Vijayanagar - Vision Andhra

సిరిపురం లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
విజయనగరం :  సంత కవటి మండలం శ్రీపురం గ్రామంలో గ్రామ యువత, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబురాని అంటాయి, వందమంది చిన్నారులకు భోగి పండ్లతో ప్రారంభమైన వేడుకలు. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం, మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆట పోటీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, అలాగే ఈ నూతన సంవత్సరం గ్రామంలో ఉద్యోగాలు సాధించిన యువత, మామిడి అర్జున్, బోను శిరీష, మంగరాజు మణికంఠ, పొట్నూరు అలివేణి, టియ్యాన లక్ష్మణరావు, బురాడ పోలినాయుడు, కర్రి ఇందిరా ప్రియదర్శిని, డోల కీర్తి, మందుల రాఘవికి, సన్మానం నిర్వహిస్తూ, ముఖ్య అతిథులుగా  పాల్గొన్న అప్పల గ్రహారం వాస్తవ్యులు సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి. అన్నపు రమేష్, ప్రముఖ న్యాయవాది చిగిలి పెళ్లి భాస్కరరావు మాట్లాడుతూ నేడు యువత ఏ రంగన్నమైన పట్టుదలతో ఎంచుకోవాలని, మీ కష్టమే రేపు మీ కుటుంబాల్లో వెలుగులు తెస్తుందని న్యాయశాఖ వైపు ఆలోచించాలని అన్నారు, అనంతరం చిన్నారులకు మరియు ముగ్గుల పోటీల్లో, ఆట పోటీల్లో గెలుపొందిన అందరికీ బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రధమ పౌరులు సర్పంచ్ డోల తిరుపతి, మోయ్యి నారాయణప్పడు మాస్టర్, తదితరులు హాజరయ్యారు, ఈ సంబరాలు విజయవంతం అవ్వడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు, ప్రత్యేకంగా సిరిపురం, చిన్న సిరిపురం క్రీడాకారులు ఐపీల్ తరహాలో  ఐదు జట్లుగా ఆడి, ఫైనల్లో సిరిపురం బోను వైకుంఠ చిన్న సిరిపురం గుణుపూరు కరణ్ టీం చిన్న సిరిపురం గుణుపూరు కరణ్ టీమ్ కప్పు గెలుచుకుంది.