Anakapalle - Vision Andhra

ఉత్తమ సేవలకు కలెక్టర్ అభినందన
అనకాపల్లి : అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అనకాపల్లి పెద్ద హైస్కూల్ పూర్వ విద్యార్థి బొడ్డేడ జగ్గఅప్పారావు(జగన్)ను జిల్లా కలెక్టర్  విజయ కృషణన్ పెద్ద హైస్కూల్ లో అభినందించారు‌. మునగపాక మండలం తోటాడ పంచాయితీ అనకాపల్లి గ్రామానికి చెందిన వినియోగదారుల ఉద్యమకర్త, సోషల్ యాక్టివిస్ట్  బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృషణన్,పలువురు జిల్లా అధికారులు అభినందించారు. పెద్ద హైస్కూల్ లలో విద్యనభ్యసించిన బొడ్డేడ జగ్గఅప్పారావు వినియోగదారుల హక్కుల చట్టంపై సమైక్య విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో విస్త్రుత స్థాయిలో ప్రజల్లో విశేష స్థాయిలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.ప్రజలకు  సేవ చేయడం ద్వారా, ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించడం ఫలితంగా తను విద్యనభ్యసించిన హైస్కూల్ లో  హైస్కూల్ లోనే జిల్లా అధికారిచే అభినందనలు అందుకోవడం హర్షించదగ్గ విషయంమంటూ జగ్గఅప్పారావును పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ఉపాద్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.