Devotion - Vision Andhra

కొండగట్టులో ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
అంజన్న సేవలో ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

రూ.35.19 కోట్ల వ్యయంతో 100 గదుల వాయుపుత్ర సదన్..

ధర్మపురి : జగిత్యాల జిల్లా కొండగట్టు కు చేరుకున్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుమారు రూ.35.19కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ 100 గదుల ధర్మశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ ధర్మశాల నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఒకేసారి 2000 మంది మాలధారణ దీక్ష విరమించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లభించనున్నాయి.   ఈ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భక్తిభావం, సహకారానికి ప్రతీకగా నిలువనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసారు.

గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్  దర్శించుకుని మొక్కులు  చెల్లించుకున్నారు. ఆ సమయంలో అక్కడ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో నిర్మాణాలు చేయాలని  సీఎం చంద్రబాబును కోరారు. దీంతో  రూ.35.19 కోట్లు  మంజూరుకు టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాలలను ఏర్పర్చటం అభినందనీయం : మంత్రి కొండా సురేఖ
ఆదర్శవంతమైన సమాజం లక్ష్యంగా  "హరే కృష్ణ" చేస్తున్న కృషి అనిర్వచనీయం : మంత్రి

వరంగల్ : ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం అమలులో విశిష్ట భాగస్వామిగా ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్ వరంగల్‌లోని తన కేంద్రీకృత వంటశాలలో ఆధునికపరికరాల ప్రారంభోత్సవం మరియు కిచెన్ వాక్-త్రూ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆధునిక, సాంకేతికత ఆధారిత నూతన పరికరాల ప్రవేశంతో సంస్థ కార్యకలాప సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ ఆర్థిక సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్వా రి ఉదార సహకారంతో సమకూరిన ఈ అత్యాధునిక వంటశాల పరికరాలు, వంటశాల యొక్క విస్తృతి, సమర్థత మరియు సేవల నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి.  ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా ప్రస్తుతం వరంగల్ జిల్లాలో, వరంగల్ మరియు ఖిల్లా వరంగల్ మండలాల్లోని 367 ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న దాదాపు 26,000 మంది పిల్లలకు, అలాగే హనుమకొండ జిల్లాలోని హనుమకొండ మరియు భీమదేవరపల్లి మండలాల్లో ఉన్న 550 అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు తాజా, పరిశుభ్రమైన మరియు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఈ వంటశాల అత్యాధునిక సాంకేతికతతో సన్నద్ధమై ఉంది. కేవలం 15 నిమిషాల్లో 1,000 మంది పిల్లలకు అన్నం వండే సామర్థ్యం గల ఆటోమేటెడ్ వ్యవస్థలు, అలాగే రెండు గంటల లోపే 5,000 మంది పిల్లలకు సాంబార్ తయారు చేసే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. పర్యావరణ అనుకూలంగా, శూన్య వ్యర్థాల విధానంతో పనిచేసేలా RO శుద్ధి చేసిన నీటి వ్యవస్థలు మరియు సోలార్ పవర్ ప్లాంట్  వంటి స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకున్న మౌలిక వసతులు కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖల గౌరవ మంత్రి  కొండా సురేఖ  హాజరయ్యారు. కార్యక్రమానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ట్రస్టీ & తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షులు- శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (M.tech IIT Madras) అధ్యక్షత వహించారు. వీరితో పాటు హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్నుం డి శ్రీ సత్య రమణన్ – హెడ్, ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ గోల్డ్, శ్రీ సాయి ఆకాష్ – రీజినల్ బిజినెస్ హెడ్, ఎమర్జింగ్ మార్కెట్స్, శ్రీ టీవీఎస్ శ్రీధర్ – CPU హెడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రిని మరియు ఇతర ప్రముఖులను సంప్రదాయ పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించారు. కార్యక్రమం శ్రీ నరసింహ హోమం మరియు పూర్ణాహుతితో ప్రారంభమై, వంటశాల సేవలు నిరంతరం సజావుగా సాగాలని ఆశీర్వాదాలు కోరారు.  ఆనంతరం మంత్రి కార్యాలయ భవనం మరియు నాణ్యత పరీక్షా ప్రయోగశాల ను ప్రారంభించారు. ఇది నాణ్యత, పరిశుభ్రత మరియు కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలపై అక్షయపాత్ర ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతను స్పష్టం చేసింది. అనంతరం ప్రముఖులను కేంద్రీకృత వంటశాల అంతటా తీసుకెళ్లి, వంట ప్రక్రియలు, ఆధునిక సాంకేతికత వినియోగం, భద్రతా మరియు పరిశుభ్రత ప్రమాణాల అమలు విధానాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆధునిక స్నాక్ తయారీ యూనిట్, ఆటోమేటిక్ కూరగాయల శుభ్రపరిచే మరియు కట్ చేసే యంత్రాలు, ఆటోమేటెడ్ కర్రీ తయారీ యంత్రాలు, సాంబార్ కౌల్డ్రన్లు, అధిక సామర్థ్యపు అన్నం స్టీమర్లు వంటి అత్యాధునిక వంటశాల పరికరాలను ప్రారంభించారు. అదేవిధంగా, కొత్తగా సిద్ధం చేసిన రెండు ప్రత్యేక అక్షయపాత్ర ఆహార పంపిణీ వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంలో హృదయాన్ని తాకే ఘట్టంగా,  మంత్రి  మరియు ఇతర ప్రముఖులు స్వయంగా పాఠశాల పిల్లలకు భోజనం వడ్డించారు. ఇది పిల్లల పోషణ మరియు విద్య పట్ల వారి నిబద్ధతను మరింత స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి డా. సత్య శారద, ఐఏఎస్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్  ప్రతినిధులు హాజరయ్యారు.  ముఖ్య అతిథి  క్యాబినెట్ మంత్రి  కొండా సురేఖ  మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా హరేకృష్ణ ఉద్యమం (ఇస్కాన్) స్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులు, ప్రతి ఆలయానికి పది మైళ్ల పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే దూర దృష్టితో ఒక ఆదర్శవంతమైమ సమాజాన్ని కోరుకున్నారు. వారి మహత్తర దృష్టికి ప్రేరణగా ‘విద్య కోసం పరిమితిలేని ఆహారం’ లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ స్థాపించబడింది. పిల్లల పోషణ మరియు విద్య రంగాల్లో హరే కృష్ణ ఉద్యమం మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ సమాజానికి అందిస్తున్న అద్భుతమైన సేవలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ మహత్తర కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది అని తెలిపారు.

మీడియాను ఉద్దేశించి అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ మాట్లాడుతూ, “పిల్లల ఆరోగ్యం, విద్య మరియు సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పోషకాహారాన్ని అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ అచంచల నిబద్ధతతో పని చేస్తోంది. ఆధునిక సాంకేతికత మరియు సమర్థవంతమైన వంటశాల వ్యవస్థల వినియోగం ద్వారా అత్యున్నత నాణ్యత మరియు పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ విస్తృత స్థాయిలో భోజనాన్ని అందించగలుగుతున్నాం. వరంగల్ ప్రాంతంలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన సేవలను విస్తరించడంలో విలువైన మార్గనిర్దేశం మరియు నిరంతర సహకారం అందిస్తున్న  మంత్రి  కొండా సురేఖ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మొత్తం వంటశాల పరికరాలను స్పాన్సర్ చేసిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులకు, దాతలకు మరియు శ్రేయోభిలాషులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సమిష్టి సహకారంతో తరగతి గదుల్లో ఆకలిని నివారించడం, పిల్లల పోషణ మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనే మా లక్ష్యం మరింత బలపడుతోంది” అని అన్నారు.