపై వైద్యశాఖ కొరడా!
మెట్‌పల్లి  : “డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం.. రోగుల ప్రాణాలతో చెలగాటం” అంటూ గత నెల 30న విజన్ ఆంధ్రలో వెలువడిన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. అర్హత లేని వ్యక్తులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మెట్‌పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సూర్య హాస్పిటల్‌పై ప్రత్యేక దృష్టి:

మెట్‌పల్లిలోని సూర్య హాస్పిటల్‌లో అర్హత లేని వ్యక్తి ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, వైద్య రికార్డులు, ఆసుపత్రి అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించారు.
తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులో వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ.. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఇతర ఆసుపత్రుల్లోనూ తనిఖీల దూకుడు:

సూర్య హాస్పిటల్‌తో ఆగకుండా మెట్‌పల్లి పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, వైద్యుల అర్హతలు, మెడికల్ రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమతులు, నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించారు. అర్హత కలిగిన, నమోదిత వైద్యుల ద్వారానే వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తదుపరి చర్యలపై ఉత్కంఠ:

మెట్‌పల్లిలో వైద్య ఆరోగ్యశాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ప్రైవేట్ ఆసుపత్రుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు జారీ కావడంతో.. యాజమాన్యం ఇచ్చే వివరణపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది

ప్రతి ఇంటా మొక్క.. మెట్‌పల్లి పచ్చదనమే లక్ష్యం
మెట్‌పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి పట్టణంలోని 19వ, 21వ వార్డుల్లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దడమే మున్సిపాలిటీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్లు బోడ్ల ఆనంద్, ఖాజా అజీమ్, ఇతర ప్రజాప్రతినిధులు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముత్యంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫాం పంపిణీ
​మల్యాల: మల్యాల మండల పరిధిలోని ముత్యంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యా యులు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువు లు చదవాలని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులందరూ చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, లక్ష్యంతో చదువుకొని పాఠశాలకు, గ్రామా నికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ కందరి ముత్యం రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షు డు పూడూరి గంగస్వామి, మర్రి మల్లేశం, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

వరిపంట లలో హిస్పా, మొగిపురుగు ఉధృతి,
మేడిపల్లి (జగిత్యాల) మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో వరి పంటలను మేడిపల్లి మండల వ్యవసాయ అధికారి ఎం.డి. షాహిద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పంటలో హిస్పా, మొగిపురుగు పురుగుల ఉధృతి, పంట పరిస్థితిని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. హిస్పా నియంత్రణకు పొలంలో కలుపు మొక్కలను తొలగించి, పొల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. అవసరానికి మించి నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లంబడా  సైహలోత్రిఎన్ లేదా ఇమిడక్లోప్రిడ్ మందును  పురుగుమందులను మాత్రమే లేబుల్ సూచనల ప్రకారం ఉపయోగించాలి. మొగిపురుగు నియంత్రణకు పంటను క్రమం తప్పకుండా పరిశీలించి డెడ్ హార్ట్స్ లక్షణాలను గుర్తించాలి. పొలంలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన పురుగుమందులను సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైన చోట ఫెరోమోన్ ట్రాప్స్ మరియు ఇతర సమగ్ర పురుగు నియంత్రణ పద్ధతులను వినియోగించాలి. రైతులు పురుగుల ఉధృతి గుర్తించిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి, సిఫారసు చేసిన మందులను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తిరుపతి రెడ్డి, రాజు, మాధవ్, లింగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఆశాస్పదం
సారంగాపూర్ :  విద్యార్థుల సమస్యలు, వారి భవిష్యత్తు గురించి బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడటం ఆశాస్పదంగా ఉంది. అయితే విద్యార్థుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇప్పటికే స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, నాణ్యమైన మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు అతీతంగా చూసి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణ యువతకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యార్థుల సమస్యలపై బీజేపీ నాయకులు మాట్లాడటం స్వాగతించదగిన విషయమే. అయితే మాటలకే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా సహకరించాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేసినప్పుడే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. విద్యార్థుల సంక్షేమం – యువత భవిష్యత్తు – తెలంగాణ అభివృద్ధి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అని సాక్ పెళ్ళి సురేందర్ అన్నారు,.

వైభవంగా శ్రీ కోదండ రామాలయ భూమి పూజ
మల్యాల, : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ కోదండ రామాలయ మందిర నిర్మాణానికి బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతంతో ఈ పుణ్యకార్యాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ​ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, మల్యాల సర్పంచ్ బొట్ల జయప్రదతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామంలో రాముడి మందిర నిర్మాణం జరగడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు. ఆలయాలు సమాజంలో శాంతి, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని, ఈ పవిత్ర కోదండ రామాలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.