Tirupati - Vision Andhra

దత్తపీఠంలో సుబ్రమణ్యం స్వామికి ప్రత్యేక పూజలు
తిరుచానూరు : తిరుచానూరు సమీపంలోని శ్రీదత్తాత్రేయపురంలో వెలసివున్న శ్రీదత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు శ్రీదత్తాత్రేయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ శేషయ్య తెలిపారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యం స్వామికి, ప్రతి బుధవారం వినాయక స్వామికి అదేవిధంగా ప్రతి గురువారం శ్రీదత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో వాహన సమేత సతీ పరివారంగా దర్శనమిచ్చే నవగ్రహాల స్థాపన వుంటుందని, శ్రీదత్తాత్రేయ స్వామి వారి దర్శనంతో సకల శుభాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త శేషయ్య వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు సుబ్రమణ్యం, ఆలయ పిఆర్వో పుల్లయ్య, అర్చకులు వరప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

తిరుమల పవిత్రతను కాపాడుకుందాం - ఉదయ్ వంశీ, వైసిపి జిల్లా అధ్యక్షుడు
తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని పావుగా చేసి రాజకీయాలు చేస్తున్నారని వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీ పురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన "శ్రీనివాస ప్రసాద నింద పాప పరిహార హోమంలో" భూమనను కలిసిన ఉదయ్ వంశీ దుశ్శాలువతో సత్కరించి, తిరుమలను కాపాడాలంటూ తిరుమల గిరుల చిత్రపటాన్ని బహుకరించారు. కేవలం మీ ఒకరే విశ్వక్సేనుడిలా తిరుమల పవిత్రతను కాపాడగలరని వంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మల్లం రవికుమార్ రెడ్డి, సోషియల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, బాలాజీ 37వ వార్డు అధ్యక్షుడు, చందూ, నాని తదితరులు పాల్గొన్నారు.

వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి : డిసెంబరు 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పి సుబ్బరాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి జిల్లాలోని తిరుమల, తిరుపతి అదేవిధంగా జిల్లాలోని ఇతర దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలను టిటిడిలోని ముఖ్యమైన అధికారులతో పాటు, విజిలెన్స్, జిల్లా యంత్రాంగం ఫీల్డ్ ఇన్సెపెక్షన్ చేసి తగు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పి సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్ పొందిన భక్తులు నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రదేశానికి రావలెనని విజ్ఞప్తి చేసారు. తిరుమలలో రియల్ టైం కమాండ్ కంట్రోల్ ద్వారా సిసి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, తిరుపతి నందు బస్టాండు, అలిపిరి, శ్రీవారి మెట్లు అదే విధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. భక్తులు సహకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి సుబ్బరాయుడు తెలిపారు.