Sports - Vision Andhra

తొలి టీ20లో భారత్‌ ఘన విజయం
తొలి టీ20లో భారత్‌ ఘన విజయం .న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (78) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండేసి వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు

టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ...
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌నకు జట్టును బీసీసీఐ  నేడు ప్రకటించింది. జట్టులో సూర్యకుమార్(కెప్టెన్), అక్షర్‌పటేల్(వైస్‌కెప్టెన్) అభిషేక్,  హార్దిక్, శివమ్‌దూబే, సంజూ, తిలక్, రింకూ, బుమ్రా, హర్షిత్‌రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్‌చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్, ఇషాన్‌కిషన్ లకు  స్థానం లభించింది.