Vision Andhra Telugu Daily - Vision Andhra

మూడో రోజూ కొనసాగిన భూ సర్వే
సంగారెడ్డి డెస్క్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి సమీపంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసర భూములపై అధికారులు శనివారం మూడో రోజు భూ సర్వే ఉదయం 9 గంటల నుండి నిర్వహించారు. సర్వే నంబర్ 325, సర్వే లో 388 ఎకరాలకు సంబంధించిన భూములపై గత రెండు రోజులుగా కొనసాగుతున్న సర్వే శనివారంతో పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలుగా అధికారులు వరదరాజ్‌పూర్‌ నుంచి శివార్‌, వెంకటాపూర్‌, ఎర్రవల్లి శివారు ప్రాంతాల వరకు డిజిటల్‌ సర్వే చేపడుతున్నట్లు సుదర్శన్‌ రాథోడ్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో బృందం మర్కుక్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూములకు సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సర్వే పూర్తయిన అనంతరం రికార్డులతో వివరాలను సరిపోల్చి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మల్‌లో యువతకు ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ
నిర్మల్ జిల్లా, : పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ నెల 28వ తేదీ సోమవారం నుంచి నిర్మల్‌లో శిక్షణ తరగతు లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోటీ పరీక్షల కు సంబంధించిన వివిధ సబ్జెక్టులపై శిక్షణ, పరీక్షల విధానంపై అవగాహనతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందించ నున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఆసక్తి గల అభ్యర్థులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి బయోడేటాను సమర్పించి శిక్షణలో అడ్మిషన్ పొందాలని ఎస్పీ సూచించారు. శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతు లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిర్మల్ జిల్లా యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
మెట్‌పల్లి : వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం మెట్‌పల్లి పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జనం కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను శోభాయాత్రగా తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన స్టేజ్, విద్యుత్ దీపాల ఏర్పాటు, వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బంది, పరికరాలను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్
మెదక్: మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ రెండో రోజు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మెదక్ బాయ్స్ హైస్కూల్‌లో అండర్-14 బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మెదక్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాల బాలికల 21 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా, పోటీలు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఆర్. నాగరాజు, పేట టీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ మధు, టీజీ పేట ప్రెసిడెంట్ ఆర్. శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ దాసరి మధు, మాధవరెడ్డి నరేష్ దేవేందర్ రెడ్డి అల్లి నరేష్ శిల్పా ప్రతిభ సుజాత రూపేందర్ శ్యామ్ తెలంగాణ మోడల్ స్కూల్ పిడి లు నర్సింలు బసవరాజ్ కేజీబీవీ కమల మల్లేశ్వరి శారద  తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు నిర్వాహకులు, ఉపాధ్యాయులు సహకరించారు.

నార్సింగి ఎంపీ యూపీఎస్ పాఠశాలలో ఆహార ప్రదర్శన
పాపన్నపేట :మండల కేంద్రమైన నార్సింగి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ రకాల ఆహార పదార్థాలను ఒకేచోట ప్రదర్శించి, వాటిలోని పోషక విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు.

బాల్యం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి
ఆదిలాబాద్ డెస్క్ : బాల్యం నుంచే విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక విలువలు, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ పోషణ్ మాసం కార్యక్రమాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ముందుగా పోషణ్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ఫుడ్‌ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. పౌష్టికాహారం, సమతుల ఆహారం ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం పీఎం శ్రీ పాఠశాలలోని సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటో దిగారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులలో ఆరోగ్యకరమైన అల వాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య జాతర కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. గంజాయి సాగు, విక్రయం లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని అన్నారు. కంప్యూటర్‌ విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పోషన్ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యాబోధనతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పోస్టులను త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, పరిశుభ్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రదర్శించిన నాటికలు, పాటలు, ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోషణ్ మాసం ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమ అనుభవాలను, అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రావు, సర్పంచ్ రాజన్న, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సాయికిరణ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు, సీడీపీవోలు సురేఖ, సౌందర్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మృతిని కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పాపన్న దేవయ్య గౌడ్ ఇటీవల  మరణించగా వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జోగి సురేష్, మరియు ఈసీ మెంబర్ మౌలాల రామచంద్రన్ గౌడ్ లు కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో  మండల కార్యదర్శి టేకు మల్ల ప్రవీణ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, అల్లెపు రమేష్, వెంకటస్వామి, దుబాసి నరసింహులు, సాయి, జోగుచందు, దేవదాస్, శీను మహేష్ లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సుల్తాన్‌పూర్‌లో సర్వే, ప్రజా సేవా కార్యక్రమం
చౌటకూర్ :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సర్వే, ప్రజా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన సేవలను అందించడంతో పాటు వివిధ అంశాలపై సర్వే నిర్వహించే ప్రక్రియను అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలను సేకరించి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రామస్థులకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుంచి అవసరమైన వివరాలను సేకరించారు.గ్రామంలో సర్వే, ప్రజా సేవా కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేశారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సహకరించారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులకు సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పూర్ గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్, ఉప సర్పంచ్ మహేశ్వర్, ఆర్‌ఐ లింగ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పావని, జీపీఓ రమేష్, జూనియర్ అసిస్టెంట్ మనోహర్, అశోక్, బీఎల్‌ఓ కవిత తదితరులు పాల్గొన్నారు

పేద మహిళ పింఛన్‌పై పట్టు రుణం మాత్రం ఇతరుల చేతుల్లోనా.
చింతకాని : పేద మహిళకు అండగా నిలవాల్సిన వ్యవస్థలోనే ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిచిందా అనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి లచ్చగూడెం గ్రామానికి చెందిన కర్రీ అనసూయమ్మ ప్రభుత్వ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తుండగా 2023లో తొమ్మిది మంది సభ్యులతో ఉన్న పొదుపు లక్ష్మి సంఘంలో పదో సభ్యురాలిగా ఆమెను చేర్చినట్లు గ్రామ దీపిక చెప్పినట్లు బాధిత కుటుంబం పేర్కొంటోంది సంఘానికి సుమారు రూ14 లక్షల రుణం మంజూరైనప్పటికీ అనసూయమ్మకు ఆ రుణంలో ఎలాంటి ప్రయోజనం అందలేదని ఆమె కేవలం పొదుపు సొమ్ము మాత్రమే చెల్లించిందని గ్రామ దీపిక తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది అనసూయమ్మకు రుణం ఇవ్వకపోతే ఆమె పేరుతో రుణ పత్రాల్లో ఏం చూపించారు ఆమె సమ్మతి లేకుండా రుణ ప్రక్రియ ఎలా పూర్తయింది ఆమె సంతకం లేదా వేలిముద్ర తీసుకున్నారా రుణం విడుదలైన సొమ్ము ఎవరికి చేరింది తొమ్మిది మంది సభ్యులే ఆ మొత్తాన్ని వినియోగించుకున్నారనే సమాచారం నిజమైతే పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చిన వ్యవహారంలో లీడర్ పాత్ర ఏమిటి గ్రామ దీపిక పాత్ర ఏమిటి రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది ఏం పరిశీలించారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది రుణం తీసుకోలేదని అనసూయమ్మ చెప్పినప్పటికీ టీజీవీబీ బ్యాంకు మేనేజర్ ఆమె ఖాతాను హోల్డ్‌లో పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళ ఖాతాను హోల్డ్‌లో పెట్టే ముందు బ్యాంకు వద్ద ఉన్న ఆధారాలను ఆమెకు చూపించారా రుణం విడుదలైన విధానం పరిశీలించారా లేక కేవలం రుణ ఖాతాలో పేరు ఉందనే కారణంతోనే పింఛన్ ఖాతాను నిలిపివేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవైపు అనసూయమ్మకు రుణ ప్రయోజనం దక్కలేదని చెబుతుండగా మరోవైపు అదే రుణం పేరుతో ఆమె పింఛన్ నిలిచిపోవడం వ్యవహారంలో వైరుధ్యాలను బయటపెడుతోందని బాధితులు అంటున్నారు అనసూయమ్మ అనారోగ్యంతో ఉండి వైద్యం కోసం డబ్బులు అవసరమైన సమయంలో పింఛన్ సొమ్ము అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు తనకు రావాల్సిన పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ గ్రామ దీపికల చుట్టూ తిరుగుతూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పింఛన్ కోసం ఒకవైపు బ్యాంకు మరోవైపు గ్రామ దీపికల వద్దకు వెళ్లి తిరిగి తిరిగి చివరకు అనసూయమ్మ ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళకు రుణ బాధ్యత ఎలా వచ్చిందో పింఛన్ ఖాతాను ఎందుకు నిలిపివేశారో తన జీవితకాలంలోనే స్పష్టత రాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు అనసూయమ్మకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి రుణ పత్రాలు ఖాతా వివరాలు రుణ సొమ్ము విడుదలైన విధానం సభ్యత్వ నమోదు వివరాలు మరియు ఖాతా హోల్డ్‌కు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు అనసూయమ్మకు న్యాయం చేయడంతో పాటు ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిపినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

అభివృద్ధి పనుల పేరుతో ఓవర్‌లోడ్ టిప్పర్ల బీభత్సం.
చింతకాని: అభివృద్ధి పనుల పేరుతో మండలంలోని పలు గ్రామాల మీదుగా లారీలు టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇంత భారీ బరువుతో వాహనాలు నిరంతరం తిరగడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డస్ట్ గ్రావెల్‌ను వాహనాల్లో తరలించే సమయంలో కనీసం పట్టాలు కట్టకుండా రోడ్లపైకి తీసుకువస్తున్నారని దీంతో గాలి వీచినప్పుడు దుమ్ము ధూళి ఎగిరి వాహనదారుల కళ్లల్లో పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతాంగం వాపోతోంది కళ్లల్లో దుమ్ము పడటంతో ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా వాహనాలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డస్ట్ రవాణాలో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారులు అధిక బరువుతో తిరుగుతున్న వాహనాల కారణంగా నాణ్యత కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా నిర్మించిన రోడ్లు పట్టుమని పది రోజులు కూడా గడవకముందే భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజాప్రతినిధులు చెబుతున్నారు ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలతో వాటి ప్రయోజనం లేకుండా పోతోందని వారు అంటున్నారు ఇంత భారీ స్థాయిలో ఓవర్‌లోడ్ వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి చింతకాని పోలీస్ అధికారులు సైతం భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు గతంలో కూడా భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తుచేస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చింతకాని మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీ యజమానులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు డస్ట్ గ్రావెల్‌ను పట్టాలు కప్పి మాత్రమే రవాణా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రహదారులను కాపాడేందుకు నిర్దేశిత బరువు పరిమితిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వాహనదారులు రైతాంగం ప్రజలు కోరుతున్నారు...

ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్  ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ ప్రారంభం
కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన నాలుగవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ బిజినెస్ హెడ్ తంగ రాజన్, రీజనల్ మేనేజర్ విశ్వేశ్వర్, బ్రాంచ్ మేనేజర్ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు