Crime - Vision Andhra

డిజిటల్‌ అరెస్టు పేరిట వృద్ధుడికి రూ.7 కోట్ల టోకరా.. !!
హైదరాబాద్  :  సైబర్‌ మాయగాళ్లు డిజిటల్‌ అరెస్టుల పేరిట మరో భారీ మోసానికి పాల్పడ్డారు. ఒక వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ.7 కోట్లు కాజేసిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదులోని వివరాల మేరకు.. సోమాజిగూడకు చెందిన వృద్ధుడు(81) గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు...!
హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ, ఈవెంట్‌లకు పోలీస్ అనుమతి, సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరి అని వెల్లడి.. రాత్రి 10 గంటలకే లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టమ్‌లు క్లోజ్ చేయాలని ఆదేశాలు...  ఈ నెల‌ 31న రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్న సజ్జనార్...

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు దాటినా లేక నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చ‌రించారు.  “నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుంది” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందికి భద్రతా ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రంగంలోకి  మఫ్టీలో 15 షీ టీమ్స్ బృందాలు..

ఈ సందర్భంగా  కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.  అలాగే పార్టీల నిర్వహణకు ముందుగా పోలీస్ అనుమతిని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పొందాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపివేయాలని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, 15 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.

రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు..

ఈ నెల‌ 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, అయితే చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు.

ఇసుక రీచ్ ల వద్ద అక్రమంగా భారీ దోపిడీ..!!
ములుగు (మంగపేట)  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాలో అక్రమాలను నియత్రించటానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ దీనికి విరుద్దంగా మండలంలో ఓడగూడెం ఇసుక రీచ్ ల వద్దా వసూళ్ళ పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒక్క లారికి రూ.3500నుండి రూ. 4000 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు అని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. దీనికి తోడు కాంట పార్కింగ్ ఇసుక లెవలింగ్ సీరియల్ అంటూ ఒక్కదానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ఈ విదంగా బహిరంగంగానే వసూళ్లు చేస్తుండడం చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపించడం, లేదా కొందరి అధికారులు సహకారంతో  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి  డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఫిర్యాదులు వసున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ఇసుకను అందించాలి :

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోనికి తెచ్చేందుకు సుమారు 70 యార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ ఇసుక బుక్ చేసుకున్న వారికి సీరియల్ ప్రకారం ఇసుకను సరఫరా చేయాలి. ప్రస్తుతం వర్షాలకు గోదావరి నది ప్రవహిస్తున్నందున 13 ఇసుక రీచ్ లు ఆన్లైన్లో నడుస్తున్నాయి. టన్నుకు 412 రూపాయలు నిర్దేశించిన రుసుముతో ఆన్లైన్లో బుక్ చేసుకుని డి డీ రూపంలో కేటాయించిన ఇసుకరీచ్ వద్దకు వెళ్లి లారీ డ్రైవర్ డిడిని కాంట్రాక్టర్ కి ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీ లోడ్ చేయాలి. కానీ దానికి భిన్నంగా ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి లారీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని ప్రభుత్వ అధికారులు, టీజీఎండిసి మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ ల అధికారులు సంయుక్తంగా ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు లారీల వద్ద నుండి అక్రమంగా వసూలు చేస్తున్న తతంగాన్ని అరికట్టాలని లారీ డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్ ద్వారా లక్షల్లో మోసం...!!
హన్మకొండ (విజన్ ఆంధ్ర) : క్రెడిట్ కార్డ్ ల ద్వారా కమిషన్ తీసుకోకుండా డబ్బులు  ఇప్పిస్తాను అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బు స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు బుదవారం రోజున అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు తాను ట్రాన్సక్షన్ కి ఉపయోగించిన హెచ్పి  కంప్యుటర్ మానిటర్, డి ఈ ఎల్ ఎల్   సి పి యు, హెచ్డిఎఫ్సి  స్వయిపింగ్ మిషన్ మరియు రెండు  సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసిపి పి. నరసింహ రావు వివరాలను వెల్లడిస్తూ  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన నిందితుడు నేరెళ్ళ అరుణ్ తండ్రి: సదానందం (31) అను అతడు 2023 వ సంవత్సరంలో హన్మకొండ లోని రాయపురలో భద్రకాళి డిజిటల్ సేవ షాప్ పెట్టి తన యొక్క షాపులో ఆన్లైన్ అప్లికేషన్స్ చేసేవాడు తరువాత అతడు ఇంస్టాముద్ర అప్ కి మరియు షాద్వాల్ పే అప్ కి ఫీజు కట్టి డిస్ట్రిబ్యుటర్ ఐ.డి తీసుకొని తన దగ్గరికి నగదు డబ్బు అవసరం నిమిత్తం వచ్చే కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు.

దానికిగాను  వీసా కార్డ్ కి 1.8 %, మాస్టర్ కార్డ్ కి 2.6 %, బిజినెస్ కార్డ్ కి 4 %, రూపే కార్డ్ కి 1.8 % వారిగా డబ్బులు తీసుకునేవాడు. తన దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లను తన వ్యాలెట్ లో యాడ్ చేసుకొని వారి క్రెడిట్ కార్డులలో బ్యాలెన్స్ ఉంటె వారికి ఫోన్ చేసి తాను వేరే పేమెంట్ చేసేది ఉంది అని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎటువంటి చార్జెస్ లేకుండా తానే వారి క్రెడిట్  కార్డుల బిల్లులు కడతానని వారిని మోసపూరితంగమైన మాటలు చెప్పి నమ్మించి  కార్డులు స్వైప్ చేసిన తరువాత వేరే కస్టమర్ల కార్డులు  పేమెంట్ చేసి  దానికి 4 % వరకు చార్జ్ తీసుకొని లాభపడేవాడు , తరువాత తన బ్యాంకు ఎకౌంట్ హోల్డ్ అయ్యినది  రెండు రోజుల తరువాత ఎటువంటి కమిషన్ లేకుండా వారికి ఇస్తాను అని నమ్మించి కొన్ని రోజుల తరువాత వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా తానే కట్టేవాడు. ఒక సంవత్సరంనర పాటు వారికి నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టుతు  మరియు  క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ ఆలా బాధితుల డబ్బుల నుండి తన యొక్క క్రాప్ లోన్, తన అప్పులు కట్టి మరియు తన కుటుంబ సబ్యులకు కూడా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తూ కస్టమర్ల క్రెడిట్ కార్డుల నుండి సుమారుగా 28 లక్షల రుపాయలు వాడుకున్నాడు. కస్టమర్లు తరుచు ఫోన్ చేయడంతో వారికి రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఆ తరువాత తనవల్ల కాకపోవడంతో కొన్ని రోజులు ఎటైన వెళ్లిపొతే కస్టమర్లు మరచిపోతారు అనుకోని తను వేసుకున్న పథకం ప్రకారం తన షాప్ క్లోసే చేసి వెళ్లి ఇన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు. ఈ రోజు తన షాప్ వద్దకు వచ్చి, షాప్ ఖాళీ చేస్తుండగ పోలీసులు నిందితుడి పట్టుకోని అదుపులోకి తీసుకోని, విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ పోలీస్‌ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు.