Rajanna Sircilla - Vision Andhra

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
ఎల్లారెడ్డిపేట,: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్‌లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ భారం తగ్గడంతోపాటు, శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా పరిసర ప్రాంతంలోని గృహ వినియోగదారులకు లోవోల్టేజీ సమస్య పరిష్కారం కానుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎలగందుల నరసింహులు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ బందారపు బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణయాదవ్, వార్డు సభ్యులు అంతేర్పుల గోపాల్, అంగూరి ప్రవీణ్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, నాయకులు నేవూరి సర్వయ్య, గారి పద్మారెడ్డి, జగన్‌రెడ్డి, గుండాడి వెంకట్‌రెడ్డి, గంట బుచ్చాగౌడ్, రాపెల్లి అంబదాస్, రఫీక్, దొనుకుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

అంబులెన్స్‌లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
గంభీరావుపేట మండలంలో  ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా ప్రసవం  చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాందేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమవ్వడంతో  పరిస్థితిని గమనించిన  ఈఎంటి చెలిమెల సాయికృష్ణ,  పైలట్ నాగరాజు  సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్సు వాహనంలోనే ప్రసవం చేశారు. రాందేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు ఆపత్కాలంలో సమయానికి స్పందించి పురుడు పోసిన 108 సిబ్బందిని  కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు  అభినందించారు.

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
గంభీరావుపేట   : గంభీరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లు గారి నర్సాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్,, బీఆర్‌ఎస్, బీజేపీ మండలాధ్యక్షులు కోడె రమేష్,, పాపగారి వెంకటస్వామి గౌడ్, వార్డు సభ్యులు ఏగదండి స్వామి, దేవసాని కృష్ణ  రజక సంఘం అధ్యక్షుడు అజయ్, రవి, ప్రవీణ్, రాజు, నరసింహులు, శ్రీనివాస్,మల్యాల రాజ్వీర్, తాహెర్,దిశెట్టి రాజశేఖర్, గుడి కాడికుమార్, గౌరీ శంకర్, దేవయ్య, అశోక్ ,బాల నర్సు, రాజు, సాయి, తో పాటు పలువురు రజక సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డిపేట రైతుల ధర్నా
గంభీరావుపేట : గంభీరావుపేటమండలంలోని మల్లారెడ్డిపేట రైతులు విద్యుత్ సమస్యలపై ఆగ్రహించారు. లింగన్నపేట సబ్స్టేషన్  దగ్గర కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన చేస్తున్నారు. పంటలు పారుకం లేక ఎండిపోతున్నాయని, లోవోల్టేజీతో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ  శ్రీకాంత్  రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. డి ఈ తో ఎస్సై ఫోన్లో మాట్లాడించగా రెండు రోజులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ కీ ఏ ఈ ఆనంద్ రాగ   నాణ్యమైన కరెంట్ను సరాఫరా చేస్తామని హామీ ఇచ్చరు. ఇట్టి ధర్నాలో రైతులు. గాండ్ల రాజాం, సందీప్ రెడ్డి, మెతుకు రాజు, పత్తేo  ఆంజినేయులు, కొండం ఎల్లం, గుమ్మడి భిక్షపతి, మేకల నారాయణ, పాతూరి బాల్ రెడ్డి,మంద రవీందర్, శాదల రామచంద్రం, బండ దేవరాజు, రాజి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

80ల జ్ఞాపకాల్లోకి మళ్లీ ప్రయాణం.. ఏఐతో వింటేజ్ ఫొటో ట్రెండ్ వైరల్!
రాజన్న సిరిసిల్ల / ఎల్లారెడ్డిపేట : 1980ల నాటి జ్ఞాపకాలను మరోసారి కళ్లముందుకు తీసుకొస్తున్న వింటేజ్ ఫొటో ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి రూపంలోకి మార్చుకునే ట్రెండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది ఈ ట్రెండ్‌ను ప్రయత్నిస్తూ తమ రిట్రో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాటి డ్రెస్సులు, మేకప్‌, హెయిర్‌స్టైల్స్‌, వాచ్‌లు, ఆభరణాలు, పాతకాలపు బ్యాక్‌గ్రౌండ్స్‌తో ఫొటోలకు ఏఐ సరికొత్త వింటేజ్ టచ్ ఇస్తోంది.

భారతీయ స్టైల్‌కు ప్రత్యేక ఆకర్షణ

1980ల భారతీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా మహిళలకు రంగురంగుల చీరలు, కర్లీ హెయిర్‌స్టైల్స్‌, పెద్ద ఆభరణాలు, పురుషులకు లూజ్ షర్టులు, హై-వేస్ట్ ట్రౌజర్లు, పెద్ద మీసాలు వంటి అంశాలను ఏఐ ఫొటోల్లో జోడిస్తున్నారు. దీంతో నాటి సినిమాలు, కుటుంబ ఆల్బమ్‌లు, స్టూడియో ఫొటోల జ్ఞాపకాలు మళ్లీ సజీవంగా కనిపిస్తున్నాయి. ఫిల్టర్ కాదు.. ఏకంగా 80ల కాలంలోకి! సాధారణ సెల్ఫీకి ఫిల్టర్‌ వేయడం కంటే, ఫొటోను చూస్తే నిజంగానే 1980ల కాలంలో తీసిన చిత్రంలా అనిపించేలా మార్చడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత. ఫిల్మ్ గ్రెయిన్‌, సాఫ్ట్ ఫోకస్‌, పాత కెమెరా నాణ్యత, వెచ్చని లైటింగ్ వంటి అంశాలతో ఏఐ ఫొటోలను మరింత సహజంగా రూపొందిస్తోంది. కొత్త సాంకేతికతతో పాత జ్ఞాపకాలను కలిపిన ఈ వింటేజ్ ట్రెండ్ యువతను మాత్రమే కాకుండా 80ల కాలాన్ని చూసిన వారినీ ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో “మళ్లీ 80ల్లోకి వెళ్దాం” అనే తరహాలో రిట్రో ఫొటోలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?
ఎల్లారెడ్డిపేట,: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుపై పోలీసులు విధిస్తున్న ఆంక్షలు ఏమిటని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. వినాయక మండపాల నిర్వాహకులను అనుమతులు, నిబంధనల పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీజేలు, లైటింగ్, మండపాల నిర్వహణ తదితర అంశాలపై పోలీసులు యువకులను హెచ్చరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతిదానికీ పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హిందువులకు పండుగలు స్వేచ్ఛగా జరుపుకునే హక్కు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయక మండపాల నిర్వాహకులు, యువకులకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసినా బీజేపీ వారి పక్షాన నిలబడి పూర్తిగా అండగా ఉంటుందని పొన్నాల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు.

విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయాలి.
గంభీరావుపేట  : జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.అవగాహన కార్యక్రమాల్లోభాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా బుధవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంటల , గజసింగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించి , వేధింపులకు గురైతే వెంటనే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని షీ టీమ్అధికారులు సూచించారు.సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని , గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల,రవి , సిబ్బంది శ్రీలత, ప్రియాంక,శ్రీనివాస్‌తో పాటు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి
ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాదాయ భూముల వివరాలను వెల్లడించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కరీంనగర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి సుప్రియను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలోని కేశవ పెరమండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలకు సంబంధించిన దేవాదాయ భూముల పూర్తి వివరాలను తెలియజేయాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ సుప్రియ స్పందిస్తూ, ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించి తప్పకుండా తెలియజేస్తామని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు వార్డ్ కిరణ్ నాయక్, మండల ఉపాధ్యక్షులు నేవురి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అల్మాస్‌పూర్‌లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డిపేట,: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ నాగేల్లి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1.97 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

లబ్ధిదారుల వివరాలు:

1. పెద్దవేని నేహా – రూ.15,000
2. మహమ్మద్ అరిఫ్ – రూ.18,000
3. వంగల కిష్టారెడ్డి – రూ.55,000
4. వడ్ల సుశీల – రూ.15,000
5. కందునూరి నారాయణ – రూ.60,000
6. పసుల రేణుక – రూ.34,000ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సోనవేని రాజయ్య, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉచిడి పవన్‌రెడ్డి, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు సిరిసిల్ల సురేష్, చింతలఠనం లచయ్య, వంగల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీగాథ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
గంభీరావుపేట : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పర్ష హన్మాండ్లు అన్నారు.మంగళ వారం గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలో వేముల స్వరూప కాశాగౌడ్ ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భం గా పర్ష హన్మాండ్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు, అనంతరం పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ.. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరవై సంవత్సరాలుగా స్వంత ఇల్లు లేనివారు గుడిసెల్లో శిథిలావస్థ ఇండ్లల్లో మరియు కిరాయికి ఉంటూ నానా అవస్థలు పడ్డారని ఇప్పుడు అలాంటివాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఆత్మగౌరవం తో సంతోషంగా ఉన్నారని పర్శ హన్మాండ్లు అన్నారు, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెజారిటీ హామీలను నెరవేర్చడం జరిగిందని,ఫ్యూచర్ సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని పర్శ హన్మాండ్లు అన్నారు,మంచిచేసేవారిని గుర్తించి ఆదరించాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల రాజు,ఏ ఎం సీ డైరెక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్,తొండ్ల దేవేంద్ర నర్సయ్య, సుద్దాల రాజమణి మల్లేశ్,వార్డ్ సభ్యులు వేముల పర్షా గౌడ్,వేముల దేవరాజు గౌడ్,నాయకులు తొండ్ల నర్సిములు,కరికే ఉదయ్,వేముల యాద గౌడ్,గొట్టెముకుల వెంకటస్వామి,సిద్దా గౌడ్,గంగా గౌడ్,కాశాగౌడ్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బ్లడ్ క్యాన్సర్ బాధితుడికి మాల సంఘం ఆర్థిక చేయూత
ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామానికి చెందిన బండ పెంటయ్య బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గ్రామ మాల సంఘం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. పెంటయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వైద్య ఖర్చుల భారం కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో మాల సంఘం ఆధ్వర్యంలో రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు పెంటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తమ వంతు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సమాజం అండగా నిలవడం ఎంతో అవసరమని సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చన్నారు. పెంటయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాల సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం.. బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు
ఎల్లారెడ్డిపేట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎన్. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.అదేవిధంగా పోలీసుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై ఎన్. రమేష్ కోరారు. ఎల్లారెడ్డిపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.