Chittoor - Vision Andhra

అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ... ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు
చిత్తూరు  :  అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అభివృద్ధి చూడలేని వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు లేక ప్రజలు సేదరించుకున్న లేనిపోని నిందలతో ప్రభుత్వం పై నెట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదని ప్రజలు చీదరించుకొని తిరస్కరించిన మీ ఆది నాయకుడు చట్టాలు తెలియక చట్టాలు మా చుట్టాలని ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అని దానికి మీరు మీ పార్టీ వారు వత్తాసు పలకడం అలాగే చేసిన తప్పులను తప్పు పూర్చుకునేదానికి ఎన్నెన్నో ఎత్తుగడలతో మీరు ఎంత ప్రయత్నించినా ప్రజల మిమ్మల్ని స్వీకరించారని 2029 లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు జీరో కు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపాడు దేశంలో ఎక్కడా లేని పింఛన్లు 4000 వికలాంగులకు 6000 పూర్తిగా వికలాంగులకు 15000 ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు అపర భగీరథుడులా పోలవరం అలాగే రాయలసీమ తాగు, సాగునీరు అందించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన తెలిపారు

శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు
చిత్తూరు :  చిత్తూరు చెంగల్రాయకొండ ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ప్రకారం చిత్తూరు శివాలయం నుండి వేలాదిమంది భక్తులతో పాల కావుళ్ళు మరియు కొత్త కలశాలతో పలు మంది భక్తులతో శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలభౌమేశ్వర స్వామి ప్రధాన పూజారి వెంకటేశ్వర్లు చిత్తూరు గిరింపేట దుర్గమ్మ టెంపుల్ ఈవో తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శివాలయం నుండి చిత్తూరు పట్టణ లో ఊరేగింపుగా పాల కావుళ్ళు పాలాభిషేకానికి కావలసిన కొత్త కలశాలతో శ్రీ సింగల్ రాయకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు
కాణిపాకం :  స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనుండగా, అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. లడ్డు, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వంశపారంపర్య ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించిన భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు ఏఈవో రవింద్రబాబు, ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాస భట్టాచార్యులు కోరారు..

కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ
కాణిపాకం    : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారికి అభిషేకం, అనంతరం గ్రామోత్సవం, హరికథ, మంగళ వాయిద్యాలు, చెక్కభజన, కోలాటాలు, బాణాసంచ వేడుకలు విద్యుద్దీపాలంకరణ నడుమ అతి వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు వాసు, రవికుమార్, దాము పురుషోత్తం ,యువరాజులు వెంకటరత్నం కోరారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ
బంగారుపాళ్యం :  వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, మండల కేంద్రమైన బంగారుపాలెం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్ సునీల్ కుమార్, లలిత కుమారి, జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ అమర్ రాజా, బంగారుపాళ్యం మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, బంగారుపాళ్యం యువత అధ్యక్షుడు గజేంద్ర, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

22, 23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళల ఆరోగ్యం కోసం "సఖి సురక్ష"
చిత్తూరు :  డ్వాక్రా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెప్మా  ఆధ్వర్యంలో  "సఖి సురక్ష"  ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 22 (సోమవారం) 1-20 వార్డుల పరిధిలోని వారికి, 23 (మంగళవారం) 21-50 వార్డుల పరిధిలోని వారికి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించే "సఖీ సురక్ష" కార్యక్రమంలో ద్వారా.. 30 సంవత్సరాల పైబడిన మహిళలకు 16 రకాల  స్క్రీనింగ్, స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బీపీ, థైరాయిడ్, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, రక్తహీనత,  ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మహిళలకు సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.  వైద్య పరీక్షల అనంతరం గుర్తించిన హైరిస్క్ మహిళలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా  టెలి కాన్ఫరెన్స్ వైద్య సేవలు, రూ.5లక్షల బీమా అందించే ఆరోగ్య కార్డులను అందించడం జరుగుతుందన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  వైద్య పరీక్షలకు హాజరయ్యే మహిళలు ఆధార్ కార్డు, ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబరు తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని నగరపాలక సంస్థ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా.. కూటమి ప్రభుత్వం పనులు : ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు నగర పాలక పరిధిలో 13వ వార్డు మాపాక్షి గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. ప్రజల మౌలిక సదుపాయాలను, అవసరాలను తీర్చేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఇక్కడ నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో మరో రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభిస్తామన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో  14 విలేజ్ హెల్త్ క్లినిక్లు, మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల ఆధునికరణ, నిర్మాణానికి రూ.3.84 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.  అనంతరం మాపాక్షి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సుధారాణి, ఎంహెచ్వో డా.లోకేష్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కార్పొరేటర్ బాబు, కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, ఈశ్వర్, నరేష్, జి.సురేష్, పార్టీ నాయకులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఆన్లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి...
కాణిపాకం : భక్తుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకొని సులభపరంగా స్వామివారిని దర్శించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవో పెంచల కిషోర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భముగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ..  స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో నిలబడుతూ టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా కొంత వరకు ఇబ్బందులు ఉంటుందన్నారు.  అయితే ఇక నుంచి ఇబ్బందులు లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చు అన్నారు. ఆన్లైన్ టికెట్ల కు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, కావున భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాలలో అందుబాటు తీసుకొచ్చేందుకు "మనమిత్ర" అనే వాట్సాప్ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.. 9552300009 అనే వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఆలయాల కు సంబంధించిన సమాచారం ఉంటుందని, అందులో కాణిపాకం సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని, వాటిలో మీరు కాణిపాకం ఆలయాన్ని ఎంపిక చేసుకొని ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి స్వామి వారి సేవలు పొందవచ్చన్నారు.

పెద్దవంక గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తా : టిడిపి యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి
చిత్తూరు జిల్లా : పుతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, గుంతూరు గ్రామం, పెద్దవంక గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి వెళ్ళగా వారికి పక్కా ఇళ్లు, వీధి కాలువలు మరియూ సీసీ రోడ్లు కావాలెనని కోరారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి  అక్కడికి వెళ్లి పరిశీలించగా మొన్న పడిన అకాల వర్షాల వళ్ళ పిచ్చి మొక్కలు ఇళ్ల మధ్యలో మరియూ మట్టి వీధుల్లో అసలు నడవడానికే కష్టంగా ఉన్న వీదులు కనపడ్డాయి, కాలువలు అసలు లేవు. అది చూసి ప్రజలకు మన ఎమ్మెల్యే  దృష్టికి తీసుకుని వెళ్లి లేని వారికి పక్కా ఇల్లులు, సీసీ రోడ్లు మరియూ కాలువలు ఏర్పాటు చేస్తాము అని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని. కొంచం సమయం పట్టినా తప్పక న్యాయం జరుగుతుందని వ్యక్తం చెయ్యడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలకు  ఉచితముగా చెత్త వెయ్యడానికి ప్రభుత్వం కలిపించిన డస్ట్ బిన్నులను ఇంటింటికి పంచి పెట్టారు. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త పోగు చేసి ఒక చోట వెయ్యాలి, పరిశుభ్రంగా ఊర్లో ఉంచుకోవాలని ప్రజలనుద్దెశించి ప్రశంగించడం జరిగినది.

ఐరాల ఎస్సై జయశ్రీ ని మర్యాదపూర్వకంగా కలిసినా వైసీపీ పార్టీ నాయకులు
చిత్తూరు :  ఐరాల మండల నూతనంగా ఐరాల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జయశ్రీ ని మర్యాదపూర్వకంగా కలిసి. దుశ్యాలవతో ఘనంగా సన్మానించిన వైయస్సార్సీపి స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ  దొరబాబు, వైయస్సార్సీపి పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు  రామచంద్ర, వైయస్సార్సీపి పూతలపట్టు నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం
చిత్తూరు   :  భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పై న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తక్షణం స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు

కాణిపాకం దేవస్థానం నందు ముగిసిన పవిత్రోత్సవాలు
కాణిపాకం : స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంశ్రీ స్వామి వారి ఆలయం నందు వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలోని కళ్యాణ వేదిక నందు వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది, ఉదయం నుంచి పూజ కార్యక్రమంలో భాగంగా అవభృథ యాగము, స్తండిల మండలేశ్వర పూజ, హోమం వ్రత సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, మహా పూర్ణాహుతి, మొదలుగును పూజలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ,వో పెంచల కిషోర్, డీఈవో సాగర్ బాబు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ధనంజయ, సూపర్డెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, బాలాజీ నాయుడు, అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.