YSR - Vision Andhra

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో చంద్రమోహన్
బద్వేలు : విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కు చెందిన 2026 స,, క్యాలెండర్ ను బద్వేలు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్టీవో చంద్రమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయని వీటి ద్వారా ప్రజలు అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం బద్వేలు మండల తహసిల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు మాట్లాడుతూ పత్రికలలో వచ్చే న్యూస్ వలన ఎంతోమంది ప్రజలు అనేక విషయాలను తెలుసుకొని ద్వారా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుంటున్నారని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో ఇంచార్జ్ నాగెండ్ల వెంకటసుబ్బారెడ్డి, ఈనాడు గోపవరం రిపోర్టర్ నాగభూషణం, వేదిక పత్రిక రిపోర్టర్ మునిస్వామి, ఆంధ్ర పత్రిక రిపోర్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గా పెద్దిరెడ్డి నరసింహారెడ్డి
కడప (బద్వేలు) : అఖిలభారత రెడ్డి సంఘం లో బద్వేలు నియోజకవర్గానికి చెందిన బి కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి విజయ నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బద్వేల్ టౌన్ కు చెందిన తుమ్మలూరు సరస్వతి జిల్లా ఉపాధ్యక్షురాలుగా అఖిలభారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేండ్ల వెంకటసుబ్బారెడ్డి లు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా విజయ నరసింహారెడ్డి, సరస్వతి ఇరువురు మాట్లాడుతూ జిల్లాలో సంఘాన్ని శాయశక్తుల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అదేవిధంగా అఖిలభారత రెడ్డి సంఘంలో తమపై నమ్మకంతో తమకు జిల్లాలో పదవి బాధ్యతలు అప్పజెప్పినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి : కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ సమావేశ హాలు నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో పాటు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి గా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలనుపరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. పిజిఆర్ఎస్ లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి. జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమయం కేటాయించి రివ్యూ చేయాలన్నారు. ఎవరైనా అర్జిలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అలాగే అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఏ లేకుండాచూడాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు.

1) బద్వేలు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పి.వైమన్ హరిజనల కొరకు స్మశాన వాటికకు స్థలమును కేటాయించుటకు పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ అర్జీని సమర్పించారు.
2) కడప మండలం నానా పల్లికి చెందిన ఎస్.షమీం భాను ప్రభుత్వం కేటాయించిన స్థలం నందు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్ధిక సహాయం కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని సమర్పించారు.
3) పోరుమామిళ్ల మండలం ఎస్.రసుత్ వితంతువు పెన్షన్ కొరకు అర్జీని సమర్పించారు.
4) వేంపల్లి మండలం కు చెందిన కె.నాగయ్య, శ్రీ రామ్ నగర్ నందు త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని అర్జీని సమర్పించారు.
5) రాజపాలెం మండలంకు చెందిన బి.పెద్ద వెంకట రెడ్డి తన భూమిని సర్వే చేసి హద్దులను చూపి స్థలం అప్పగించవలసినదిగా అర్జీని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ, మెప్మా పి.డి లు. జి.రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శిరీష, రంగస్వామి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు